పుట:అక్షరశిల్పులు.pdf/171

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


86

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌

<poem>15. వ్యక్తులు, సంస్థలు-సంఘాలు ప్టిెన పోటీలలో మీరు పాల్గొన్నారా ? ఆ వివరాలు తెలపండి. సంస్థ పేరు........ఎక్కడ........ఏ సంవత్సరం........స్థాయి ఏమి............... ఫలితమేమి....................

16. లభించిన ఆవార్డులు / బిరుదులు ............ప్రకటించిన సంస్థలు .............. ఎక్కడ .........ఎప్పుడు.........

17. లభించిన పురస్కారాలు

ప్రకటించిన సంస్తలు .......... ఎక్కడ ............... ఎప్పుడు ...................


18. సన్మానాలు / సత్కారాల వివరాలు.......... ఏ సంస్థ / సంఘం ......ఎక్కడ ............ ఎప్పుడు .................

19. మీ రచనలను ప్రశంసించిన / ప్రోత్సహించిన వ్యక్తులు, సంఘాలు, సంస్థలు

20. ఒక కవి / రచయితగా మీరు నిర్ధేశించుకున్న లక్ష్యం - గమ్యం ఏంటి ?

21. పరిచయం ఉన్న ఇరత కవులు / రచయితల పూర్తి చిరునామా................, ఫోన్‌ నం ....................... లేదా సెల్‌ నం......................................

22. ఇవికాక మరేదైన సమాచారాన్ని తెలియచేయాలని భావించినా తెలియచేయ వచ్చు.


నోట్....ఈ పత్న్నినమూనాగా మాత్రమే ఇవ్వడం జరిగింది. ప్రశ్నల రూపంలో కోరిన సమాచారాన్ని మరో పేపరు మీద రాసి రెండు పాస్‌పోర్టు సైజు ఫోలతో పాటుగా కవి / రచయిత సంతకం చేసి క్రింది చిరునామాకు పంపాలి. ఈ సమాచారాన్ని 'డైరెక్టరీ' గా మాత్రమే కాకుండ 'ఇండియా' మాసపత్రిక పరిచయ వ్యాసాల రూపంలో గాని, మరే రకంగా గాని ప్రచురించే అవకాశం ఉంది.

ఆజాద్‌ హౌస్‌ ఆఫ్‌ పబ్లికేషన్స్‌,

శివప్రసాద్‌ వీధి, కొత్తపేట, వినుకొండ - 522 647 గుంటూరు జిల్లా. సెల్‌ ó 94402 41727, 9396429722 170