వ. | అంత నితాంతకాంతి కాంతవనాంతలతాంతపరిమళాక్రాంతదిశాంతంబైన వసం | 35 |
సీ. | శ్రీయుతారామరామాయౌవనప్రాప్తి సంభోగరతమనస్సౌఖ్యరాశి | 36 |
తే. | దండి మీఱంగఁ దరువులనుండి మిగులఁ, బండి రాలి వనస్థలి నిండి దళము | 37 |
చ. | వలపులవేల్పుకై దువులుపాంథజనంబులపాలియగ్నికీ | 38 |
క. | సుమనోవిరాజితంబై, యమరనగస్ఫూర్తిఁ దనరి యారామంబుల్ | 39 |
తే. | సద్విజాళిప్రసంగంబు సరసతరము, ప్రణవవిస్ఫూర్జితము బీజబంధురంబు | 40 |
సీ. | అనిలోపదేశనాట్యక్రీడఁ దగు లతాబింబోష్ఠులకు సరిపెన లొసంగె | 41 |
తే. | శుకభరద్వాజముఖసద్విజకులరక్షఁ, దనరి సుమనస్సమూహవర్థన మొనర్చి | 42 |
వ. | అట్టివసంతకాలంబునందు. | 43 |
క. | నాళీకముఖి యుషాంగన, యాళీజనసహిత యగుచు నలికోకిలకీ | 44 |
సీ. | చెలువంపుఁజిగురుటాకులు పాదములు గాఁగ ననకంపురంభ లూరువులు గాఁగ | |