తే. | శంకరుఁడు నందిపై నెక్కి హుంకరించి, యతిశయార్భటిఁ గెవ్వున నార్చి పేర్చి | 46 |
క. | చంచత్కోమలపింఛో, దంచితకేకేంద్రవాహనారూడుండై | 47 |
లయగ్రాహి. | తుండములు ఫూత్కరణచండపవనంబు ఘనమండలముఁ దాఁకి బహుఖండములు సేయన్ | 48 |
స్రగ్ధర. | రింఖాసంఘాతజాతావతవితతధరారేణుపంకీకృతాబ్ధుల్ | 49 |
| తోటకవృత్తము. పాటనబాహసభవ్యతనూధృ, చ్చాటుసురాలయశైలవిభాతిన్ | 50 |
మ. | కృతనానావిధసాధనశ్రమసమిత్క్రీడాచమత్కారని | 51 |
గీ. | అట్సు చతురంగసేనాసమేతుఁ డగుచు, నరిగె నెడనెడఁ బొడగాంచు నాపజయిక | 52 |
వ. | అప్పుడు. | 53 |
| పరమేశుల్ భగవంతు లవ్యయులు శుంభద్భాహుశౌర్యోజ్జ్వలుల్ | 54 |
వ. | యాదవసైన్యంబును నిస్సామాన్యం బగునుత్సాహంబున దానవసేనాసమూహంబు | |