తే. | పోరిపోరి భుజాబలస్ఫురణ దక్కి, శాంభవజ్వర మాత్మలో సంచలించి | 94 |
ఉ. | ఎక్కడఁ జొచ్చినం జుణుగనియ్యక వైష్ణవి వెంటనంటఁగా | 95 |
శా. | శ్రీలక్ష్మీపతయేకృతాఖిలజగత్క్షేమాయదివ్యౌజనే | 96 |
దండకము. | శ్రీమద్రమామానినీ మానసారామవాటీ వసంతాయమానా సమానాంగశృంగారభావా | |