Jump to content

పండితారాధ్యచరిత్ర/ఉపోద్ఘాతము/సోమనాభుని గ్రంధములు

వికీసోర్స్ నుండి

సోమనాథుని గ్ర ంథములు బసవపురాణము, పండితారాధ్య చరి త్రిము, అనుభవసారము' చతుర్వేదపారము, సోమవారభాష్యము, రు భాష్యము, బసవ రగణ్, గంగ్పోత్తిరగడె, సగ్గురు రగడ, చెన్నమల్లు సీసములు, నమ స్కారగద్య, వృషాధిపశతకము, అక్షరాంకగద్య పద్యములు, పంచ ప్రకారగద్య, ఆష్టకము, పంచకము, రెండుదాహరణములు, మొద లయిన కృశులను పాల్కురికి సోమనాథుడు రచించినాడని పిడుపర్తి సోమన తన పద్య బసవపురాణములో చెప్పినాడు. వీటిలో కొన్ని సంస్కృతములోను కొన్ని కన్నడములోను ఉన్నవి. బసవపురాణము, పండితారాధ్య చరిత్రము, అనుభవసారము, చతుర్వేద సారము, చెన్నమల్లు సీసములు, వృషాధిపళతకము, ఒక బసవోదాహరణము, తెలుగు గ్రంథములు, సోమనాథుని సంస్కృతి కర్ణాటక వంద ములతో మన కిక్కడ పని లేదు, వాటిని గురించి తెలుసుకొన నెంచిన వారు శ్రీ ప్రభాకరశా స్త్రీలవారు రచించిన బసవపురాణ పీఠికలో చూచుకోవచ్చును. సోమన తెనుగుకృతులలో అనుభవసారము, చెన్నమల్లు సీస ములు, అనే గ్రంధములలోని విషయములు కేవలము వీరశైవమత బోధను ప్రతిపాదించినమే లక్ష్యములో ఉంచుకొని వ్రాసినవి. వీటిలో సోమనాథుని కవితాగౌరవము తేటపడదు. వృషాధిపశతకము కొంత మేలు. బసవపురాణ కథాసార మందులో చేరినది. కవిత శబ్దపై చిత్రీ గలిగి, ధారావాహికగా ఉన్నది. దీనిలోని సంస్కృతి, తము FO ద్రావిడ, కర్ణాట, మహారాష్ట్ర భాషలలో రచింపబడిన పద్యము లున్ను, మణిప్రవాళ శైలిలో రచిత్రము అయినవిన్ని సోముని వివిధ భాషా పాండిత్యముల పిల్లడిస్తున్నవి. బసవోదాహరణము తెనుగు వాఙ్మయములో ఒక విశిష్టకృతి. ఉదాహరణకృతులు మరికొన్ని త్రిపురాంతకోదాహరణములవంటివి తెనుగులో వెలసినవి. సోమనా' స్తవమనే గ్రం: మొకటి సోమనా కృక మని బండారు అమ్మయ్యగారు చెప్పినారు. అది సోమనాథునికృతి కా దీని ప్రభాకరశాస్త్రిగారి తలంపు. ఈ తలంపున కా గ్రంథము లోని కవిత్వగీతి అంత ప్రశస్తమైనది కాకపోవడమే కారణము. పీడు పత్తి సోమన్న సాల్కురికి సోమునికృశులలో ఈ గ్రంధమును చేర్చకపోవడ మొక ఉపకారణము. పిడుపర్తి సోమన్న వివరించిన గ్రం : ముల పట్టికతరువాత ' ఆదియగు కృతుల్ అని చెప్పి నాడు కాబట్టి వాటిలో ఈ సోమన్నా స్తవ మేకాక, మల్లము వేవి పురాణము, భర్త స్తవము, అనేవి కూడా చేరి ఉండవచ్చు నని తమ్మయ్యగారు వ్రాసినారు. (ఆం. సా. పరి ప. xxi 3.) తమ తెలంపున కాధారముగా బసవపురాణ పండితారాధ్య చరిత్ర ములకున్ను వీటికిన్ని రచనలో కొన్ని పోలికలు ప్రాసయతివిషయమున నీ గ్రం మునకున్ను, బసవపురాణ పండితా రాధ్య చరిత్రములకున్ను భేద మున్నా, సోమనాథ స్తవము, సోమ నాగని ప్ర.మకృతి అయి ఉండవచ్చునని అభిప్రాయపడినారు, కాని రచనలో అక్కడిక్కడి కొన్ని పోలిక లున్నంతమాత్రము చేత నే ఆ గ్రంధము సోమనాః కృతి కాజాలదు. సూక్షముగా ఆలోచిస్తే ఆగ్రం: ముధోరణి పాల్కురికి సోమనానని నుడికారమునకు దగ్గరగా కూడ రాదు. అయినా, ఇతరాభారములవల్ల దీని కర్తృత్వమును నిర్ధారణ చేసేవరకున్ను ఏమి చెప్పడానికిన్ని వీలు లేదు. చూపి నారు. شه రాధ్య చరిత్ర సోమనాథుని ఆంధ్ర కృతులలో బసవపురాణ పండితారాధ్య ఈ రెండింటిలోను పండితారాధ్య చరిత్ర ములు పేరెన్నీక గన్నవి. చరిత్ర మెన్నో రెట్లు కవిత్వవైభవములో అతిశయిస్తున్నది. అయినా బసవపురాణరచనపోకడలు కొన్ని పండితారాధ్య చరిత్రి ములోను ప్రతిఫలించినవి. ఒక్క ఉదాహరణము. “హరుఁడు నిరాకారుఁ డైనిచో బసవఁ వరయంగ సాకారుఁ డై చరియించు, హరుఁడు సాకాుఁడై యలరుట సూచి శరణుఁడై బసపండు సందులేకుండు, శరణుఁడై బసవడు సందునే కొన్నఁ బరమభక్తిస్థితి బసవన్న గొలుచు, భక్తుఁడై లింగంబు ప్రకృతి నేకొన్న వ్యక్తిగా బసవన్న వరవుడు సేరిc, ... సాలోక్య సామీప్య సారూప్య పదవు లోలిని బొంద సాయుజ్యంబుఁ జెంద వచ్చుఁగా కిల బసవస్వామిగాఁగ వచ్చునే పెఱ పెఱవారల కెల్ల." " బస. పు. ., ఓ పుటలు. పై పంక్తులలో హరునకున్ను బసవన్న కున్ను కల్పించిన కవి పండితారాధ్య చరిత్రములో అ భేదమును పండితుని హరునికంటె అధికునిగా చేసినాడు. తము చిరతమోగుణపరిస్ఫీతుడ డు శివుఁడు నరసత్వగుణవిక స్వరుఁడు వండితుఁడు, అరయ సచరలింగ మా లింగమూ రి యరయఁగాఁ జరలింగ మా పండితయ్య, యనమలో శాధీశుఁ డంబి కాధవుఁడు అసమలోకారాధ్యుఁ డా పండితయ్య, యఖలలోకమయుండు హైమవతీశుఁ శఖలలో కాతీతుఁ డా పండితయ్య, లోకానుసారి దిలోచనుం డిల న- లో కానుసారశీలుఁడు వండితయ్య, యరుదగు లోకసంహారుండు శూలి గరుణమై లోకోపకారి వండితుఁడు, అసితకంటండు దా నసమలోచనుఁడు భసితకంఠుండు శ్రీ పండితేంద్రుండు, ఉర్వైకలోచనుం డుడు రాజమౌళి, యూర్ధ్వద్విలోచనుం డొగిఁ బండితయ్య, భక్తీక దేహుండు వరమేశ్వరుండు భక్త సత్ప్రణుండు వండితస్వామి, మల్లి కార్జున సామి మల్లి కార్డునుఁడు మల్లి కార్జునకీర్తి మల్లి కార్జునుఁడు, F3 مراسم పండితారాధ్యచరిత్ర మహిలోనఁ బండితమల్లి కార్జునుని మహిమలు నర్తింప మనుజులతరమే ? " I. X-8 ఇటువంటి పోలిక శ్రీ రెండు గ్రాం ములలోను అడుగడుగు కున్ను కనబడులేవి. కాని, ఎత్తురకిలో, తూరులో, ధారలో, నసిక బసవపురాణము పండితారాధ్య శాస్త్రి మునకు తీసిపోతుంది. దీనిలోని పొంకిణ్యము దానిలో వేళ్ళు దీనిలోని అనే శము దానిలో లేదు, దీనిలోని ఔద్ధత్యము దానిలో లేదు. రూతిన పురాతన శైవభక్తులక‘*N బృవపురాణములో ఒక మాహాత్య దర్మ నము గల శ్రీం చూప" ఎగుబపొదుులు లేని గోకటి వాలు వలే నడిచే ద్విపదలలో చెప్పబడినవి. బసవపురాణమునకు కావ్యలక్షణము లేదని కాదు. కానీ, పండితారాధ్య శ్రన కా లక్ష్మ్యము సంపూర్ణముగా పట్టినది. భవికవులు ఆంధ్ర ప్రాం ములలో మహా భారత పెట్టలో శివకవుల గ్రీం మాలలో సోమన రచించిన పండితా రాధ్యచరిత్ర మట్టి డని చెప్పని మతిశయోక్తి కానేరదు. "ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్త్రం బవి, వేదాంతవిద్యలు వేద్దాం మనియు, సీతివిచక్షుణుల్ గీని శాస్త్రం బని, కవివృషభులు మహాకావ్య మనియు, లాక్షణికులు సర్వలక్ష్యసంగ్రహ మని, యైతిహాసికు లితిహాస మనియుఁ, బరమపౌరాణికుల్ బహుపురాణ సముచ్చ- యం బని మహిఁ గొనియాడుచుండ, తము వివిధ వేదతత్త్వవేది వేదవ్యాసుఁ డాదిముని పరాశరాత్మజుండు విష్ణుసన్ని భుండు విశ్వజనీన మై పరగుచుండఁ జేసె భారతంబు” పై పద్యములోని ఎత్తుగీతిలోని వేదవ్యాసునికి బదులుగా పాల్కురికి సోమనాథునిపేరులు భారతమునకు మారుగా పండితా రాధ్య చరి శ్రీమును, విష్ణుసన్నిభుఁ ఉనే మాటకు మారుగా హిర సన్నిభుడనిన్ని పఠిస్తే పండితారాధ్య ఎరిత్రి స్వరూపమునకు సరి పండితారాధ్య చరి త్రిములో వీర శైవ ధర్మము సంపూర్ణముగా వివరింపబడినది. వీరశైవ సిద్ధాంతము నిష్కర్షగా ప్రపంచింపబడి నది. వీరశైవ నీతిమార్గము బాహాటముగా వర్ణింపబడినది. దానిలో ఎన్నో అపూర్వములైన ఇతిహాసములు చేరినవి. నూత్న పురాతన శైవభక్తులను గురించిన పురాణకలు చేరినవి. దాని కావ్యత్వవిమ యమున్ను, లక్ష్య సంగ్ర హిత్వ విషయనున్ను చెప్పనే అక్కర లేదు.