పుట:అక్షరశిల్పులు.pdf/112

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


అక్షరశిల్పులు

అఫియా, ఇంటి నం. 4/1175 ఏ, సర్‌ సయ్యద్‌ నగర్‌, అలీఘర్‌-202002, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం. దూరవాణి 0571-2400902, 98978 83405.

ముంతాజ్‌ అలీ ముహమ్మద్‌
ఖమ్మం జిల్లా పాల్వంచలో
అక్షరశిల్పులు.pdf

1973 మే 15న జననం. తల్లితండ్రులు: హలియాబీ, ముహమ్మద్‌ అజీజ్‌ అలి. చదువు: ఎం.ఎస్సీ., బి.ఇడి. ఉద్యోగం: అధ్యాపకులు. 1991లో 'ఒకవళ' కవిత ప్రచురితవునప్పటి నుండి వివిధ పత్రికలలో పలు కవితలు, వ్యాసాలు చోటుచేసుకున్నాయి. లక్ష్యం: ఇస్లామియా సందేశ ప్రచారం.చిరునామా: ముహమ్మద్‌ముంతాజ్‌ అలీ, ఇంటి నం. 10-1-151, పాల్వంచ-507115,ఖమ్మం జిల్లా. సంచారవాణి: 94923 10102..

ముంతాజ్‌ బేగం: కృష్ణా జిల్లా విజయవాడలో 1955 ఫిబ్రవరి

15న జననం. తల్లితండ్రులు: కరీమున్నీసా బేగం, షేక్‌ పెంటూ

అక్షరశిల్పులు.pdf

సాహెబ్‌. చదువు: బి.ఏ., హిందీ పండిట్. ఉద్యోగం: ఉపాధ్యాయు రాలు. 1979 'గీటురాయి'లో 'అందం-ఆత్మ సౌందర్యం' వ్యాసం రావడంతో రచనా వ్యాసంగం ఆరంభమై వివిధ పత్రికలలో కథానికలు, వ్యాసాలు చోటుచేసుకున్నాయి. లక్ష్యం: ఇస్లాం సందేశ ప్రచారం. చిరునామా: ముంతాజ్‌ బేగం, హిందీ పండిట్, దర్బ్గాహె ఇస్లామీ హైస్కూల్‌ , లబ్బీపేట, బందర్ రోడ్‌ విజయవాడ-520010, కృష్ణా జిల్లా. సంచారవాణి: 9290167489.

మునీర్‌ మహమ్మద్‌
అదిలాబాద్‌ జిల్లా బెల్లంపల్లిలో 1959 డిసెంబర్‌ 14న జననం.

తల్లితండ్రులు: హలిమా బేగం, మహమ్మద్‌ గౌస్‌. కలంపేర్లు: మమూర్‌, మసిమనిషి.

చదువు: బి.ఏ. వృత్తి: జర్నలిజం. 1988 లో 'సారా మరకల

అక్షరశిల్పులు.pdf

ఖాకీ అంగీ' కథ ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైనప్పటినుండి వివిధ పత్రికలలో, కథా-కవితా సంకలనాలలో పలు కవితలు, కథలు, కదానికలు, వ్యాసాలు చోటుచేసుకున్నాయి. 2008లో ఆంధ్రజ్యోతి దినపత్రిక 'నవ్య'లో ప్ర చురితమైనప్పటినుండి'నేనురా పోచవ్వను మ్లాడుతున్నా...' కథానిక గుర్తింపు తెచ్చింది. రచనలు: సింగరేణి (2001), అమ్మా తుజే సలాం (2010). ప్రస్తుతం 'ఆంధ్రజ్యోతి' దినపత్రికలో స్టాఫ్‌రిపోర్టర్‌గా పని చేస్తున్నారు. లక్ష్యం: అంతరిస్తున్న మనిషితనాన్ని, మానవత్వాన్ని పెంపొందించడం. చిరునామా: మునీర్‌

111