పుట:అమ్మనుడి జనవరి 2022 సంచిక.pdf/37

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

డి.పి.అనురాధకు తాపీధర్మారావు పురస్కారం


తెలుగు మూలాలను వెదుకుతూ ఖండాంతరాలు అన్వేషించి, తెలుగు భాషాసంస్కృతులను ప్రపంచానికి తెలిపేందుకు కృషిచేసిన సీనియర్‌ జర్నలిస్ట్‌, 'జగమునేలిన తెలుగు” పుస్తక రచయిత్రి డి.పి. అనురాధకు ప్రతిష్టాత్మకమైన తాపీ థర్మారావు పురస్కారం అందించడం అభినందించదగ్గ నిర్ణయమని తెలంగాణా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ డా. జి రాధారాణి అన్నారు.

ప్రముఖ పత్రికాసంపావకుడు సామాజికవేత్త, సంస్కర్త కవి, రచయిత తాపీ ధర్మారావు పేరిట నెలకొల్పిన తాపీ ధర్మారావు పురస్మారం-2021 ప్రదాన సభ డిసెంబర్‌ 12న హైద్రాబాద్‌లోనీ ఇండియన్‌ ఇన్‌స్టిట్వూట్‌ ఆఫ్‌ కామర్స్‌ కాలేజీలో తాపీ ధర్మారావు వేదిక, విజయవాడ వారి ఆధ్వర్యంలో గొప్పగా జరిగింది. సభికుల హర్షధ్వానాల మధ్య పురస్కార (గ్రహీత అనురాథను దుశ్శాలువాతో సత్మరించిన అనంతరం, జస్టిస్‌ దా. జి రాధారాణి ఆమెకు పురస్మారాన్నీ అందజేశారు.

కవి, రచయిత, పరిశోధకులు ఆచార్య జయధీర్‌ తిరుమల రావు అధ్యక్షత వహించిన యీ సభలో ముఖ్య అతిథిగా న్యాయమూర్తి రాధారాణి పాల్ళొనగా, అనురాధ రాసిన “'జగమునేలిన తెలుగు గోదావరి నుంఛి జావా దాకా'- అనే చారిత్రాత్మక పరిశోధనా నవలను ఆంద్రప్రదేశ్‌ హైళోర్డ్స్‌ మవార్వ న్యాయమూర్తి జన్చీన్‌ ఏ. రామలింగేశ్వరరావు ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా డా! జయుడదీల్‌ తిరువులరావు అధ్యక్షోపన్వాసంలో తమిళులు తమ ఉనికి గురించి, భాషా సంస్కృతుల గురించి, వారి భాషా సాహిత్య వైశిష్ట్వాన్నీ గురించి ఇటీవల ఎక్కువగా చెప్పుకుంటున్నారన్నారు. అది తమ భాషా, సాహిత్యాల ప్రాచీనత గురించి

| తెలుగుజాతి పథ్రిక జువ్మునుడి ఆ ఖజనవరి-2022 |

ఎప్పటికీ గుర్తుండే


సంగాలు


సభ, ప్ర



ప్రపంచ వ్యాప్తంగా వారు చాచ్చుకౌనిపోయి ఉండటంతో వారి భఖాషాసాహిత్వాలను శోధించే అవకాశం వారికి కలిగింది. అందుకే వారు ముందు తరాలకు ఆయా వివరాలు అందించే ప్రయత్నం ముమ్మరం చేశారు అని అన్నారు.

అయిత్తే ఈ గుణం తెలుగు వారికి 2, 8 శతాబ్దాల పూర్వం నుంచే ఉందని, శాతవాహనుల కాలంలో కూడదా ఈ లక్షణాలు గుర్తించబడ్జాయన్నారు. క్రీ శ 18వ శతాబ్దం వరకూ ఇక్కడి పండితులు, మత (ప్రచారకులు భాషావేత్తలు, కవులు, శిల్పులు వంటి అనేక మంది విదేశాలకు తరలి వెళ్ళి అక్కడ స్థిరపడి తమదైన ముద్రను వేసి మన సంస్కృతికి సంబంధించిన ఆనవాళ్ళు వదిలి వెళ్ళారని ఆయన అన్నారు.

ప్రస్తుత ఆధునీక కాలంలో వలసల వరుస మొదలైనా, విదేశాలకు కేవలం ఉదో్యో గాలు, చదువుల కోనం మాత్రమేవెళ్తున్నారు. కానీ గతంలో అందుకు ఖీన్నంగా కొన్ని (వత్యేక వరిన్శితు లలో గ్‌ అక్కడికి వలన వెళ్ళి, అక్కడి, ప్రజలతోమమేళమై, |