| మదిఁ దలపోసి తిన్ననగుమార్గమునం జను డంతకంతకున్ | 59 |
మ. | పగలున్ రేయి సమప్రకాశతను జీవం జీవబంధుండు సొం | 60 |
ఉ. | నిర్మలభర్మరత్నమయనిర్మితవిస్ఫుటహర్మ్యసంచయాం | 61 |
తే. | మీఁద నున్నట్టికుంభసింహాదికములు, తారకామండలంబునఁ దగిలియుండఁ | 62 |
సీ. | అతనిజన్మస్థాన మగువిష్ణునాభికి నూర్ధ్వమౌ ముఖమున నుదయమైరి | 63 |
సీ. | సముదీర్ణచంద్రహాసకళావినోదముల్ ముఖములం దురణోన్ముఖములందు | 64 |
సీ. | తనలోనిరత్నసంతతు లధోగతిపాలు పంచుకోఁడేని సాగరుఁడు సాటి | 65 |
సీ. | జన్మస్థలంబు నిర్జరశిఖాకుసుమగంధావాసితంబైనహరిపదంబు | |