| ఎంత నేర్పరి శారదాకాంతుఁ డహహ, యిట్టియనుకూలదాంపత్య మెఱిఁగి చేసె | 43 |
వ. | ఇట్లు చనుదెంచిన కూఁతునల్లునిం జూచి ప్రమోదరసభరితస్వాంతుండై బాణుండు వార | 44 |
క. | కనికరపుముదంబునఁ జి, క్కనికరములఁ గౌఁగిలించి కాంతాయుతుఁడౌ | 45 |
మత్తకోకిల. | గారవంబున మ్రొక్కుఁ గైకొని కౌఁగిలించెడివారలున్ | 46 |
వ. | అంత. | 47 |
ఉ. | బాణుని గారవించి పురభంజను వీడ్కొని శంఖనాదని | 48 |
శా. | కాంతం దోడ్కొని బ్రహ్మసూసహితులైవకందర్పముఖ్యు ల్మహా | 49 |
వ. | కతిపయదినంబులకుం జనిచని. | 50 |
సీ. | గోత్రాధిపఖ్యాతిఁ గొమరారి యుండుట సురశైలరాజభూసురులఁ బోలి | 51 |
క. | కనుఁగొని మనమునఁ బెనఁగొను, ననురాగమువలన వికసితాననుఁడై యిం | 52 |
ఉ. | వారిజలోచనుండు యదువల్లభుఁ డేగుచుఁ గాంచె ముందటన్ | |