పుట:అమ్మనుడి జనవరి 2022 సంచిక.pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అనిపిస్తుంటుంది అని ఆవేదన వ్యక్తం చేశారు.

చరిత్రకారులు 'నోటి కథలను పట్టించుకోలేదని, చరిత్రలో వాటి ప్రాముఖ్యత అధికమని, వాటిని చూసే చూపు నాకు ఇచ్చినది జయధీర్‌ తిరుమలరావు అనీ తెలిపారు. గతంలో నేను విస్త్రృతంగా తిరిగేవాడినీ, ఏవేవో అల్లాయి పదాలు శోధించేవాడిని. కానీ నోటి తఈథలను వట్టించుకోవాలన్న చూపు ఇచ్చినవారు మా్యత్రం తిరుమలరావు గాదే.

గతంలో తంజావూరు నగరాన్ని శుభ్రం చేసే వారి దగ్గర ఒక “నోటి కథ” తనకు దారికిందని. అది వారు చెప్పిన కథ. దానికి ఏ శాసనాలూ ఆధారాలుగా ఉండవు. ఆ కథ ప్రకారం రాజేంద్ర చోళుడు, రాజరాజ నరేంద్రుడు బావ బావమరుదులు. ఆయన రాజమండ్రి నుంచి తంజావూరు ఒక సారి రావడం తటస్థించింది. అలా వచ్చిన రాజరాజనరేందుడు తంజావూరు నగరమంతా కలియతిరిగాడు. తర్వాత రాజేంద్ర చోళుడు, రాజరాజనరేంద్రుడు మధ్య పిచ్చాపాటి చర్చలో “బావా తంజావూరు నగరం ఎలా వుంద అనీ అడిగాడట రాజేంద్ర చోళుడు. దానికి సమాధానంగా రాజరాజనరేంద్రుడు, “మీ నగరం అంతా బావుంది కానీ వీథులన్నీ మురికిగా ఉన్నాయి, వినోదానికి ఒక్కటి కూడా లేదు బావా” అని, పారిశుధ్య నిర్వహణ లోపం, కళలకు వేదిక లేకపోవడం కొరత అని చెప్పాడట.

“ఎంత చెప్పినా ఎవరూ శుభ్రంగా ఉండటం లేదొనీ రాజేంద్ర చోళుడు చెబితే, “దానికి వ్యవస్థ ఒకటి ఉండాలి, తాను పంపిస్తానని చెప్పి, తంజావూరు నగరం శుభం చేయదానికి తమని, వినోదం కోసం దేవదాసీలను పంపించారు అని అక్కడి మురుగు శుభ్రం చేసే వాళ్ళు ఓ కథ చెప్పినప్పుడు తాను ఆశ్చర్యపోయానని రమేశ్‌ అన్నారు.

ఇలాంటి చరిత్ర విశేషాలు ఏ శాసనంలోనూ దొరకవు. అంటే చోళనాడులో అంటే పాత తంజావూరు, పాత తిరుచినాపల్లిలలో (ప్రాచీనకాలం నుంచి ఇప్పటివరకూ వీథులనీ శుభ్రం చేస్తునది “'పెయ్యవడ్డెరలు” అనే తెలుగువారు. కొంగునాడు ప్రాంతాలలో అంటే పాత కోయంబత్తూర్‌ జిల్లాలో మురుగు కాలువలు శుభ్రం చేసేది “దొమ్మరొవాళ్లనే తెలుగువాళ్ళు. సేలం ప్రాంతాల్లో ఆపనీ చేసేవారు “పన్నియాండి” అనే తెలుగువాళ్ళు. మదుర ప్రాంతాల్లో ఆ పనిచేసేది, “కాట్టునాయకర్‌” అనే తెలుగువాళ్ళు. కర్ణాటకలో మైసూరు, బెంగుళూరు ప్రాంతాలలో ఆ వనీ చేసేది, 'వాదిగివారనే తెలుగువారు. హళేబీదు, బేలూరు, శ్రావణ బెళగొళల ప్రాంతాల్లో ఆ పనిచేసేది, జాదుమారు అనే తెలుగువాళ్ళు. థాకా నగరాన్ని తుడిచేది పదివేల మంది మాలవాళ్లనే తెలుగువాళ్ళు.

వవ

| తెలుగుజాతి పత్రిక జవ్నునుడి ఆ జనవరి-2022 |


లాహోర్‌ నగరాన్ని శుభ్రం చేసేది తెలుగువారు. శ్రీలంకలోని కొలంబోని శుభ్రం చేసేది, జాఫ్నా నుంచి, బట్టికలోవ వరకూ ప్రతి ప్రాంతాన్ని శుభ్రం చేసేది వడ్దెరలు అనే తెలుగువాళ్ళు.

తెలుగుజాతి గొప్పతనం అనేక విషయాల్లో ఉంది. కేవలం రాజ్యం పరిపాలించారనడం ఒక్కటే కాదన్న విషయాన్ని మరుగున పెట్టేశారు చరిత్రకారులు. పాలించడం కాకుందా అవతల ఇంకొక కోణం ఉంది చూడండి అది చాలా గొప్పతనం. నగర నీర్మాణ వ్యవస్థ ఉండీ నగరం శుభ్రం చేసే వ్యవస్థ లేకపోతే ఉపయోగం ఏముందీ? అంటే నగర నిర్మాణాలప్పుడే నగరం శుభ్రం చేసేందుకు నాణ్యత కలిగిన పనీవారుగా తెలుగు వారు పేరాందారన్న విషయం ఎంత మంది భారతీయులకు తెలుసు అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్కడికి వెళ్ళినా ఏ చోటకు వెళ్ళినాగానీ, తెలుగు వారే ఇప్పటికీ శుభ్రం చేస్తున్నారు.

అనురాధ ఆ చూపులోంచే, జనాలలోకి తాంగిచూడగలిగింది. అయితే అనూరాధ చేసింది కొంచెమే! ఇంకా చేయాల్సింది చాలా ఉంది. ముందు ముందు ఇంకా చేస్తుందనీ ఒక ఆశ అనీ ఆశాభావం వ్యక్తం చేసిన రమేశ్‌ ఈ పుస్తకం తెలుగు వారందరూ చదువ వలసిన, చాలా గొప్ప విషయాలు పొందుపరచిన పుస్తకం అని కొనియాడారు. సాహసోపేతం

'జగమేలిన తెలుగు” నవలను ఆవిష్కరించిన అనంతరం ఆంధ్ర ప్రదేశ్‌ హైకోర్ట్‌ పూర్వ న్యాయమూర్తి జస్టిస్‌ ఏ.రామలింగేశ్వరరావు మాట్లాడుతూ, ఒక న్యాయశాస్త్రం చదివీన ఒక జర్నలిస్టు ఖండాలు దాటి భాష మూలాలపై పరిశోధించడం అంటే చాలా సాహసోపేతమ్రైనచర్య అని, అందరూ రచయిత అనూరాథను అభినందించవలనిన విషయం అనీ అన్నారు. ఈ నవల రాయడంలో, శోధనలో అనూరాధథకు సహకరించిన సవెం రమేశ్స్‌ ఈమని శివనాగిరెడ్డి లే కాకుండా వృస్తకాన్ని ముంద్రించేందుకు ఆర్థిక సహాకారం అందించడానికి ముందుకొచ్చిన బొమ్మిడాల శ్రీకృష్ణ మూర్తి అభినందనీయులు అన్నారు. ఇటీవల కాలంలో ప్రభుత్వ విధానాలు తెలుగు భాష మొదలునే నరికేన్తున్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఇలాంటి పుస్తకాల వల్ల భాషను (బతికించుకోవదానికి పెద్దగా ఉపయోగపడకపోవచ్చు కాని తెలుగుజాతికి చెందిన వారంతా, తమకి ఇంత గొప్ప చరిత్ర ఉంది అని చెప్పుకోవదానికి మాత్రం కచ్చితంగా ఉపయోగపడుతుంది.

ఈ పరిశోధనాత్మక నవల అందుబాటులోకి తెచ్చిన తర్వాత తెలుగు వారిపై మరింత బాధ్యత పడిందని, ఇది మొదలు మాత్రమే కనుక ఒక్కో దేశంలో తెలుగు భాష్ప నంస్కృతి, జాతి వంటి విషయాలపై పరిశోధన విస్త బతంగా చేయాల్సిన అవసరం క్‌.