| దంబున కానందసంపాదకంబై నెఱయమొరయించిన నప్పరమేశ్వరునాట్యంబు | 6 |
ఉ. | బాణునివాద్యవిద్యకు నపారముదంబునుఁ బొంది శాంకరీ | 7 |
తే. | అనుచు మ్రొక్కినఁ గరుణించి సాంబశివుఁడు, దానవేంద్రునిపట్టణద్వారమునను | 8 |
తే. | ఏమహాత్మునిమహిమ బ్రహేంద్రముఖ్యు, లెఱుఁగఁగాఁజాల రట్టిసర్వేశ్వరుండు | 9 |
లఘుస్రగ్ధర. | ఆలీలం బూర్వదేవుం డతులదశశతోదగ్రదోర్దండహేతి | 10 |
క. | సురవైరి మఱియుఁ గొన్నా, ళ్లరుగఁగ నొకనాఁడు మదనహరుఁ బొడగని త | 11 |
మ. | గిరిజామానసహంస హంసవరయోగిధ్యేయచిద్రూప రూ | 12 |
వ. | అని బహుప్రకారంబుల స్తోత్రంబు గావించి యిట్లనియె. | 13 |
క. | లోకములెల్ల జయించితి, సౌకర్యము గాఁగ సకలసౌభాగ్యంబుల్ | 14 |
ఉ. | ఆహవభూమి మామకసహస్రభుజాబలతీవ్రధాటికిన్ | 15 |
ఉ. | ఆతతవైరివీరసముదగ్రకరోద్ధృతహేతిభూతసం | 16 |
వ. | అని ప్రార్థించుచున్న యద్దోషాచరుభాషణంబులకు రోషించి శేషభూషణుం డి ట్లనియె. | 17 |
క. | నాయంతవానితో నని, సేయంగలిగెడును నీదుచేతులబరువున్ | |