శ్రీరామచన్ద్రాయ నమః
అనిరుద్ధచరిత్రము
పీఠిక
| 1 |
చ. | సరసతఁ గౌఁగిలింప గిరిజాకుచపాళి నిజాంగలిప్తభా | 2 |
మ. | అకలంకం బగుచిత్తశుద్ధికొఱకై యశ్రాంతమున్ మ్రొక్కెదన్ | 3 |
చ. | కలిమికిఁ బుట్టినిల్లు సురకన్యల కేలికసాని ముజ్జగం | 4 |
శా. | శ్రీవిద్యాబగళాముఖీ భగవతీ చింతామణీ శ్యామలా | |