శ్రీరస్తు
అనిరుద్ధచరిత్రము
చతుర్థాశ్వాసము
| 1 |
గీ. | అవధరింపుము శౌనకుం డాదియైన, మునివరేణ్యులతోడ నిట్లనియె సూతుఁ | 2 |
వ. | ఇవ్విధంబున మాసచతుష్టయంబు గడచె నంత నొక్కనాఁడు. | 3 |
సీ. | యాదవవృష్ణిభోజాంధకాన్వయవీరకోటు లిర్వంకలఁ గొలువు సేయ | 4 |
సీ. | చిఱునవ్వుటమృతంబు చిలుకు చెక్కిళ్లపై నక్రకుండలకాంతి యాక్రమింప | 5 |
వ. | ఉన్నసమయంబున. | 6 |
సీ. | హంసపీఠికయందు ననువొందు వల్లకీతంత్రులు వల్లికాతతులు గాఁగ | |