వ. | అనిన విని యమ్మునీంద్రుల కతం డిట్లనియె. | 51 |
క. | మీరడిగినసత్కథ వినఁ, గోరి పరిక్షిన్నృపాలకుంజరుఁ డడుగన్ | 52 |
సీ. | ప్రాకారగోపురప్రాసాదపద్మరాగప్రభాచుంబితగగనతలము | 53 |
ఉ. | లోకములన్నియుం దనకులోనుగ నుండఁగఁ దన్ను లోనుగాఁ | 54 |
మ. | అల్లసుధాపయోధివపురంతరమౌ లవణాబ్ధియందు హృ | 55 |
మ. | అలకౌన్నత్యపురీవరావరణరేఖాగ్రప్రదేశంబులం | 56 |
క. | అగణితతారాగణచణ, గగనాంతము నిశలఁ దనరు ఘనలీలఁ బురిన్ | 57 |
సీ. | సహచరీశంకాప్రసక్తామరీహూయమానకర్బురపుత్రికానుతములు | 58 |
చ. | ఉదయనగేంద్ర మెక్కి యినుఁ డున్నతమై గగనంబుఁ దాఁకు ద | |