పుట:అమ్మనుడి జనవరి 2022 సంచిక.pdf/42

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఆయన ఆఖ్మిప్రాయపడ్డారు. తెలుగు రాష్ట్రాలలోని విశ్వవిద్యాలయాల తెలుగు శాఖలు కాన్సీ సామాజిక విభాగాలు కానీ, ఈ విషయాలపై పరిశోధన కొనసాగిస్తే, ఇంకా అనేక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందనీ ఆయన

ఆశాభావం వ్యక్తం చేశారు. భాష పరంగానే కాకుందా, సామాజికపరంగా ఎంతో మనకి కనువిప్పు కలిగిస్తుంది. మనం భాష గురించి



జా! [1 ఈ మృన్త్నకం అందరూ కొని, లోతుగా అ స్టయనం చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. విదేశాలకు వలస వెళ్లడమే కాకుండా, అక్కడి సంస్కృతితో మమేమకమై, తెలుగుభాషా మూలాల పై చర్చించి, శోధించి, వాటినీ (గ్రంధస్థం చేసి, అనురాధలా రానున్న తరాలకి అందిస్తే బావుంటుందనీ రామలింగేశ్వరరావు అన్నారు. అట్టహాసంగా తెలుగు మహాసభలను జరుపుకోవడం కన్నా ఇటువంటి కార్యక్రమాలని చేపడితే చాల బావుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రోత్సాహకం మాత్రమే

అమ్మనుడి సంపాదకులు, తాపీ ధర్మారావు వేదిక సమావేశకర్త దా. సామల రమేష్‌ బాబు సభనుద్దేశించి మాట్లాడుతూ, సవెం రమేశ్‌ తెలుగు ఖాషోద్యమంలో నాకు దొరికిన కొదుకయితే, అనురాధ తూతురు. వీరిద్దరూ నాకు రెండు కన్నులని, పురస్కార గ్రహీత అనురాధనీ కన్న తల్లిదండ్రులు, అత్తమామలు అద్బష్టవంతులని అన్నారు. అనురాధకు తాము అందిస్తున్న పురస్కారం ఆమెపై భారం ఉంచడం కాదని, జర్నలిస్ట్‌గా అది ఆమె బాధ్యతను పెంచేందుకు ఒక (ప్రోత్సాహకమనీ ఆయన అన్నారు.

అదే విషయాన్ని ఈ వృస్తకానికి అద్బుతంగా రాసిన ముందుమాటలో ఆం(ధ్రజ్యోతి ఎడిటర్‌, దా. (ీనీవాన్‌ చాలా మృదువుగా చెప్పారని, అంతేకాక, ఆ వఎందువమాటలో పూర్వాపరాలను సమీక్షించారన్నారు. తన పరిశోధనను ఇంతటితో ఆపకూడదనీ శ్రీనివాస్‌ హెచ్చరించిన విషయాన్ని ఉటంకించారు.

జర్నలిస్ట్‌గా తమ వృత్తిపరంగా వారు చేపిన: పజేష కృషినీ గుర్తించి, గౌరవించడంలో భాగమే తాపీధర్మారావు పురస్కారం అని పురస్మార ముఖ్య ఉద్దేశాన్ని రమేష్‌బాబు తెలిపారు. ఈ మొత్తానికి కారణమైన ఏటుకూరి ప్రసాద్‌, సభలో ఉండటం ఆనందాన్ని కలిగించే విషయం అని, వారు తాపీ ధర్మారావు మీద పరిశోధన చేసి, ధర్మారావు ఆలోచనా విధానాలను బహిర్గతం చేశారన్నారు. తెలుగు జర్నలిజంలో చాలా పెద్ద పేరున్న వారందరికీ తాపీ ధర్మారావు

| తెలుగుజాతి పథ్రిక జువ్మునుడి ఆ ఖజనవరి-2022 |


గురువు, ఆయనవద్ద వాక్యాలు రాయతం నేర్చుకున్నాను అని చెప్పిన పత్రికా సంపాదకుల్లో ఉద్దండులున్నారు. తాపీ వారు సినిమారంగాన్ని ఎంతో ప్రభావితం చేశారు. సమాజం పట్ల పూర్తి అవగాహన కలిగిన, సంస్కారం ఉన్న గొప్ప వ్యక్తి. సమాజంలోని రుగ్మతలని ఎత్తిచూపుతూ అనేక పుస్తకాలను తాపీ ధర్మారావు రచించారని, ఆయన గొప్ప సంఘసంస్కర్త అనీ రమేష్‌బాబు చెప్పారు.

ధర్మారావుగారి గురించి మొట్ట మొదటిసారి నడుస్తున్న చరిత్ర/ అమ్మనుడిలో వ్యాసం రాసినవారు కత్తి పద్మారావు. దానీకి స్పందించి, నాగసూరి వేణుగోపాల్‌ మరో వ్యాసం రాశారు. వీటివల్ల నాకు థర్మారావుగారి గురించిన అవగాహన ఏర్పడింది. అప్పుడు పత్రికారంగానికి తాపీ ధర్మారావు చేసిన కృషికి గుర్తింపు ఉండాలనే నదుద్దేశంతో వారి పేరిట ఏదైనా వృరస్మారాన్ని అందిస్తే బావుంటుందని నీర్ణయించుకున్నామన్నారు. ఆనాటి నుంచి ప్రతి ఏటా తాపీధర్మారావు పేరిట పురస్కారాలను అందిస్తున్నామని, ఇప్పుడు ఇచ్చింది పదవ పురస్మారమని తెలిపారు. హిస్టారికల్‌ ఫీక్షన్‌ను తలపించింది

ముఖ్య అతిథి, తెలంగాణా హైకోర్టు న్యాయమూర్తి, దా॥ జస్టిస్‌ జి.రాధారాణి పురస్కారాన్ని అనురాధకు ప్రదానం చేసిన అనంతరం సభనీ ఉద్దేశించి మాట్లాడుతూ, “తాపీ ధర్మారావు పేరిట పురస్కారం

ణ్‌ అందించడం, అది

తూడా తవు జ రంగంలో విశేష తృృషి నల్చిన

జర్నలిన్సలకి ఈ ల్‌ అవార్డు అందించడం

అభినందనీయు”

మన్నారు. ధర్మారావు గ్గ రచనలుఅన్నీ వర్గాలనూ ఆలోచింవజేసేవని వ్యాఖ్యానించారు. ఈ నందర్భంగా అనురాధ రానీన నవల గురించి మాట్లాడుతూ ఆమె కృషిని కొనీయాదారు. అనురాధ రచనా శైలిని ఆమె పరిశోధనా తృష్ణను అభినందించారు. ఈ పుస్తకం చదువుతుంటే ఓ హిస్టారికల్‌ ఫిక్షన్‌ను తలపించింది అనీ చెప్పారు. అలా రాయడమే ఈ రచనకు తలమానీకం అని, అందుకే జగమునేలిన తెలుగు పుస్తకం యావత్‌ తెలుగువారిని చదివించే పుస్తకం అవుతుందని అభిప్రాయపడ్డారు. చరిత్రనీ పాఠంలా కాకుండా ఒక నవల రూపంలో రాయడం వల్ల ఆ పుస్తకంలో నిక్షిప్తం చేసిన చరిత్రకు సార్ధకత త్వరగా ఏర్పడుతుందని ఆమె అన్నారు. అలా చేయడం వల్ల అయా ఘటనలను చదువరులు గుర్తుంచుకునే అవకాశం అధికంగా ఉంటుందనీ, అలా అనురాధ మంచి ప్రయత్నం చేశారని అన్నారు. ప్రపంచంలో ఏ మూలకు వెళ్ళినా మలయాళీలు ఉంటారని, వ్యాపారం చేసే వారిలో ప్రతి దేశంలో గుజరాతీయులు ఉంటారని నానుడి, కానీ వారి కన్నా ముందు నుంచే తెలుగు వారి వలసల గురించిన ఆనవాళ్ళు వాటి విశేషాలు సభలోనీ వక్తల ద్వారా