పుట:అమ్మనుడి జనవరి 2022 సంచిక.pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అక్కడి భాషను అధ్యయనం చేసి, ఇక్కడి సంస్కృతి సంప్రదాయాలని వారికి నేర్పి, అక్కడ నగరాలు నిర్మించి, తెలుగు భాషా, సంస్కృతులను కోల్పోకుండా అక్కడి భాషల్లోకి తర్జుమా చేసి ఆ సమాచారం ఇప్పటివరకూ నిలిచి ఉందేలా తమదైన శైలిలో ఆనాటి తెలుగు వారు కృషి చేశారనీ ఆయన అభిప్రాయపడ్డారు. కానీ మన పరిశోధకులు వాటినీ ఎక్కువగా పట్టించుకోలేదు. చరిత్ర వరిశోధనకు సంబంధించి, శాసనాలు, [గ్రంధాలు చాలానే ఉన్నాయి. కానీ శాసనాల ఆధారంగా మాత్రమే చరిత్రను పరిశోధించారని, ఇతర మార్గాలను పట్టించుకోకపోవడం దురదృష్టకరమన్నారు.

అవార్డు గ్రహీత, రచయిత్రి అనురాధ గురించి మాట్లాడుతూ, అవా మరింత విస్తృతంగా, విషయం లోతుల్లోకి వెళ్ళి అక్కడి స్థితిగతులను, వారి భాషా వ్యవహారాలను శోధించి నవల రాసినట్లు స్పష్టంగా తెలుస్తుందన్న ఆయన ఒక జోలపాటకు సంబంధించి, అందులో ఎక్కడి పదాలు వాదారనే సూక్ష్మ పరిశీలన, కృష్ణ గోదావరి నదులు దాటి తెలంగాణా నుంచి తాము వచ్చి స్థిరపడ్డాము అని చెప్పి వారి ప్రాంతంలో ఆ పాట నేటికీ అక్కడ మనుగడలో ఉంది అనీ గుర్తించడం, వారు నేరుగా చెప్పగా విన్సి కని, వాళ్ళతో మాట్లాడి వబాలాల అన్వేషణ చేయుడం అసాధారణ వరిశోదనని తలపించిందన్నారు.

తెలుగు వారు ఏ ఏ ప్రాంతాలలో స్థిరపడ్డారు, తెలుగు భాషా సాహిత్యాలు వవ్‌: రాష్ట్రాలలో విస్తరించిఉంది అనే విషయానికి సంబంధించి, లోతట్టు దక్షిణం వైపు ప్రాంతాలలో కూడా పరిశోధించాం కానీ ఉత్తరం వైపు అదే స్థాయిలో పరిశోధనలు జరగలేదు. తెలంగాణా దాటి, మహారాష్ట్ర గుజరాత్‌, మధ్యప్రదేశ్‌ ఒరిస్సా వైపుగా పరిధిని తెలుగు పరిశోధకులు పెంచుకోవలసి ఉంది. కానీ ఎందుకో అలాంటి ప్రయత్నాలు తక్కువగానే జరిగాయనీ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

పండిట్‌ జవహర్‌లాల్‌ నెట్రూ స్నేహితుడు, వి. లాల్‌ (పురుషోత్తం లాల్‌) అనే రచయిత సుమారు 50 ఏళ్ళ క్రితం, గవర్నమెంట్‌ ఆఫ్‌ ఇందియా ఆర్ధిక సహకారంతో, సౌత్‌ ఏషియన్‌ కల్చర్‌, అనే పేరుతో, వివిధ దేశాలలోని భారతదేశ సంస్కృతి గురించి ఓ పుస్తక రూపంలో తెచ్చారు. ఆయన కూడా వస్తు సంస్కృతి గురించే (ప్రధానంగా చర్చించారు. సాంఘికము, సంస్కృతి, సాహిత్యము , సంగీతము వంటి ఇతర అంశాల జోలికి పోకుందా ఒక సాధారణ చరిత్ర పరిశోధకుని లాగానే ఆయన పరిశోధన జరిగింది. ఎన్నో ఫోటోలు సేకరించి అందులో ఫొందుపరిచారు. ఆ ఫోటోలలో కూడా తెలుగు సంస్కృతికి సంబంధించి, ఊర్లు కావచ్చు, నగరాలు కావచ్చు, పీఠాలు కావచ్చు అనేకం ఉన్నాయి.

ఆయా ప్రాంతాలలో కూడా తెలుగు ప్రాంతాల తరహాలో నిర్మాణాలు, వందల ఏళ్ళకు పూర్వమే నిర్మించబడి ఉన్నాయి. ఇక్కడి నమూనాలనే అక్కడ నిర్మించారు. ఇక్కడి శిల్పులే అక్కడికి వెళ్ళి అవే నమూనాలను అక్కడి అవసరాలకు , పరిస్థితులకు అనుగుణంగా నిర్మించారు... తెలుగు వారి శిల్చ సంప్రదాయం ఎంతో అఖీవృద్ధి చెందింది. శిల్చ సంప్రదాయంలో మట్టి తవ్వడం, నిర్మాణం చేయడం కూదా అందులో ఉంది. అనేక హిందూ శిల్చరీతులున్నాయ్‌, వౌట్ట శిల్చ రీతులున్నాయ్‌, హిందూ ధర్మ సంబంధిత ఆకృతులు, పెద్ద

| తెలుగుజాతి పత్రిక జవ్నునుడి ఆ జనవరి-2022 |

పెద్ద కట్టడాలు = నీర్మాణాలు కూదా ఉన్నాయ్‌. అలాంటి ఒక ఘనమైన చరిత్రే ఉంది. అయితే ఇదంతా భారతీయ సంస్కృతిలో భాగంగానే చెప్పబడింది. ఇవి ఇతమిదృంగా తలానా రా్షీ యులకు సంబంధించినవి అనీ ఎక్కడా చెప్పబడలేదు. నార్త్‌ ఇండియాకి చెందిన కొందరు శిల్పుల గురించి పేర్కొన్నారు తప్ప, దక్షిణ భారతీయ రీతుల గురించి, శిల్పుల గురించి భారతీయ చరిత్రకారులు చెప్పలేదు. ఆ రకంగా తెలుగు వారికి అన్యాయం జరిగిందని జయదీర్‌ తిరుమలరావు అభ్మిపాయపడ్డారు. అంతేగాక, కొంత తెలుగు ఆధారంగా పరిశోధన చేసినవారు కూదా అవీ తమవి అని చెప్పుకునే పరిస్థితులు లేకపోవడాన్ని గమనించాలన్నారాయన.

అనురాధ రాసిన నవల చరిత్రలో అన్వేషణకు సంబంధించింది. ఆ అన్వేషణ దేనిలో అంటే, తెలుగుజాతి, సంన్కృతి, భాష, సాహిత్యాలు చూస్తూ, వింటూ, వాటి మూలాలు వెదకడం కోసమే ఎన్నో దేశాలు ఆమె తిరిగారు. ఆమె వ్యాసాలు అచ్చయ్యాయి. ఆ తర్వాత ఆ మూలాలకు సంబంధించిన వివరాలు పొందుపరచి, నవల రూపంలో తెలుగు వారి ముందుకు తీసుకువచ్చారని, ఆ నవల ఆవిష్మరించుకోవడం మంచి పరిణామమని , వారి కృషికి తగిన రీతిన తాపీ ధర్మారావు పురస్కారం కూదా అందజేయడం అభినందనీయమని జయధీర్‌ తిరుమలరావు అన్నారు. స.వెం. రమేశ్‌ ప్రసంగంలో వెల్లడైన ఎన్నో సంగతులు

ఆత్మీయ అతిథి, తెలుగు భాషా పరిశోధకులు స.వెం. రమేశ్‌ మాటాలు క్లుప్తంగా, తను, పురస్కార గ్రహీత అనురాధ ఇద్దరూ కవల విల్లలుగా ప్రచారం జరగడం! భాషా (ప్రేమికుడిగా, ఆనందం కలిగి స్తోందన్నారు. దానికి, కారణాలనుచెబుతూ. ఇద్దరం ఒక్క లాగానే | కలునుకుంన్నాం,






ఆలోచించాం, ఇద్ద౦ ఒక్కలాగ నే వాదుకుతున్నాం.|" మె నాదలా తాను _ ్ట్‌ పరుగు ఆపేసిన చట చెల్లెలు అనా అడుగులు వేయడం మొదలుపెట్టింది. అనురాధ చిన్న వయసులోనే తాపీ ధర్మారావు పురస్కారం అందుకోవడం గొప్ప విషయం. దాని వెనుక అవిరళ కృషి ఉంది. 2011 లో పరిచయమైనప్పుడు ఆమె టివి9ిలో పని చేసేవారు. తెలుగు వారి గురించీ చెప్పడం మొదలు పెడితే, వింద్య పర్వతాల నుండి తమిళనాడులోని కన్వాకుమారికి కాస్త ఎగువన ఉందే, వానమామల వరకూ తెలుగువారు విస్తరించి వున్నారు. కోస్తాంధ్రలో మాట్లాడే మర్యాద భాష తాలూకు ప్రతిభ తెలంగాణా, రాయలసీమ, తమిళనాడు ప్రాంతాల తెలుగులో ఉండదు. 'అన్నాా అనేస్తాం. 'గారు” ఉండదు. తెలంగాణా అమ్మాయి కదా, తనని పలకరించినప్పుడు మొదటి సారి “అన్నా అనీ పలకరించారామె. ఈమె మనమ్మాయి లాగా ఉందే అనిపించింది. “అన్నా! మీరు