| వాహతటాకవాపీసమూహభూయిష్ఠంబును నైన మనోహరస్థలంబునఁ బటకుటీరం | 37 |
క. | బాణాసురగర్వము సం, క్షీణం బగు నింక ననుచుఁ జెప్పినక్రియ గీ | 38 |
వ. | అప్పు డమ్మురాంతకుండు తత్పురంబు దాడివెట్టంబంచిన. | 39 |
సీ. | ప్రాకారములు ద్రవ్వి పడఁద్రోయువారును గోపురంబులు నేలఁగూల్చువారు | 40 |
మ. | నటదుద్యద్భ్రుకుటీభయంకరముఖాంతశ్శోణదృక్కోణవి | 41 |
మ. | రణభేరీప్రకటాంకభాంకరణసంరావంబు త్రైలోక్యభీ | 42 |
గీ. | వాని మొగసాలఁ గాఁపున్నవాఁడు గాన, యుద్ధసాహాయ్యమునకు నుద్యుక్తుఁడయ్యె | 43 |
వ. | అప్పుడు. | 44 |
సీ. | ఘనవాలవిక్షేపజనితవాతాహతి దిగ్వలయంబు దిర్దిరను దిరుగ | 45 |
సీ. | ఘనజటాజూటసంకలితగంగాతరంగచ్ఛటల్ గళగళంఘళ యనంగఁ | |