| త్రావిర్భూతనిజాంశ లాశ్రితుల కిష్టైశ్వర్యముల్ చేయఁ జి | 5 |
చ. | రవరమణీయకీరసుకరంబు నభీష్టఫలోదయంబు మా | 6 |
ఉ. | అంబుజగర్భనిర్జరవరాదులచేత సపర్యలందు హే | 7 |
మ. | దీనరాట్తేజులఁ గాళిదాసు భవభూతిన్ దండి బాణున్ మయూ | 8 |
చ. | చతురకవిత్వతత్వపటుసంపద యొక్కరిసొమ్ము గాదు భా | 9 |
తే. | కాళిదాసాదులకునైనఁ గలవు తప్పు | 10 |
తే. | భగవదర్పితకార్యంబుపట్ల నెరసు, లున్న దూషింపవలదు మాయన్నలార | 11 |
చ. | సుకవులసూక్తులందు సరసుల్ నెరసుల్ వెదుకంగఁబోరు మ | 12 |
వ. | అని యిట్లు ప్రధానదేవతానమస్కరణంబును బురాతనాద్యతనసుకవిపురస్కరణం | 13 |
సీ. | శ్రీమంగళాద్రి లక్ష్మీనృసింహుల కటాక్షాంచలామృతవృష్టి నంకురించి | |