శ్రీరస్తు
అనిరుద్ధచరిత్రము
పంచమాశ్వాసము
| 1 |
గీ. | అవధరింపుము శౌనకుం డాదియైన, మునివరేణ్యులతోడ నిట్లనియె సూతుఁ | 2 |
గీ. | అట్లు కరుణించి పలికిన యచ్యుతునకు, వందనముఁ జేసి చనియె శైవజ్వరంబు | 3 |
వ. | ఇట్లని తలంచు. | 4 |
మ. | అతిరౌద్రారుణనేత్రకోణములతో నాలీఢపాదద్వయో | 5 |
చ. | గెలిచితి నిర్జరేంద్రు నుడికించితి వహ్ని గృతాంతుఁ గొట్టితిన్ | 6 |
ఉ. | ఇంతమహాద్భుతం బెఱుఁగ నెన్నఁడుఁ గృష్ణధనుర్విముక్తదు | 7 |
వ. | అమ్మహాపురుషుం డాదినారాయణుం డగుట తప్ప దతనితోడి సంగ్రామంబువలన | 8 |