పుట:అమ్మనుడి జనవరి 2022 సంచిక.pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఇక్మద అంతా కొత్తగా ఉన్నా అందరితో పరిచయమున్నట్ల నిపిస్తుంది నవ్వుకు ప్రతినవ్వు బదులిస్తున్నా ఆ నవ్వుల వెనుక మనదయిన

భాష వినిపిస్తున్నది నమస్మారానీకి ప్రతినమస్మారం చేస్తున్నా ఆ వందనానికి వెనక లయలుబిందే గుండెచప్పుడు నర్తిస్తున్నది మనిషిని మనిషిని కలిపేది కులమా..మతమా.. ప్రాంతమా.... చెప్పలేని చిక్కుపశ్నయినా భాషమాత్రం మనుషుల్ని ఒక్కటిగా పెనవేసితీరుతుంది అసలు బంధాలకన్నా అక్షర బంధుత్వాలే అతిఘనిష్టమైనవని

శ్వాస సాహిత్య సందర్భాలలో ఎక్కడికెళ్ళినా కాందరు రచయితలు.. కవులు మరికొందరు అక్షరాఖీమానులంతా నా సృజన చైతన్యాన్ని రెట్టింపు చేయటానికన్నట్లూ... మేమంతా ఏ పురాజన్మలనుంచో భావాలను కలిసి పంచుకుంటున్నట్లూ ఒకే భాషాసూత్రంతో ఆవ్వాయంగా అల్లుకుపోయినట్లూ... అప్పుడు ఇంకేవయినా ఎలా గుర్తొస్తాయి! మా తలపుల్లో.. పలుకుల్లో పాటల్లో... పద్యాల్లో.. కథల్లో.. కవితల్లో ఎందరో తాళపత్రాల తెలుగు కవులు తాజా పరిమళాలతో శ్వాసిస్తుంటారు

ఉరికురికి ఉదయిస్తుంటారు

నిన్న కన్నుతెరిచిన కవిశిశువు కూడా ప్రతిభా జలపాతాలలో

స్నానం చేయిస్తుంటాడు ఎంతకాలాన్నయినా

తెలుగు తీరాలలో మునకలేయించి మనసుతీరకపోయినా మరలినప్పుడు నా మాతృభాషా శ్వాసంతా నానిందా..సరికొత్త సంగీతంలా... జ్ఞాపకాల పూలగుత్తిలా...

పుస్తకాల్లో నెమలికన్నులా... పదిలంగా నా స్మృతిపేటికలో!! నాతోనే..నాతోవే!!

డా.సి.భవానీదేవి

కలం పట్టుకున్నప్పుదే అర్థమైంది


కథలు, కథనాలు, బొమ్మలు, బొమ్మల తయారీ, మొదలైన విధంగా ఉందాలి. సంవాదం పూర్తిగా మౌఖికంగానూ స్థానిక భాషలోనూ ఉందాలి. అది పిల్లలు ఇంట్లో మాట్లాడే భాషకు దగ్గరగా ఉండాలి. తెలుగైతే తెలుగు ఏ భాప్రైతే ఆ భాష అది లిపి లేనీ భాష కూదా కావచ్చు. దాన్నే వాడాలి. అందులోనీ పాటలనే సేకతించి వాడాలి. పాఠ్య పుస్తకాలతో పని ఉండకూడదు. ఈ స్థాయిలో వాడే భాషను స్థానిక భాషణ రూపం అందాం. మొదటి స్థాయి; 1 2, 8 తరగతులు

ఈ స్థాయిలో స్థానిక భాషణ రూపంలోనే సంవాదం జరగాలి. లిపి, అంకెలు, సుమతి, వేమన శతకాలలోనీంచి కాన్ని పద్యాలు, స్థానీక భాషణ రూపంలో రాయబడిన ఆసక్తి కరమైన కథలు, నీతి కథలు, గేయాలు, మటనల చిత్రణ, బొమ్మల కథలు,.... మొదలైనవి. ఇట్లా వివరించి చెప్పటం కంటె విద్యావేత్తలు ఈ స్థాయి పిల్లల కొరకు సూఛించే బోధనాంశాలను స్థానిక భాషణ రూపంలో జోధించాలి. రెండవ స్థాయి; తే ర్‌ తరగతులు.

విద్యావేత్తలు సూచించే బోధనాంశాలను స్థానిక మాండలికంలో రాసిన వాచకాలను స్థానిక భాషణ రూపంలో బోధించాలి. సంవాదంలో స్థానిక మాండలికాన్ని కూడా పరిమితంగా వాడాలి. స్థాయికి తగిన శతక పద్యాలను కఠస్థం చేయించి, వాటిని స్థానిక భాషణ రూపంలో అర్ధం అయ్యేలా వివరించాలి. మొదటి స్థాయిలో కంఠస్థం ల్రేఫ్టి్ర పద్యాలకు కూడా స్థానిక భాషణ రూపంలో భావం వివరించాలి. స్థానిక మాండలికంలో రాయటాన్ని ప్రోత్సహించాలి. తప్పులను పట్టించుకో కూడదు. మూడవ స్థాయి: 6 7 8 తరగతులు

| తెలుగుజాతి పత్రిక జవ్నునుడి ఆ జనవరి-2022 |

మరెందరో ఉద్యమదీప్తలు

9866847000

విద్యావేత్తలు సూచించే బోధనాంశాలను స్థానిక మాండలికంలో రాసిన వాచకాలను స్థానిక మాండలికంలో వివరిస్తూ బోధించాలి. సంవాదం స్థానిక మాండలికంలో జరగాలి. స్థానిక మాండలికంలో రాయటాన్నీ ప్రోత్సహించాలి. తప్పులు దిద్దాలి. స్థాయికి తగిన శతక పద్యాలను కఠస్థం చేయించి, వాటిని స్థానిక మాండలికంలో అర్థం అయ్యేలా వివరించాలి. వాటికి తాత్పర్వాలు స్థానిక మాండలికంలో రాయటాన్నీ ప్రోత్సహించాలి. అధ్యాపకుడు 6లో అప్పుడప్పుడూ, 7లో తరచుగా, 8లో పూర్తిగా ప్రాదేశిక ప్రమాణ భాషలో మాట్లాడాలి. పెల్లల చేత మాట్లాడించాలి. నాల్గవ స్థాయి: 9 10 తరగతులు

అన్నీ జోధనాంశాలకు, సంవాదానీకి ప్రాదేశిక ప్రమాణ భాష వాడాలి. పిల్లల భాషణలో తప్పులు పట్టించుకోకూడదు. రాతపనిలో తప్పులు దిద్దాలి. విద్యావేత్తలు సూచించే విధంగా పాఠ్యాంశాలు ఉందాలి. పాఠాలలో ప్రాబీన సాహిత్యం లోనించి తగినన్నీ పద్యాలు ఉండాలి. వాటి బోధన వివరణ ప్రాదేశిక ప్రమాణ భాషలో ఉందాలి.

తెలుగు వాచకాలను గురించి ఇంతవరకు చెప్పుకున్నాం. తక్కిన విషయాలను కూడా తెలుగు మాధ్యమంలోనే బోధించాలి. ఏ తరగతిలో ఏ రకమైన తెలుగు వాడాలి అనే విషయంలో తెలుగు వాచకాల పద్దతినే అనుసరించాలి.

ఇవన్నీ ఇట్లా జరగాలంటే విద్య పూర్తిగా ప్రభుత్వ రంగంలో ఉందాలి. ప్రైవేటు బళ్ళు ఉండ కూడదు. ఉపాధ్యాయులకు మంచి శిక్షణ ఉందాలి. తగిన విధంగా వాచకాలు నీర్మించాలి.