| గమ్యుం బరబ్రహ్మమూర్తి న్నినుం నామనోవీథి భావింతు సేవింతు నోస్వామి నన్నుం | 97 |
శా. | నీతేజంబు మహోగ్రమై తఱుమఁగా నిల్వంగ శక్యంబు గా | 98 |
క. | అనినం గృష్ణుఁడుమత్సా, ధన మనితరవార్య మగుటఁ దగఁ దెలిసి రయం | 99 |
క. | మీయుభయజ్వరవాద, మపాయంబున నన్నుఁ గావుమని నీవు నుతుల్ | 100 |
వ. | అని యాన తిచ్చెనని శుకుండు పలికిన నటమీఁదటి వృత్తాంతం బెఱింగింపుమని | 101 |
శా. | సాష్టాంగానతసిద్ధసాధ్యమకుటాంచన్నూత్నరత్నావళీ | 102 |
క. | లక్ష్మీకటాక్షకమలా, లాక్ష్మాంచితవదనహరిణలాంచనబింబా | 103 |
కవిరాజనిరాజితము. | మలయజహారసుధాకరహీరసమాననుసారయశోవృతది | 104 |
గద్య. | ఇది శ్రీమంగళాచలనృసింహకృపాప్రసాదసంప్రాప్తవిద్యావైభవ కనుపర్తి | |