పుట:అమ్మనుడి జనవరి 2022 సంచిక.pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

(శవణం అంటే టెలిఫోన్‌ ద్వారా దూరం నుండి సంభాషణం చేయగలుగుతున్నాం కదా. కాబట్టి రాయడం ఎందుకు నేర్చుకోవాలి? అని అడగొచ్చు. మాటలు గాలిలో కలిసిపోతాయి. కాబట్టి రాత అవసరం. “గొప్ప జ్ఞాపకశక్తి కన్న వెలిసిపోయిన సిరాచుక్క మిన్న” అన్నది వైనా సామెత. “నేను మాటిచ్చాను” అంటే కొందరు ఒప్పుకోరు. “అదేదో కాయితం మీద రానియ్యి” అంటారు. చదువు దూర ధ్వనులను వినవమేకాదు, పూర్వపు భాషను గూడ వినగలదు. నన్నయ భారతం చదవడం ద్వారా 11వ శతాబ్దం నాటి గ్రాంధిక భాషను వినగలుగుతున్నాం కదా. అందుచేత చదవడం నేర్పాలి. చదవడం ద్వారా ఎవరో ఎప్పుడో రాసినదానిని చదువుతున్నాం గాని భవిష్యత్తుకు మనం ఏమీ అందించలేం. ఈ నాటి మన భావాలు భవిష్వత్తరాలకి అందించాలంటే రాతలో చూపడం అవసరం.

వ్యక్తి తన భావాలను ఇతరులకు అక్షరాలద్వారా తెలియజెయ్యడం రాతయెక్క లక్ష్యం. దీనికి కేవలం అక్షరాలు రాయడం మాత్రమే చాలదు. భావవ్యక్తీకరణ సామర్థ్యం వుండాలి. తాను రాస్తున్న భాషలోని పదాలు, వాటి వినియోగం, వాత్యనీర్మాణ పద్దతులు తెలిసుండాలి. కాబట్టి పుస్తక పఠనం అవసరం. వ్యక్తిగత కారణాల వలన కొందరు బాగా మాట్లాడ లేకపోయిన్నా వారికి ఆ భాషలో వ్యక్తీకరణ సామర్ధ్యం వుంటే బాగా రాయగలరు. పాడ పద్ధతి-ఒక సమీక్ష

కొత్త పద్ధతిలో అక్షరాభ్యాసం గురించి తెలుసుకొనే ముందు ఇప్పుడున్న పద్ధతిని సమీక్షించుకోవలసిన అవసరం వుంది. నేను చెప్పబోయే విషయాలు మీ అనుభవంలోనివే. కొత్తవేమీ కావు. ఎల్‌కె. జి. చదువుతున్న చిన్న పిల్లలు పుస్తకం చేత పట్టుకొని “ట్వింకిల్‌ ట్వింకిల్‌ లిటిల్‌ స్టార్‌ ” అనో “రెయిన్‌ రెయిన్‌ గోఎవే” అనో లేదా “వానా వానా వల్లప్ప” అనో అనర్గళంగా చదువుతుండడం చూసే వుంటాం. ఇంట్లో పెద్ద పిల్లలు చదువుతున్న ఒకటవ తరగతి పుస్తకాన్ని వాళ్ళ చిన్న తమ్ముడో చెల్లాయో, ఇంకా బడిలో వేయకపోయినప్పటికీ “అమ్మ ఆవు, ఇటిక, ఈగ, ఉడుత, ఊయల అనీ ఈ చివరనుంది ఆ చివరవరకు చదవడం చూసి మురిసిఫోనీవారుందరు. ఇలా పుస్తకాలు చూని చదువుతున్న విల్లలు అక్షరాలు గుర్తించి చదువుతున్నారా? లేక మరే జ్ఞానాన్నీబట్టి చదవగలుగుతున్నారు? అన్న ప్రశ్న ఎప్పుడైనా వేసుకొన్నామా?

“వానా వానా వల్లప్ప” పాటను పుస్తకం నుండి కత్తిరించి ఆ కాగితాన్ని చూపించి చదవమనండి. అలాగే “బాబా బ్లాక్‌ షీప్‌” వాటను 'ప్రత్వేకంగా చూపించి చదవమనం డి. లేదా “అమ్మ అవు, అటిక, ఈగ, ఈ పదాలను పెద్ద అక్షరాలలో రాసి చవవమనండి. ఒకవేళ చదవగలిగితే పిల్లవాడికి “అ” తో పాటు “మ్మ”, “ఇ” లో పాటు “టికొ గూడ గుర్తించడం వచ్చనమాట. అంటే అక్షరాలు గుణింతాలు వచ్చినట్లే కదా. అటువంటి విద్యార్ధికి ఇంకా 'అ, ఆ లు చదవడం నేర్పాలా?

బొమ్మలు చూపించి అక్షరాలు నేర్పాలనుకోవడం తప్పు. యు.కె.జి. రవి తెలుగు వాచకములో కత్తి బొమ్మ కింద “కృపాణము” అని రాశారు. దానిని “ఖద్దము” అనీ యు.కె.జి. చదువుతున్న అమృత

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి ఈ జనవరి-2022 |

చదివింది. తప్పు అనగలమా? తప్పు అన్నా 'మా టీచరు అలాగే చెప్పారు” అంటుంది. వాళ్ళ టీచరు చెప్తున్న వాచకంలో 'ఖన్గము” అనే వుంది. 'ఖద్దము” గూడ బడిలో నేర్చుకొన్న మాటే. వాడుకమాట కాదు. “సీతాఫలముూ బొమ్మకింద “ఫలము” అని రాస్తే సీతాఫలమే “ఫలము” మరేపండూ ఫలము కాదు అనే గ్రహిస్తాడు కదా విద్యార్థి. అలాగే నక్షత్రం బొమ్మ కింద “భరణి” అని రాయడం వలన ఏ నక్షత్రం బొమ్మ చూపినా భరణి అంటాడు కదా?

ఒకటవ తరగతిలో అక్షరాలు నేర్చడానీకి ముందుగా నేర్చాలనుకొనే అక్షరం కలిగి ఉన్న పాటను నేర్పాలని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విద్వాపరిశోధన శిక్షణా సంస్థ వారు అంటున్నారు. ఒకటవ తరగతి వాచకంలో పాటలువున్నాయి. విద్యార్థి పాటలోని పదం, పదంలోని అక్షరం గుర్తుపట్టాలి. ద్రావిడ ప్రాణాయామం అంటే ఇదే. పాటకు ఒక దృశ్యం. పదానికి ఒక బొమ్మ. బొమ్మను చూసి పదంలోని అక్షరాన్ని చదవడం. పాటలు, పద్యాలు చదవగలిగిన విద్యార్థులు అ, ఆ,లు నేర్చుకోవాలా? తెలుగు వాచకం సాహిత్య జోధనకు ఉపయోగపడుతుంది. అక్షరాభ్యాసానికి కాదు.

పాఠ్య్యగంథాల దతచంయితలు ఇంగ్స్నీషు వాచకాలను అనుకరిస్తున్నారు. మన విల్లలలాగే ఇంగ్లండులోని మూడు, నాలుగు సంవత్సరాల వయస్సుగల ఇంగ్లీషు పిల్లలకు గూడ చక్కగా ఇంగ్లీషు మాట్లాడడం వస్తుంది. కానీ వారికి చదవడం రాదు. మనలాగ వారికి అక్షరాలు నేర్పిస్తే చాలదు. తెలుగు అక్షరాలు ధ్వని విధేయంగా వుంటాయి. ఇంగ్లీషు అక్షరాల థ్వనీ, పదాన్ని బట్టి మారిపోతుంది. కాబట్టి ఇంగ్లీషు విద్యార్థి స్పెలింగు బట్టీపెట్టాలి. తెలుగు విద్యార్థికి ఈ బాధ లేదు.

ఇంగ్లీషు భాషలోని అక్షరాలు ధ్వని సంకేతాలు కావు. వాటికి పేర్లున్నాయి. ఇంగ్లీషు, [గ్రీకు మొదలైన భాషలలోని అక్షరాలకు 'పేర్లుంటాయి. ఇవి ధ్వనీ సంకేతాలు కావు. ఇంగ్లీషు భాషలోని మొదటి అక్షరం పేరు *ఎ. రెండవ అక్షరం పేరు 'బి. ఇంగ్లీషులో మొదటి అక్షరం అచ్చయితే రెండవ అక్షరం హల్లు. * అన్న అక్షరం యొక్క ధ్వనీ “వొ కాదు. అది ఒకప్పుడు “అ” గాను, మరొకృప్పుడు “వ” గాను వినిపిప్త్పుంది. 8 అన్న అక్షరం యొక్క ధ్వని కల్ప” కాదు. దాని ధ్వని “బ”. గ్రీకులో &,కెలను “ఆల్ఫా, బీటా" అంటారు. దానీ రూపమే “ఆల్ఫాబెట్‌. మన అక్షరాలలో “6 అరసున్న ౦ - నీండుసున్న ?- విసర్ద వీనికి మాత్రమే పేర్లున్నాయి. వీని ధ్వనిని ఏకండీగా పలకలేం. నిండుసున్న యొక్క ధ్వని ప్రక్మనున్న అక్షరాన్నిబట్టి వుంటుంది.

ఇంగ్లీషు పిల్లలకు ఏపిల్‌ బొమ్మని చూపిస్తే ఏపిల్‌ అంటారు. “ఏపిల్‌” అన్న పదాన్ని చదవలేరు. కాబట్టి 4౦0౧16 లో & అన్న అక్షరాన్నీ ఎర్ర రంగులో ముద్రిస్తే “ఏపిల్‌” అన్న మాటలోనీ మొదటి అక్షరం యొక్క థ్వనీ ఏ అనీ గ్రహించ వీలుంది. ఇంగ్లీషు పిల్లవాడికి ఏపిల్‌ బొమ్మ చూపిస్తే “ఏపిల్‌ అంటాడు. “మోచేయి” బొమ్మ చూపిస్తే “ఆ(రొమ్‌” &॥/౫ అంటాడు గానీ “వ(రొమ్‌” అనడు కదా. ఇంగ్లీషులో “ఎ” అన్న అక్షరానికి రెండు వలుకుబడులు వున్నాయనమాట. ఒకే అక్షరం రెండు ధ్వనులు. మరాక జంట చూద్దాం. 62 16 వీనిలోని మొదటి అక్షరం యొక్క ధ్వని ఒక్కటే.