పుట:అమ్మనుడి జనవరి 2022 సంచిక.pdf/6

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

'మాతృభాషను ఏద్యా మాధ్యమంగా ఉపయోగించంది”

43వ అంతర్జాతీయ భాషాశాస్త్రజ్ఞుల సదస్సులో నిపుణుల ప్రసంగాలు

మైసూరులోని కేంద్ర భారతీయ భాషల సంస్థ (010) ఇంకా లింగ్విస్టిక్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా (౬90, పూణే, సహ-నిర్వహణలో డిసెంబర్‌ 21-28, 2021 మధ్య 48వ అంతర్జాతీయ సదస్సు పరోక్షపద్ధతిలో మూడు రోజులపాటు జరిగింది.

భారతీయ భాషాశాస్త్రజ్ఞుల సంఘ అధ్యక్షులు ఆచార్య గారపాటి ఉమామహేశ్వరరావు సదస్సును (ప్రారంఖిస్తూ “భారతీయ భాషలూ వాటి ఆర్థిక తోడ్పాటు” అనే అంశంపై ప్రారంభోపన్వాసం చేశారు.

భాషలు మానవ జాతుల వారసత్వపు ఆనవాళ్లు అనీ, అవి మానవ జీవన విధానాన్నీ ఆలోచనలనూ ప్రతివింబిస్తాయనీ, మానవ నాగరికతలోని వైవిధ్యాన్ని కూడా పరిరక్షిస్తాయనీ అన్నారు. భాషా వైవిధ్యం వల్ల ఉపాధి అవకాశాలు పెరుగుతాయనీ, విద్యా మాధ్యమంగా మాతృభాష ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. ప్రొఫెసర్‌ రావు మాతృభాషలో విద్య యొక్క [ప్రాముఖ్యతను నాక్కిచెవుతూ అఖివ్చుద్ది చెందిన ఇంకా చెందుతున్న దేశాలు సామాజిక, పౌర న్యాయ సూత్రాలకు అనుగుణంగా మాతృభాషలను విద్యా మాధ్యమంగా ఉపయోగించడం కొనసాగించాలని అన్నారు. మాతృభాషా జోధనకు చోటు లేనీ చోట తరగతి గది అసంబద్ధంగా మారుకుందనీ, ప్రజల భాషలో బోధించాలనే భావన ప్రజాస్వామ్యానికి మూలమని (ప్రొఫెసర్‌ రావు అన్నారు.

జర్మనీలోని మ్యాక్స్‌-ష్లాంక్‌ మానవ చరిత్ర విజ్ఞాన శాస్త్రాల సంస్థకు (వ్యాక్స్‌ -హ్లాంక్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ది సైన్స్‌ ఆఫ్‌ హ్యూమన్‌ హిస్టరీ) చెందిన మార్చిన్‌ హాస్పెల్‌మత్‌ “భాషా వర్ణనలూ భాషా వైశ్విక- లక్షణాలు” అనే అంశంపై కీలకోపన్యాసం చేశారు. వివిధభాషల వర్ణనాత్మక వ్యాకరణాలూ వాటి సంవర్ష లక్షణాల ద్వారానే

తెలుగు అధికార భాషా చట్టం అమలు పరచాలంటూ

ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో పిల్‌ దాఖలు.

1966 అధికార భాషా చట్టం, ఆ తరువాత వచ్చిన సంబంధిత ప్రభుత్వ ఉత్తరువులు ఎన్నో ప్రభుత్వ కార్యకలాపాలు, ఉత్తరప్రత్యుత్తరాలు తెలుగులో అమలు జరిగేలా నిర్దిష్టమైన ఆదేశాలను చేసాయి. వీటిని ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయటం లేవని ర్యాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో పిట్‌ దాఖలు చేసారు గుంటుపల్లి శీనివాస్‌. ఆయన ఆరోపణ ప్రకారం రాష్ట్ర జనాభాలోని కేవలం 13 శాతం ప్రజలకు అర్దమయ్యేలా ప్రభుత్వ ఉత్తర (ప్రత్యుత్తరాలు, జీఓలు ఆంగ్లంలో ఉంటున్నాయని. వెజారిటీ 1పజలళు అర్భమయ్యేలా వీటిని తెలుగులో అందించాలని, లేనీ పక్షంలో ప్రజలను నిర్లక్ష్యం చేస్తూ ప్రజలకు అన్వాయం చేస్తున్నారని, ప్రజాస్వాన్యు మౌలిక సూత్రాలకు ఇది విరుద్దమని ఆయన అన్నారు.

హైకోర్టు అధికార భాషా చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని (శీనివాస్‌ కోరారు. ప్రభుత్వ వలగూడులేవీ తెలుగులో లేవని, తెలుగు పట్ల ఎంట నిర్లక్ష్యం ప్రభుత్వంలో ఉందో తద్వారా తెలుస్తోందనీ అన్నారు. శెలుగుజాత్‌ పత్రక ఇవ్మునుడే


ఈ బనవరి-2022


మానవులలో భాషా వికాసం అర్థం చేసుకోవడానికి వీలవుతుందని తేల్చిచెప్పారు.

భారతీయ భాషల కేంద్ర సంస్థ నిద్దేశకులు జైలేంద్ర మోహన్‌ తన అధ్యక్ష ఉపన్యాసంలో ఖాషావేత్తల సామాజిక పాత్రను నొక్కి చెప్పుతూ “ఏక్‌ భారత్‌ చేష్ట్‌ భారత్‌” దార్శనీకతను సాకారం చేసుకోవదానీకి వివిధ సంస్కృతులూ సంప్రదాయాల ప్రజల మధ్య పరస్పర అవగాహనతోపాటు వారి విద్యాపరమైన (ప్రయత్నాలూ కార్యక్రమాలూ ద్వారా పరస్పర అవగాహనను 'పెంపొందించే అదనపు బాధ్యత భాషావేత్తలపై ఉందని అన్నారు.

భారతీయ భాషల కేంద్ర సంస్థ పరిశోధన కార్యకలాపాల గురించి ప్రొఫెసర్‌ మోహన్‌ మాట్లాడుతూ, సంస్థ భారతీయ భాషల కోసం భారతీయ భాషా భాందాగార జాలస్థలిని నిర్ణీత సమయంలో విడుదల చేన్తుందని, ఇందులో ప్రధానమ్హైన మరియు అల్పసంఖ్యాక భాషలతోపాటు ముఖ్యంగా ఈశాన్య ఖాషలకు చెందినది కూదా ఉంటుందనీ చెప్పారు. ప్రాంతీయంగానూ మరియు ఇతర స్థానిక సంఘాలద్వారా భారతీయ భాషల కేంద్ర సంస్థ భాషాశాస్తజ్డుల, భాషాబోధకుల మరియు విద్యా పరిశోధకుల అవసరాల కోసం ఖాషాభాందచారాలూ బాల సాహిత్య దేటాబ్యాంక్‌ను విడుదల చేయాలని కూడా యోచిస్తోందని ఆయన తెలిపారు.

కేరళలో పాఠశాలల ప్రధానోపాధ్యాయుల మాతృభాష, పాఠశాల మాధ్యమ భాష ఒకటై ఉందాలి.

కేరళ రాష్ట బాలల హక్కుల పరిరక్షణ కనమువన్‌ వారు మాతృభాషా మాధ్యమ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఆ భాష వారే అయి ఉండాలనీ ఉత్తరువులు జారీ చేసింది. రాష్ట్రంలోని తమిళ-కన్నడ పాఠశాలల హెడ్‌ మాస్టర్లు తమిళ, కన్నడ భాషల వారై ఉందాలనీ ఈ ఉత్తరువు తెలుపుతోంది.

ఈ విధానం వలన బోధనలో, చదువుల్లో చాలా మేలైన థలితాలు వస్తాయని. విద్యార్థులకు, జోడనా సిబ్బందికీ ఇవ్వవలసిన ఉత్తర్వులలో అయోమయం ఉండదని కమిషన్‌ తెలిపింది.

మలయాళం మాధథ్యవు పాఠశాలకు తమిళ ప్రధానోపాధ్యాయుడు ఉన్నా కన్నడ పాఠశాలకు మలయాళ 'ప్రధానోపాధ్యాయురాలున్నా వచ్చే సమస్యలకు సంబంధించిన ఫిర్యాదులను పరిశీలించిన తరువాత కమిషన్‌ ఈ ఉత్తరువు ఇవ్వటం జరిగింది.

విద్యాహక్కు చట్టం ప్రకారం బాలల సర్వతోముఖాఖివ్చద్ధికి బోధనా మాధ్యమం మాతృభాషలోనే ఉండాలని ఉంది. విద్యార్థి

మాతృభాషలో కాకుందా వేచే భాషకు సంబందించిన 'పధానోపాధ్యాయులను నియమించడం ఆ విద్యార్థి హక్కులను హరించడమే అనీ కమిషన్‌ అభిప్రాయపడింది.