శ్రీరస్తు
అనిరుద్ధచరిత్రము
ద్వితీయాశ్వాసము
| 1 |
తే. | అవధరింపుము శౌనకుండాదియైన, మునివరేణ్యులతోడ నిట్లనియె సూతుఁ | 2 |
మ. | పరిఖాగాధకబంధసంసృతమహాపాతాళభాగంబు గో | 3 |
శా. | బాణుం డుద్ధత సత్వనిర్జితజగత్ప్రాణుండు సాతత్యశ | 4 |
తే. | తనసహస్రభుజాబలౌద్ధత్యమహిమ, నేఁచి ముల్లోకములయందు నెదురులేక | 5 |
వ. | భవానీమనోహరుండగు హరుం డఖండతాండవకేళీరతుండై ముఖరితమృదంగంబును, | |