పుట:అక్షరశిల్పులు.pdf/113

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌

మహమ్మద్‌, జర్నలిస్ట్‌, ఇంటి నం.12-176, గౌతమీ నగర్‌, మంచిర్యాల, ఆదిలాబాద్‌జిల్లా. సంచారవాణి: 9985411280.

మున్షీ మీర్‌ సుజాయత్‌ ఖాన్‌
1875లో ప్రచురితమైన 'లోకరంజని' పత్రికలో 'విద్వన్మనోహరిని' శీర్షికతో 'లోకరంజని' పత్రికాధిపతి మీద రాసిన విమర్శనా వ్యాసం ప్రచురితం.
ముస్కరున్నీసా బేగం
పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో 1960 అక్టోబరు

22న జననం. తల్లితండ్రులు: హసన్‌ బేగం, ఎంఏ.సత్తార్‌,

చదువు: ఇంటర్‌. 2004 నుండి వివిధ పత్రికల్లో, సంకలనాలు, సావనీర్లల్లో కవితలు, వ్యాసాలు, సమీక్షలు ప్రచురితం అయ్యాయి. లక్ష్యం: మంచిని ప్రబోధించు రచనలు చేయాలని. చిరునామా: ముంవరున్నీసా బేగం, కేరాఫ్‌: ఎస్‌విహెచ్‌ అలీ, బిఎస్‌ఎన్‌యల్‌ స్టాఫ్‌ క్వార్టర్స్‌, టైప్‌.3 ఎ/3, లాలాచెర్వు, రాజమండ్రి-533106, తూర్పుగోదావరి జిల్లా . దూరవాణి : 9441638651. Email:valisheik1971@ gmail.com

ముష్టాఖ్‌ అహ్మద్‌ ముహమ్మద్‌
తూర్పు గోదావరి జిల్లా మండపేటలో 1966

జనవరి తొమ్మిదిన జననం. తల్లితండ్రులు: హఫీజున్నీసా, సనావుల్లా. కలంపేరు: అభిలాష్‌.

చదువు: ప్రాథమిక విద్య. వృత్తి: వ్యాపారం. 1996లో 1. 'ప్రపంచీకరణ ప్రయోజనకరం కావాలంటే' వెలువరించడంతో రచనా రంగప్రవేశం. రచనలు: 2. సృష్టికర్త మనశ్శాంతి, 3. యేసు ఎవరు?, 4. దేవుడు తృతీయమా? ఒక్కడా? 5. ఏసు దేవుడా? మెస్సయ్యా?, 6. విజయవంతమైన యేసు సంస్కరణా విధానం, 7. ఖురాన్‌ సందేశ విధానం, 8. ప్రస్థానం (2008) గ్రంథాలను ప్రచురించారు. లక్ష్యం: సత్య సందేశ ప్రచారం. చిరునామా: ముహమ్మద్‌ ముష్టాఖ్‌ అహ్మద్‌, ఇంటి నం. 16-33- 6/2 ఏ, పచ్చిపాలవారి వీధి, రాచర్లపేట, కాకినాడ-533003, తూర్పుగోదావరి జిల్లా. సంచారవాణి: 98485 16362.

ముస్తఫా మహమ్మద్‌ షేక్‌ డాక్టర్‌
కడప జిల్లా హనుమన గుత్తిలో 1939 జూలై

ఒకిటిన జననం. తల్లితండ్రులు: షేక్‌ ఖాశింబి, షేక్‌ బాలె పీరాన్‌ సాహెబ్‌. చదువు: బి.ఏ (ఇంగ్లీష్‌)., ఎం.ఏ(తెలుగు)., పి.హెచ్‌డి., సాహిత్యరత్న (హిందీ). వృత్తి: అధ్యాపకులు (రిటైర్డ్‌). 1963లో నలుగురు కవులతో కలసి 'వసంతోదయం' పద్యాకావ్యాన్ని తొలిసారిగా

112