| కారవిలాసకృత్సరసకంజముఖీనికరప్రచారవి | 53 |
ఉ. | అంతకుమున్న కృష్ణునిజయం బభియాతిపరాజయం బుషా | 54 |
వ. | పట్టణంబు శృంగారంబు సేయించిన. | 55 |
సీ. | ఘనసారకస్తూరికాజలాసారంబు చెలువంపువీథులఁ జిలుకరించి | 56 |
ఉ. | భూసురవేదనాదములఁ బుణ్యసతీజనమంజులోక్తులన్ | 57 |
గీ. | అట్లు శృంగారితముఁ జేసి యఖిలజనులు, గంధపుష్పాక్షతాద్యలంకరణు లగుచు | 58 |
క. | పురలక్ష్మీసరసతరనిజ, సరసీతామరసరసలసన్మృదులీలా | 59 |
ఉ. | గోపురశాతకుంభమయకుంభపయోధరకుంభజృంభణల్ | 60 |
వ. | ఇవ్విధంబునం బ్రకల్పితశృంగారతరంగరంగరంగవల్లీప్రయుక్తముక్తాఫలతారకా | 61 |
ఉ. | బంగరుపళ్లెరంబులను బద్మముఖు ల్ఘనసారదీపికల్ | |