పుట:అమ్మనుడి జనవరి 2022 సంచిక.pdf/48

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

జనాలు వాటినంతా యేరుకోడానికి పోటీపడతారు. పిల్లల కోసం వతపజే ఆవదాళ్ళు, తలస్నానం చేసి తడిబట్టలతోనే తపసుమాను ముందు సాగిలపదతారు. పైనుంచి యేదైనా తమపైకి పడితే తమ కోరిక తీరుతుందని నమ్ముతారు.

“గోగహణం” రోజున చుట్టూవున్న పల్లెల్లోని గోవులనంతా భారతం మిట్టవరకూ తోలుకొస్తారు. ఆ రోజున గోవులకు స్నానాలు చేయించి, కొవన్ములకు రంగులు వేని, చెమ్మీకాగితాలతో అలంకరిస్తారు. “దుర్యోధనవధి రోజున భఖారతంమిట్టలో మట్టితో ముప్పయి నలఖై అడుగుల పొడుగుందే దుర్యోధనుడి బొమ్మను పడుకున్న రీతిలో తీరస్తారు. దుర్యోధనుడు, భీముడు, శ్రీకృష్ణుడి వేషాలేసుకున్న నటులు ఆ బొమ్మచుట్టూ నిలబడి పద్వాలు పాడతూ నటిస్తారు. దుర్యోధనుడి చావు తర్వాత అక్కదికొచ్చిన జనాలంతా దుర్యోధునుడు, భీముడు, మట్టిని కాస్తయినా తీసుకోవాలనీ పోటీ పడతారు. దుర్వ్యోధునిడికుడిచేతిలో ధనరేఖ జెర్రిపోతులా వుంటుందనీ, ఆ మట్టిని తీసుకెళ్తే తమ యిల్లు కూడా ధనధాన్వాలతో వృద్ది కొస్తుందనీ వాళ్ళునమ్ముతారు. దుర్యోధనుడి చావు తర్వాత దేశమంతా వల్లకాడయిపోయిందనీ, ధర్మరాజు పాలనతో పోలిస్తే దుర్యోధనుడి పాలనలోనే ప్రజలు ధనవంతులుగా వుందేవారనీ చాలా మంది భావిస్తారు.

ఖారతమిట్టలో రాత్రిఆట తొమ్మిదిగంటలకు ఆరంభమవుతుంది. యిళ్లల్లో భోజనాలు చేశాక చూట్టూవున్న (గ్రామాల్లోని మునలీ ముతకా, పిల్లాజెల్లా అందరూ చాపలతో శాలువాలతో ఆటకొస్తారు. వేదిక ముందు చాపలు పరుచుకుని తాంబూలం తింటూ కావాలంటే పడుకునే ఆటను చూస్తారు. కుప్పం దగ్గరి 'కంగుది గ్రామం ఆట ఆదే నటుల తావరం. ఆపూరినుంచీ నటులు కుటుంబాలు కుటుంబాలుగా ఆటఆదడం కోసం వస్తారు. ముఖాలకు అద్దలం పూసుకుని, వీపుకు పొడుగ్గా శాలువాలు కట్టుకుని, అట్టముక్కలతో చేసిన కిరీటాలు తొదుక్కునీ, మరింత ఆకర్షిశీయంగా కనబదదం కోసం నల్ల కళ్లద్దాలు కూడా తొడుక్కుని, గడియారాలు చేతికికట్టుకునీ, వేదికపైన దుమ్మురేగేలా వాళ్ళు కదంతాళక్కేస్తారు. వాళ్ళకు గుర్తున్నరీతిలో పద్యాలూ,వచనాల్తూపాటలూ కలిపి పాదేసి, తమదైన చిత్రమైన పద్దతిలోవాళ్ళు తెల్లవాశేవరకూనాటకం వేస్తారు. సూత్రధారికి జానపదరూపమ్రైన సోపుదారుదూనవ్వించడంకోసం విదూషకులూచొచ్చుకొచ్చేస్తారు. విషాదభుట్టాల్లోనయితే (్రేక్షక్రులు వొళ్ళుమరిచిపోయి యేడుపుల్లో వూగిపోయేలా సన్నివేశాల్ని సాగదీస్తారు.

ప్రతిరోజూ నాటక ప్రదర్శనకు ముందు గుడి నుంబలీ పోతురాజు విగ్రహాన్ని తీసుకొచ్చి రాళ్ళతో కట్టిన వేదికపై పెట్టి పూజచేస్తారు. కర్పూరం వెలిగించి ప్రార్ధన పాడతారు. వొక హార్నోనీయమూ, తబలా మాత్రమే వాళ్ళపాటకూ, పద్యాలకూ సంగీతాన్ని సమకూరుస్తాయి. నాటకం ముందుగా నటీనటులందరూ వేషాలతోనూ, వేషాలు లేకపోయినా వచ్చి వేదికపైన నిలబడి “శుక్లాంబరధరం విష్ణుం” అనీ వినాయకుడిని స్తుతించాక “పరబ్రహ్మ పరమేళ్వర....” నీ నటరాజును వేడుకుంటారు. ద్రౌపదీ వస్త్రాపహరణం ప్రదర్శించే ముందు ద్రౌపది పాత్ర ధరించే వ్యక్తితో బాటూ దుర్యోధన దుశ్శాసన పాత్రల్ని వేసేవాళ్ళూ వేషాలతోనే వేదికపైకి వస్తారు. వాళ్ళకు హారాల్ని వేశాక, కర్పూరపుహోరతులిచ్చి కొబ్బరి కాయల్ని పగలగొట్టి నైవేద్యమిస్తారు. కొంతమంది భక్తులు (ద్రౌపదికి కుంకుమ, చీరలు, జాకెట్టు ముక్కలు సమర్పిస్తారు. [ద్రౌపది పాత్ర ధారుడు/ ధారిణి

| తెలుగుజాతి పత్రిక జవ్నునుడి ఆ జనవరి-2022 |

ఆరేడు చీరల్ని వాకదానిపైనాకటి కట్టుకుని వుంటుంది. వాటిని వొకదానీ వెంట వొకటి లాగుతూ దుశ్శాసనుడు నటిస్తాడు.

18 రోజుల యజ్ఞం ముగిశాక పాండవుల విగ్రహాల్ని శ్రీకృష్ణుడు, పోతురాజుల విగ్రహాల్ని గుడిలో పూజిస్తారు. సాధారణంగా గుడిలో రోజూ పూజలు చేసే పురోహితుడు బ్రాహ్మణుడై వుండడు.

కౌరవ పాండవ సంగ్రామంలో ఆంధ్రులు కౌరవుల పక్షంలోవుండి యుద్దం చేశారనీ మహాభారతం చెప్తోంది. అందుకే యిప్పటికీ ఆంధ్రుల్లో కౌరవ పక్షపాతం స్పష్టంగానే కనబడుతుంది. మహా భారతం ఆధారంగా వచ్చిన చాలా తెలుగు సినిమాల్లో దుర్యోధనుడిదే 'పైచేయిగావడం మనందరికీ తెలుసు. అయితే తొండనాడు జనం మాత్రం పాండవ పూజ చేస్తారు. తొండనాడు గ్రామాల్లో ధర్మడు, ఖీముడు, అర్జునుడు అనే పేర్లు మాత్రమే గాకుండా కుంతి, ద్రౌపది, నకులుడు, సహదేవుడు పేర్లు గూడా జనం పెట్టుకుంటారు. మిగిలిన తెలుగువారికి భిన్నమైన తొండనాడు సంప్రదాయానికి మూలాలేమిటో తెలుసుకోవలసివుంది. కురుక్షేత్ర యుద్దం తరువాత పొందవ పక్షప్రు సైనికులు కొందరు తొండనాడు కొచ్చి స్థిరపద్దారనీ, అందుకే వాళ్ళు పాండవ పూజను చేస్తారనీ కొందరు వూహిస్తున్నారు. అయితే దీన్ని శాప్రీయంగా నితూపించవలసివుంది.

సాధారణంగా హరికథల్లో కథకుడు కవిత్రయ మహాభారతంలోని పద్యాలనే పాదుతూవుంటాడు. ప్రస్తుతపు ఆంధ్రప్రదేశపు సరిహద్దుల కవతల వేలూరు, తిరువళ్లూరు జిల్లాల్లోని సరిహద్దు ప్రాంతాల్లో జరిగే ఖారతయజ్ఞంలోనూ తెలుగు పద్యాలూ, తెలుగు హరికథలే జరుగుతున్నాయి. కానీ వాటికవతల తొండనాదులోని భారతయజ్ఞపు ప్రస్తుత పరిణామామేమిటో వాళ్ళు చెబుతున్న భారతపు ఖాష, పద్యాలూ యేమిటో తెలుసుకోవలసివుంది.

చిత్తూరు జిల్లాలోనూ, దాని సరిహద్దు ప్రాంతాల్లోనూ జరుగుతున్న మహాభఖారతయజ్ఞంలో గూడా చాలా మార్పులొచ్చేశాయి. యిప్పుడు ఆ పజ్డెనిమిది రోజుల్లోనూ భారతంమిట్ట పెద్ద యెగ్దవీషన్‌గానూ, అమ్యూజ్‌వంట్‌ పార్ముగానూ మారిపోయింది. వుందుగా కార్యనిర్వాహకులు అక్కడ పెట్టబోయే రకరకాల అంగళ్ళకు వేలంపాట 'పెదతారు. పెద్దమొత్తంలో పెట్టబడిపెట్టి అంగళ్ళను అనుమతి తెచ్చుకున్న వ్యాపారులు రకఠకాల సామానులు, బట్టలూ అమ్మకంసాగిస్తారు. అయితే వాటన్నింటికంటే బాగా జనాల్ని ఆకర్షించేవీ, డబ్బుల వరదల్ని తయారు చేసేవీ రకరకాల జూదగ్భహాలే! చఛింతగింజలాట, లంగరు, లోపలా బయటా వంటి గ్రామాల జూదాలతో బాటూ పేకాట, మట్మాలవంటి ఆధునీక జూదాలూ ఆ వజ్ళెనివుదిరోజుల పాటూ ఖారతంమిట్టలో మోహరిస్తాయి. అలా అంగళ్ళను వేలాలు లేకపోతే బాగా ఖర్చుతో గూడిన భారత యజ్ఞాన్ని నిర్వహిందదడమెలా అనీ నిర్వాహకులు నిలదీస్తారు. చీకటి మాటున సాగే అన్ని రకాల అరాచకట్చ వ్యాపారాలకు చాలా భారతం మట్టలు నిలయాలుగా గూదచా మారిపోయాయి.

పాచికలనే జూదం వ్యసన మవడంతో రాజ్యాన్నీ భార్యనూ, సోదరులనూ పోగొట్టుకున్న భర్మరాజు కథను గానం చేసే మహాభారతం దుర్వసనాల పర్యవసాన వేమిటో స్పష్టంగానే వెల్లడిచేస్తుంది. అయితే అదే మహాభారతాన్ని యజ్ఞంగా మార్చిన తొండనాడు ఆధునిక మహాభారతాలు జూదాలవేలంలో వచ్చేడబ్బుతో నిర్వహించబడడమే పెద్ద విపత్మరం. ఛి