వ. | మఱియు బ్రహ్మజ్ఞానసూచనా సమర్థుండు గాఁగలవాఁడని బ్రహ్మసూనామకుండును, ఋ | 79 |
సీ. | ముఖచంద్రమండలంబును నూఁగుమీసపుఁజాలు సహజలాంఛనము గాఁగ | 80 |
సీ. | కనుమెఱుంగులు తళుక్కున నేమఱించుచూపులకు గుండియలు జల్ జల్లుమనంగ | 81 |
తే. | వాలుఁజూపులచేత నివాళు లొసఁగి, ప్రమదజలముల నర్ఘ్యదానము లొనర్చి | 82 |
మ. | తరుణుల్ వానివిలాససంపదకు నాంతర్యంబునం జొక్కి త | 83 |
ఉ. | బింబము మోవిసంకుప్రతిబింబము కంఠము తారకాధిరా | 84 |
ఉ. | సాహసధైర్యబాహుబలసంపదచేఁ జెలువొంది వాహనా | 85 |
వ. | అంత. | 86 |