| సౌఖ్య మొదవంగ నిచ్చనిచ్చలును బాణ, కన్యసంభోగ మింద్రభోగంబు గాఁగ | 77 |
వ. | అంత. | 78 |
గీ. | మందగతులకు నత్యంతమందగతియు, మంజులోక్తుల కతిశయమంజులంబు | 79 |
వ. | అంత. | 80 |
శా. | స్వక్షేత్రంబుల నుచ్చరాసులహితస్థానంబులన్ దీప్తులై | 81 |
క. | సురదుందుభినాదంబులు, సురకరనిర్ముక్తకల్పసుమవర్షంబుల్ | 82 |
ఉ. | యాదవవృష్ణిభోజకులులందఱు వేడుకలం జెలంగి ర | 83 |
క. | లౌకికవైదికరీతులఁ, గైకొని పుత్త్రోత్సవంబు గావించి యతం | 84 |
క. | వజ్రాదిభూషణుండును, వజ్రాంగుఁడు వైరివీరవసుధాధరభి | 85 |
సీ. | చూడఁగా నేర్చె విస్ఫుటకృపామృతరసంబుఁ గటాక్షవీథులఁ బూనుకొఱకు | 86 |
వ. | మఱియు నబ్బాలకుండు ముక్తామణినిచయఖచితకలాపకాకపక్షాలంకృతవిశాలఫాల | |