పండితారాధ్యచరిత్ర/ఉపోద్ఘాతము/కావ్యకళ
E కావ్యకథ కావ్యకలను గురించి సోమనాను డిట్లు చెప్పినాడు :- “ఉరుతర గద్య పద్యోక్తులకం టె సరస మై పరగిన జానుఁదెనుంగు సర్చింపఁగా సర్వసామాన్యమగుటఁ గూర్చెద ద్విపదలు గోర్కి వైవారఁ; దెలుఁగుమాట లనంగ వలదు; వేదముల కొలఁదీయకాఁ జూడుఁ డీల, నెటు లనినఁ, బాటితూమునకును బాటియా నేనిం బాటింప సోలయుఁ బొటియ కావె ? అల్పాక్షరముల ననల్పార్థరచన గల్పించుటయకాడె కవివివేకం21) ? అరుచు బసవనిఁ దలఁచుతలంపు - బలుపునఁ గాఁ జేసి భావమ్ము మెఱసి యకలంక లింగరహస్యసిద్ధాంత సకల వేదపు రాణసమ్మతం జైన యాతత బసవపురాతన భ గీతార్థసమితియే మాతృక గాఁగఁ త ము బూరితంబై యొప్పుపూసలలో నిం దారల క్రియఁ బురాతన భక్తవితతి • చరితలలోపల సంధి బసన
చరిత మే వర్ణింతు సత్కృతి యనఁA” బష పు. 1. "ఐనను లోకహితార్థంబు గాఁగ నా నేర్చుకోలఁది వర్ణన సేయువాఁడ; నవరసరసికత భువిని బేర్కొన్న శివకవి వరుల చిత్తం లలర; నిప్పాట నిరులఁ జెప్పెడి దేమి ? చెప్పులు దారులు దడఁబడఁ బలికి వెలసిన చదువులు వీటిఁబో టి పొలిసిపోయిరి దమపురులు దూలంగ; మృడుమహత్త్వముఁ గానమిని బొంకులనఁగఁ బడుఁ 'గసయం కిం న పశ్యంతి' యనుట యనుచుఁ గుకవులగీట నఁబుచ్చి పేర్చి వినుతింతు.” బస. ఫు ఓ “బసవవర్ణనల్ సేసితి వరుసన వీనులారంగ;" “తస్మహాభ కై కమహిమఁ బసరింపు, మనమ వాక్పాటవశక్తి నొసగితిమి.” పండి. చ. (9) పండితా ధ్య చరిత్ర “బనవపురాణ ప్రబంధ మన్ పేరి బసవపురాణ మన్ పట్టి గిలాఁడ; ... బసవన్నఁ బొగడఁ బాల్పడు కవీంద్రుఁడను బసవన్నఁ బొగడఁ బాల్పడు పాఠకుడ” పం. పి. (0) క “వాదర భక్తుల వర్ణింపఁ గంటిఁ బాయక నాజిహ్వ వాననం బయ్యె, దికితి. 30.5. (9) 03 “బసవేశు డక్కిన భక్తుండ వనియు నసదృశిలీ) మా కనుగులు ఒనియు మచ్చిక నాముగ్ద మఱఁది వీ పనియు నెచ్చెలికాఁడవు నీవ కా కనియుఁ జాతుర్యసాహిత్యశాలి వీ వనియు, శ్రీశ్రీతృత్వమునకుఁ బాముండ పీ వనియు రచియింతుఁ బండితారాధ్యచరిత్ర; దీపించి, నిన్ను సంభావించి, శ్రీతం గావింతు సచివా గ్రగణ్య ! సూరార్య ! " 20. . (n) OL-02 “సత్కృతి తి యన నూత్న సంగతి దనఁ దొమ్మిదిరసములు దులు కాడ, దాని యిమ్మడివర్ణన లెసగంగ, ద్విగుణ మగునలం కారంబు లసలార, దాని ద్విగుణార్థభావముల్ ఓలుకొనంగఁ దేట తెనుంగున ద్విపద రచింతు” “ఆకఢ గద్యపద్యాది ప్రభుమా - పూరిత సంస్కృతభూయిష్ట రచన మానుగా సర్వనామాన్యంబు గామి జాను తెనుఁగు వి శేషము ప్రసన్నతకు” (0) 0 సం. చ. (7) గూ “జాతులు రచనా ప్రణీతులు గావ్య నీతులు రీతులు నేతులుట్టంగ వరకవుల్ గొనియాడ వర్ణన కెక్క ధరఁ జెప్పఁ గృతియు ముద్యత్కృతి. - 39 Sc. S. (0) OF-90 వడ్లునుఁ బెరుఁగుఁ బిసుకు చందపు బిలిబిలి కృతుల్ గృతులె; " పం. చ. (7) 90 000 "పటగద్యపద్యం బంధ సామ్యముగఁ గావ్యకళాప్రాథిఁ గల్పింతు ద్విపద కాన్యం భావ్యంబు గాన.” So. 5. (M) 73 “తిన్నని సూక్తుల ద్విపద రచింతు. ” 30. 7. (n) (07) જે పైలి బసపురాణపండితారాధ్య చరి త్ర ములనుంచి ఉద్ధరించిన వాక్యములలో నోమినాగుని కావ్యకరణ సిద్ధాంతము నిర్వచింపబడినది, కావ్యమునకు వస్తువు, స్వరూపము, రెండున్ను ముఖ్యములే. వస్తువు పురాతనమైనదిగా ఉండవలెను. అద్యసత్కలతో ఒప్పనకారు. ఆ వస్తువు కవిజీవితాభయముల కమసంధానము కలిగిద్దాం.నెవరు. అందు చేతినే సోమన్న తనిదృష్టిలో హిరునితో సమానుడైన బసవన్నను, కూరు పరిశ్రయించిన మల్లి కార్జున పండితారాధ్యుని తిని కావ్యములకు నాయకులుగా చేసేవాడు. వారి చరిత్రలను పూసలలో దారమువలె పురాతివభక్తవితతిచిరీతలలోపల సంధించినాను. తన కావ్యనాయకుల యెనెల కవి కసమాన గౌరవము, భక్తి, ప్రపత్తి ఉన్నది. పురాతన భక్తుల కతడు "పెంపుడు కొడుకు. బసవడు నంది'కి దీని అవతారమూ గీ సోమన్న బసవగోత్రుడు, బసవని పాదపద్మసేవకుడు, అతనికి వీం ద్రుడు, అతనిపాలకుడు. అతనికి దూత, బంటు, వెంక, గెంగి, ఇలు పుట్టుబానిపకొడుకు, అతనిపన్న లపన్న. ఇక పండితారాధ్యుడు మనుష్యుడే కాడు. వివిధ ప్రమధగణముల ప్రత్యేక గుణములు ప్రోవయి యేర్పడినమూర్తి. పరమపదానంద మొసగే శివభక్తి, నంది కేశసర్వజ్ఞత, భృంగి సహజనిన, దుర్వాపాదులశాపశక్తి, ఆకుపాదాదుల నాగ్విచకత, ఉపమన్యు సద్గురుత్వంబు, ప్రమధగణముల ప్రసాదైకరతి, ప్రొ. L లీ ము OCC నూతనభ క్తగణముల వ్య క్తదృష్ట ప్రత్యయారూపమహిమ, వీరభద్రుని శౌఖ్యము, ఇవన్నీ తగిన పాళ్లలో మేళవము పొంది, ముద్దగించి, కరుడుగట్టి, ఘనీభవించినమూర్తి అతనిది. అట్టి నాయకులకు 'తలఁచు తలంపు బలుపునఁ గాఁజేసి ' అతని భావము మెరసేనది. 'అకలంక లింగరహస్య సిద్ధాంత సకల వేద పురాణ సమ్మతమైన భక్తిగీతార్థసమిలో తినకావ్యములకు మాతృక. వస్తు వెంత మంచిదయినా, శిల్పి దాని నుపయోగించి, కొద్ది తీర్చడములో దానిమేలిమి బయలుపడుతుంది. ఉన్నదున్నట్టుగా బోడిగా వస్తువును నిర్మించడము పురాణమార్గము. భ క్తమాహాత్యములు, భ స్థలమాహాత్మ్యములు మొదలయినవి పురాణవస్తువులు. కాని, పురాణ వస్తువుల కందము కల్పించి కావ్యవస్తువులుగా మార్చడానికి 'మాత్న సంగతి'ని కల్పించవలెను. నాచనసోమనాథుడు నవీన గుణసనాథుడ నని వర్ణించుకొన్నాడు. నవీన గుణము లంటే నటన కావ్యగుణము లని ఆతని అర్ధము. ఆతని నవీన కావ్యగుణములను శ్రీమాన్ రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ గారు తమ 'సారస్వతోపన్యాసము'లనే గ్రంధములో వివరించినారు. పాల్కురికి సోమనాథుని నూత్న సంగతి వాచన సోముని నవీనతకు చాలా విలక్షణమయినది. ఈతని నవీన గుణములను వివరించి చెప్పడాని కిక్కడ తావు చాలదు. అయినా సంగ్రహముగా చెప్ప యత్నిస్తాను; (౧) కథావస్తువులో క్రొత్తదనము. ఇతనికి పూర్వము శైవ కావ్యములున్నా, నాటికిన్ని సోమనాథుని గ్రంధములకున్ను పోలిక లేద (౨) వీర శైవ సిద్ధాంతమును వివరించే ఉద్దేశముతో కావ్యమ నే ఆధారమును కల్పించుకొని, సిద్ధాంతమును ప్రత్యేకముగా విస్తరించి 009 తారాధ్య చికిత్ర చెప్పక కథలో మేళగించి, కవి తన సిద్ధాంతమును ప్రతిపాదిస్తున్నా ఉద్గా విషయము పాఠకులకు తోచకుండా చేయడము. (3) అనేకములయిన విడివిడి భక్త మహాత్యకుల నొక్క చోట చేర్చి, అవి అన్నీ ప్రత్యేకకలు కానట్లు కావ్యస్వరూపమును కల్పించడము. (వ) తనల ప్రత్యేక విద్యలను గురించిన జ్ఞానమును విస్తరించి చెప్పినా, సాండిత్య ప్రకటముకో.. విట్లు చేస్తున్నా ఉన్న భావము చదువరులకు కలుగినివ్వకపోవము. (2) వేది, వేదాంగ, స్మృతి, పురాణేతిహాసములనుంచి వాక్య ముల నున్న వున్నట్లుగా ఉదాహరించినా, అవి ఉద్ధృతి వాక్యములనే జ్ఞానమును కల్పించక, తనకవితాధారలో వాటిని లయముచేయడము. (L) వేడశాఖలు, ఫరాణములు, ఉపనిషత్తల పేర్లు, రాగి ములు, ఆభినయ భేదముల పేర్లు, పత్తిరి, పండ్లు, కాయలు, పుష్పముల పేర్లు, మనుష్యుల పేర్లు ఈనీతిగా ఎన్నో ఉత్తర్ల గుదములము ఊ. పుటలకొలది నింపినప్పటికిన్ని, విసుగెత్తించకుండా ద్విపదలను సాగిం చము. m (i) కెప్పినవిషయమునే మల్లీ చెప్పుతూఉన్నా, అది వున రుక్తిగా తోచకుండా చెప్పడము. (C) తనకు పూర్వము కేవలము పాటలకు, పదములకు మా, ముపకరిస్తూ ఉండే ద్విపదాఛ్ఛిందస్సును మహాకావ్యోపయోగిగా దిద్ది తీర్చము. (r) ద్విపడలలోని మా త్రాగణముల సులువుగా నుపయోగించు ని, ఆయామనోవస్థల కనుకూలపడేటట్లు వాటిని సవరించడము. తము 003 (C) అంతకు పూర్వము సంస్కృతభూయిష్టముగా ఉండే ఆం ధ్ర కావ్యరచనలను నిరసించి జాను తెనుగును పేర సమసంస్కృతో క్తులతో రచనను సాగించడము. (౧౧) దేశీనుడికారమును సంపూర్ణముగా ఆవలంబించి, తెనుగు తీయడనమునకు లోనై, 'జాతులు రీతులు నేకులుట్టంగ' రచించడము. (౧3) కేవల దేయపడముల నుపయోగిస్తూ, ఉపయోగిస్తూ, వాటివల్ల కవిత పేలవము కాకుండా మధ్యమధ్య సందర్భము నను సరించి దీర్ఘ సంస్కృత సమాసములను గుప్పించడము, (ఎ) ప్రాచీనకావ్యలకణముని ణముమీద దృష్టిని విడువకుండా ఇటూ అటూ పరుగుకెత్తి, మళ్లీ స్థాయికి రావడము. M (౧) అనుశ్రీపా శబ్దాలంకారములను = బలాత్కారించి తెచ్చి పెట్టకుండా, ఉత్సాహము, ఆవేశము, భావ ప్రవాహము, సిద్ధాంతిస్థాపనము, మండలయిన సందర్భాలలో ఇక్కడ ఈ అలం కార మున్న పని తోచనీయకుండానే పాఠకుని తనకవితా ప్రవాహ ములో ఈడ కొని పోవడము. (C) ఉపమాద్యర్థాలంకారములను సహజముగా ఉండవలసిన చోట్ల ఉపయోగించి, మనస్సుకు ఆనందము కూర్చడము. (౧౭) ఉపమానములను కుప్పలు తిప్పలుగా గుప్పించి పాలకుని కూపిరి తిరుగకుండా చేయటము. (V) సంపూగా సంపూర్ణక్రియా పదములను విధివిరామములు లేకుండా, ప్రక్కతిరుగకుండా, ఒకదాని వెంట నొక దానిని గుండ్లు బారులవలె ప్రయోగించడము, (౧F) ఆమ్రేడితో క్తుల చేత భావమున కందము తేవడము, PS శా (20) కావ్యలకు ణమునకు తాము వ డు కాక, లక్ష్మణమును జేరుపడుకాక, సంపూర్ణముగా తనవళములో ఉంచుకోవడము. (97) ద్విపదలను నోకటిపాలుగా చేయుక, మహావేగముతో పోతూఉన్న మెయిలు యిను నడక, అనేక ప్రకారములుగా నడిపించడము. (అ) శబ్దముల స్వాన్ని, సక్షికి, కస్ఫూర్తి (93) వీ` పై వేతరుల కపరిచిన మొదలయిన వాటినికూడా చెప్పులలో మ్రోగించి, అవి పరిచితము అయినట్లు 1 న వధి ల పేర్లు, కు, ఉండనున్నట్లు మ్రోగం. am. జగటుగా (౨క) వీరశై వేతరపాకుని శిత సమయములలో తోచే విషయములవయినా తనకవితానై పుణ్యముచేత హీఠివుగా ఉన్న పే తోపజేయడము. ట్లే (2X) సందర్భమునన సరించి భావపోకడలను మార్చివేయనిమా. ఈరీతిగా పాల్కు" సోమవార ని కవితిలోని మాగ్నిసంగతి ఎంత యినా వివరించి చెప్పవచ్చును. ఈ నూత్న గుణము లను గడుగునాళున్ను కపబడుతవి కాబట్టి వాటి కుదాహరణముల నివ్వనవః " ములేదు. కవిత చెప్పితే హ్వ పావనమణి బట్టు 'వాయా చెప్పగలెను. ఆ కవిత వినేవారు 'వీనులార' వినడానికి యోగ్యతి కలిగి ఉండవలెను. 5. " వ కావ్యములో తొమ్మిది రసములను ముంః కాశిక లోపని చెప్పి సోమనాథుడు గులు కాడించినాడు. శృంగా", హాస్య; కరుణ; వీర, అద్భుత; ^ భక్స్, భయానక; శాంతి" పమాల కుదాహరణ ములను బసవపురాణ, పండితారాధ్య చరిత్రకులుండి ఎన్ని టీసయినా ఈయవచ్చును. nox లక్షణగ్రం] ములలో చెప్పబడిన శృంగార మీ కావ్యములలో ఉన్న దానికి కొంతి విలక్షణముగా ఉన్నది. ఈ కావ్యములలోని నాయకులు సాధారణ కావ్యములలోని నాయకులవంటివారు కారు. నాయకునికిన్ని నాయికకున్ను సంబంధముచేత శృంగార రప మేర్పడుతుంది. కాని, సాధారణకావ్యములలోని వాయికలవంటి గణములలో తావు లేకపోయింది* నాయికలకు L
అందుచేతి -తడు భక్తిశృంగారమనే ఒక వీరి శృంగారమున కల్పించినాడు. బసవేశ్వరుని పెండ్లికొడుకువేషము భక్తిశృంగార మెయినట్లు కవి వర్ణించినాడు. కాని, కావ్య సనిరూపణవిషయములో నిజముగా బ. వేశ్వరుడున్ను పండితారాధ్యుడున్ను నాయకులుకారు. వారు నాయిక; శివుడు నాయుడు. ఈ అూన్వి నాయికా నాయకులకు ^^ సంబ ముంచేతి ఏర్పడిన భక్తినిృంగారముకు సోమ నాగ ఉత్యద్భుతముగా నిరూపించినాడు. బ. వేశ్వరునికిన్ని శివుని కొన్ని గల నాయికానాయక శృంగార భావనను చూడవచ్చును: పనుగొని గురుమూర్తి పతి కూటమునకు మనసు నపుంసకం న నెట్లు వచ్చుఁ కొన్ని పుసకగుణంబులు గిల్లే నేని వెన్నంగ నతికాను స్త్రీ, యట్లుఁ గాక మగ•కు మగడగు మృతి: గనయ మగవాం నాచుగా మరుగును దీనిన మనసుూడుట సోద్యమా తినుట మనసుని కటమున్ని తనవిభుఁ గదిసి మనికుఁడై తనుదాన మఱచియున్నట్టి ప 6 యనువు దానిదియొకో ! యట్లు నుగాక, సొగయంగ నొక్కటఁ, జూచుట రెంట, వగ మూఁట, సూర్పులు నిగుడ నాల్గింటం, చావ్ మైదంటను, నయ్యు డాఱింట, వేపారఁ గుడువమి యేడింట మరులు, నొక్కఁ బలుక మి యొగి వెన్మిదింట, నిక్కమూర్పులు లేమి నెట్ బొమ్మిదింటఁ, జావు: ఉంటఁ పచ్చ సింహులకు భావిఁప నిఖీయ నశాఖ స్థ లం డ్రు ; దా విభ ఁ బాయక చావక చచ్చు స విషయానన లిం: కగునె → Ya
4 వెంట పరమనాదులు క లో కొక్కోకశాస్త్రము సంతిని ఇమిడించిన సోమనా శవికి శృంగారవవసామర్థ్యములో హాస్యరిసస భారతీయురాలో మ f వికారము తైన అంగవ్యాపార ము లనముల చేతను, తిండివార మనము జ్ఞాప బోతుతనముల వర్ణనము చేతిన ఘనుగా వెగటుపుట్టించే హాస్య మక్కడెక్కన్ కంబడుతుండాగాని, చిల్ల నిహాధ్యమూ, చిరునవ్వురు పుట్టించి మనస్స నానందొంగ పేహాస్య సంస్క ములో వలెనే & తెనుగులో కూడా చాలా ఎక్కువ అని చెప్పవచ్చును. పింగళిసూరన శ్రీములలో అది కొంచెముగా కనబడుతుంది; ఆతిరువాత చేమ కూరి వేంకటకవి విజయవిలాసములో కొంత గోచరిస్తుంది. ఆంధ్ర ములో పూర్వకార్యములలో ఇట్టివిజమైన హాస్యరసము లేనేలేదినడ ఉపోదాము 008 మతిశయోక్తి కాదు. పాల్కురికి పోనునానుని పండితారాధ్య చరిత్ర మలో అట్టి హాస్యము కొంత గోబూచులాడుతున్నది. సూరసాని యింటిలో మాదిగ వేషములో ఉన్న శివుడు మారిగయే అని నిశ్చయించి అచ్చట చేరిన ఉన్నది. చేరిన బాణులా : అగ్రహారంబను నలుకువ లేక ఉక్క వంగింతు రన్నులుకును లేక ద గుతుఁ దానౌక యయగారు లె నిలవేషధారి జంగిలియున్న వాఁడు, వచ్చెందుకు జాస్తవడిఁ దప్ప దనుచుఁ వైచ్చిరఁ గుడిచియే చి لها చిచ్చడ ననుచు నాయంగ్యజు మ్కు(లో పం. వి. కాల (ల) అని పలికిన నెటకారపు మాటలలోని హాస్యము కమ్యముగా మాయలు నన్నిక మాదిగకొయ్యం జూపుము చూపుమెచ్చోట దాచితివొ 'మాదిగకొయ్య' అని బ్రాహ్మణు హాస్య మున్నది. పం. చ. (7) ౧౧ పండితరాధ్యుడు వేదాంతవాదమును పడగొట్టి, మొదల నీవేదాంతమున కభిప్రాయ మీద మిత్థ మని నిశ్చయింపిక సకల Sum పండితా వేదాంతి విషయని శేకంబు నకు లేదు; - కించిత్సాంఖ్యవాదివో కాని (n) y పైదానిలో 'కించిత్' ఓ నేరము మందహాసత్ప్రేరక పువు తున్నది. జౌద్ధులు 'చంపి పెట్టినఁ గిం 'క్రట, కాని 'దింపగా' దండ్ర కూడాను. పం. చి. (7) పాట తా. పంపితునితో వాపమునకు వచ్చిన ప్రతిపక్షులంటున్నారు (శివుని) అపవిత్రు నొకనమని సమర్థించి పలికెద విదియు, సిపిండితత్వం - కలిమియె ? విద్వన్ని కాయం? పొదపద మింక సపొంబ గిట్టి చదువులు గిదువులు పాలింపుము" 30. 5. (0) £0 ఆనడమువల్ల పండిశ్వని చూచి అతని విద్వేషులు కూడా నవ్వి ఉం లెను. అందెన్న శివునితో మోటుగా బావమరది హాస్యము చేస్తున్నాడు. 'జడ్డలాడెదు కాక శంకర! యేను గ్రుడ్డినో మణి వు గ్రుడ్డవో చెపుమ; కోల నిచ్చెడువాడు సిడికడ నుండం జాలక నన బెట్టి చనియె నింటికిని ; సంజే యనిన నొంటి సరుగుదే నేర సంబా యనిన నొంటి నరుగు దే నేర' అని పం. చ. (9) _300 " శ్రీపముదధ్వరధ్వంసము, ప్రలయలీల మొదలయిన వాటి వర్ణి నములలో నిండుకొని ఉన్నది. బసవని నిర్యాణవార్త విని పండి తుడు ఫలవించినపట్టు కరుణరసముప్పొంగి అనేకమయినవాటిలో ఒకటి. వీరరపలు మడివాలు మాచయ్య మొదలయిన వీరభక్తుల కడ లలో జల్లివిరిసినది. అద్భుతరపము మల్లి కార్జున శివుడు గోనయ్యకు శ్రీశైలమువిది అద్భుతవిషయములను చూపించే సందర్భమున అంద గించినది. గీభత్సము అల్పాయుష్కుమని తెలియవముచేత బెలి దేవి వేనునారాధ్యు లాశీర్వదింపకపోగా కాలగతిపొందిన రాజు శవము వర్ణనము ఏవ పుట్టించి స్థితి "లిపిన పట్టున కనబడుతున్నది. భయానక రససు పల్నాటి నోరుని వంశక యవనము చేసిన నోట ప్రవహించి ఇది. పండితారాధ్యని లింగార్చనావ " ససమ భువంలో శాంతిరసము మూ ద్భీవించినది. ఆగరసముల కుదాహరణములు సోమనాగుని కావ్యములలో నిండుకొని ఉన్నవి. ఎక్కువ ఉదాహరణము లిచ్చి గ్రం విస్తరము చేయబలిలేదు. మహాకావ్యములో పద్ధెనిమిది వనము లుండవలె ననము లాక ణిక సం ప్రదాయము. కాని, ఈ అష్టావశవర్ణనము లేవి అనే విషయములో అభి ప్రాయ భేషమున్నది. శైలము, ఆంచాధి, పురము, రాజు, ఋతువులు, యాత్రి, యుద్ధము, మంత్రము, ఉద్యానము, చారుడు, సృతము, వివాహము, జల తి, విప్రలంభము, చంద్ర దయము, సూర్యోదయము, పుత్రుడు, మనుపానము అని ఒక పట్టిక ఉన్నది. కావ్యములో ఈ వర్ణనలే ఉంచినలె ననడము కావ్యరచిన క్షీణదశఒ వచ్చిననాటి సంప్రదాయము. పాల్కురికి సోమనాథు డిట్టి లాక్షణికాజ్ఞులకు లోబడే ఘటమొకాదు. అష్టాదశవర్ణనలే ఉండ వలె ననడ మెందుకు? వాటికి ముమ్మడి నలుమడి వర్ణనలనుకూడా అతడు చేపిచాడు. వాటిలో కావలిస్తే ఈ పద్దెనిమిదివర్ణనలు కూడా పండితారా ఉన్నవి. కావ్యములో పద్ధెమిని వర్ణవ లున్నది సక్కృతి అవుగుంది అని అతడు చెప్పినదానికి వర్ణన లాసంఖ్యకు తక్కువ పనిపరు, కార్యము దగ్గరబహుళముగా ఉండవలెను అని అర్థము. 03 " సత్కృతిలో అలంకారములు ముప్పైఆగుండెవ లెనని సోమ నానుడు చెప్పని మాతిని కాలము వాటి సంప్రదాయమై అతని ప్రాచీకత్వమును తెలియ జేస్తం భౌమలా, వెండి, ఉదాస్, గ్రామ నులు చెప్పిన అలంకార బాలయ్య యస్పైఆకు లో ఉంటుంది. గౌముఖులు కాలము నాన్న మంగా భంచి వాడు. మొకటినములో (1) అగు (*) (3) రూపకము ( దీపకరు, (1) శాపము, అనేవి చావాలి. కండో వర్గములో (C) ఆక్షేపము (నాము (3) వ్యతి రేకము (న) విభావన (1) కూస్తే, (5) అతీనమో చేరినవి. యరాష్యము', డా ఏతిక, an 6.2) నేవి కోన్నిములోనివి. అతని వెలుగలు కారూలను చేర్చినారు. ఈరీతిగా భౌమహుడు శిల్పర తాలంకారముల సంఖ్య ముప్పై వీడియినది, భామహునికి తరువాతినా కైవడం కి మ ప్పి అయిదు లంకా" ములను పేర్కొన్నాడు. కలంకాలమున లన్నీ ఒక్కనికే అని అభిప్రాయము కాబట్టి, అత్తకు నివేసిన ప్రభావాలంకారముల సంఖ్య ముప్పైపోవునుంది. ఈ దానాలంకారములలో కొన్ని ఉపభేదముల నాతడు వివరించివాడు కాని నానా౦ కాక, సంఖ్యా గణనములో వాటిని చే బార్డరు. వామనుడున్ను ఉన్భటుకున్న చిన్న చిన్న భేనగులతో అలంకారములసంఖ్యను సుప్పి గోరింటి ప్రాంతములోనే ఉంచినారు. " M 3రులికా M 572018 పెంచినారు. కాబట్టి కాల్కురికి మివారు లంకారములు ముప్పైఆరు అనే అలంకారికం ప్రకారుకు ప్రజలయిగా ఉండిన కాలమునా చిని నిశ్చయింపవచ్చును. నిలంకృతిగా మినానని త ము పలుకు బయలుదేరదు కాబట్టి ఆయా అలంకారములో కుదాహరణము లను సులభముగా ఏర్పాటు చేయవచ్చును. అలంకారముల తరువాత కావ్యమునకు ముఖ్యమని సోమ నానుడు రచించినవి అర్థధానములు. ఇవి ఏబ్భైరెండవి ఆకవి అభి ప్రాయము. స్థాయి భావములు, విభావములు: ఆరుభావములు, సాత్త్విక భావములు, సంచాతి భావములు, అనేనే అవ భావములని సోము నాగతి సోమునాకుతి అభి ప్రాయమై ఉంటుంది. ఈ రీతిగా సోమవాకుడు తనవాటి అలంకారిక సిద్ధాంతమును పేర్కొని కావృత్వ విషయమై తన అభిప్రాయమును కూడా సూచిం చినాడు కొనమునకు భావము ప్రభావము. భావము 'తలఁపు బలుపు' మూలముగా బయలు దేరవలెను. పనిపట్టి బలాత్కారముగా సృష్టి చేసినది భావిము కొనేరదు. కావ్యగణం కొక ప్రయోజన ముంచి పలెను. ప్రతిపాతివిషయము 'సకలవేదపురాణ సమ్మిత'మై, వేదాంత 'రహస్య కాంతి పాపముమూలము గా మోక్ష హేతువు కావలెను. కావ్యము'లో కహీ తాగ్ల 'ముగా రచింపబడవలెను. కావ్యవస్తువు కేవల కల్పితమై ఉంపిక శ్రీ మృతిపురాణేతిహాసములలోని కధలను 'మాతృక” గా కలిగిఉండెవ లెను. కనికి వాక్పాటవశక్తి' ఉండవలెను. ఆర్పాక్షరములు ఇపలాన చిన అతడు . కలవాడు చొప్పున 구 చేయగల ప్ర • కవయ. కిం సపశ్శించి అనే న పము_స్తవిషయములకు తెలిపేదవాడుగా వలెను. కావ్యబంధము బిగువుగా ఉండవలెను గాని 'వడ్లును బెరుఁగుఁ బిసుకుచంది ఫ్రుబిలి లికృతి'గా ఉండరు. 'జాగులు రచనా ప్రణీ తులు కావ్యనీశులు నీశులు నేశులుట్టంగ'. కామ్యమును సాగించవలెను. కావ్యములో కళా ధనిండుకొని ఉండవలెను. చెప్పిన విషయము వాయారు జివ్వా పావనమైనట్లు చెప్పవలెను. వివేవారు వీనులార పండితారాధ్యచరిలి వినేటట్లు చెప్పవలెను. నవరసరసికతకు పేరుగొన్న వరకవులు 'మెచ్చుకొనేటట్లు కావ్య ముండవలెను. ని సోమనాథుడు విస్తరించిన కావ్యగుణములున్ను దోషము లున్ను లాక్షణికులు వివరించినవాటికి భిన్నముగా ఉన్నవి. లక్షణ గ్రంథములలో కావ్యగుణములు శ్లేష, ప్రసాదము, సమితి, మాధు ర్యము, సుకుమారత, అర్థవ్యక్తి, ఉదారత్వము, ఓజస్సు, కాంతి, సమాధి అని పది. కాని సోమనాథుడు పరిశీత, ప్రసన్నత, చెన్ను, పరి ణలీ, గణపనపద్ధతి, శబ్ద స్ధ ప్రయోగ ప్రసిద్ధి, కళా సమృద్ధి, నానుడి, వడి, మితి, రతి, ఆర్హవుష్టి, వైజరు, "పప్పు, వినూత్న సృష్టి, వి శేష్యవి శేషణశ్లేష, సాంపు, కుమారత, పెంపు, మాధుర్యము, మృదుత్వము, ఓజ, ఋజువు, యామికము, గమకము, యతి, గతి, కారకము, పూరకము, శ్రీశ్రీ, కాంతి, విశ్రాంతి, రంగు, బెడంగు మెఱుఁగు, సమానసంగతి, ఆరళయ్య సంఘటన, రవికత, సమాధానము, ఉపమానము, అవధానము, ఉత్ప్రేక్ష లక్ష్యలక్షణవ్యక్తి, ఆలంకారము, వికృతి, సుమతి, విచక్షిత, అని వల భైతొమ్మిదింటిని ప్రపంచించినాడు. పైని పెద్దచ్చులో ముద్రించిన పదింటిలో తొమ్మిది ఓళ్లించుమించుగా అలక్షణ గ్రం' ములలోని కావ్య గుణముల పేళ్లే. (జెనింగు' అనేది దశరణములలోని ఉదారతి, అవు తుందేమో! 'యస్మేన్ సతి నృత్యంతన పదాని' అని శబ్దకుణమైన ఉదారత్వము పరము గాను, ఆ గ్రామ్యత్వమని అర్థణమైన ఉదార త్వము పరముగాను వామును దాపపమునకు నిర్వశానము చేసేవాడు. వామనుని ప్రకారము కావ్యగుణములు పదే అయినా అబ్దార్థములకు ప్రత్యేకముగా సంబంధించినపై అవి ఇరవై అవుతున్నవి. కాని, సోమనాథుడు కార్యగుణములను వివరించేటప్పు ఓ యాలంకారికుల మార్గము నవలబించలేదన్న మాట స్పష్టము. 2.09. 4 సంస్కృతలాక్షణికులు కావ్య దోషములను కూడా పదింటిని P వతి, అని ప చెప్పినారు. సంఖ్య పదే అయినా ఆలంకారికుల ప్రకార మదోష బలపేన్ లో కొంచెయి భేవము కనబడుతున్నది. భరతుడు ప్రపంచం చిన దోషములు గూడార్థత, అర్థాంతము, అర్థహీనక, భిన్నా ము, ఏకార్థము, అభిప్లుతార్థము, న్యాయవేతము, విషమము, భౌమహుని ప్రకారమా అపార్థౠ, వ్యర్థము, ఏకార్థము, విశయము, ఆపు శ్రమము, శబ్ద హీరావతి, భిన్నవృత్తి, యతి యతి గ్రంథాకు భిన్న వృత్తం, దేశ-కాల-కలా-లోక న్యా- యోగమని గోదాము అని ప్రతి దోషములు. అతడు సేమార్ధము, క్లిష్టము, అన్యార్థము, అవ్యాకృత, సూళగాకి నానము, ఆయుక్తిమత్త్వము, 1 తగుష్టము, గృష్టము, కల్పనా గుష్టము, ఆకష్టము, అని మా పరిగోప లూడా పేర్కొన్నాడు. మహుడు చెప్పిన మిలనే దించాడా చికం వినారు; కాని, ఆ దోషముల కున్నా". రణగునకు వ్యతిరేకమైనది హోషెమలిగాడా డండి "ప్పు (7) పకు వ్యతిరేక మైనది నిశైలము () సాదరణకు వ్యత్వన్నామ (1) సమతకు _వమ్యము (1) - కుమాతికు దీస్తు ( ) కాంతి వ్యః (ఓ) ఆవ్యక్తికి నే (సాల్వెము, ఆర్జే రోమములుగా వివరించి కొన్నాడు. తక్కిని బుణము* కున్ను వ్యతిరేకములయిన TA A . కోపముల క్కో లేదు. ఆలంకారిక గోప నిరూపణ మిట్లుండగా సోమనానుకు తాను స్వయముగా జల్లి, పూరకము, ఆసభలు, ఆక్రమము, పొల్ల, క్రియ, జడు, పొడవు, అసంఘటన, కాకు, వ్యము, ఆపంగతి, విరసమూ, వైకల్యము, అత్యుక్తి వైరిపదము, తెలవిరుపు, సమగ్రతి శిశిల బంధము, ఒలుపు, అబంపము, గ్రామ్యోక్తి, ఇంటకము, గౌస్, ఛందోవిరుద్ధము, అని ఇరవై అయిదు కావ్య " } దోషములను వివరించిచాడు. రాధ్య ధ్య చరిత్ర ఈ గుణదోషములనే సోమనాధుని బసవపురాణమును కన్న డించిన భీమన ఈ క్రింది పట్పదులలో సంగ్రహించి చెప్పినాడు. గణములు సరస మృదుతర యమక గమక వి - సర సమాన ప్రాస దేశీ - సరణి శబ్దార్ధే: మాచాతుర్య మాధుర్య సరళ పదశయ్యా దృఢ వ్యా- కరణ యుక్త లాలిత్య నియమా - క్షర సలక్షణ భావమాగిరె రచిసువెంకృతియా. దోషములు వైరిపద మపశబ్ద మచమ - త్కార మధమోపమె వియతి పద పూరకం దుస్సంధి యనిబద్ధం విరుద్ధార్థం, సీరసం శైథిల్యవర్ణం కారకవిరహితం క్రియాలం కారహీన మెనిప్ప పొళ్లం తూఱి, కళెదింతూ కావ్యము లోకహితార్థము రచింపబడవలెనంటే, 'సర్విసామాన్యము'గా, అనగా, పండితపామరుల కందరికిన్ని ఆనంద జనకముగా ఉండవలెను గాని, ఏకొలదిమంది విద్వత్కవుల మెప్పు కోసము మాత్రమే వ్రాయబడకూడదు, సోమనాథునికి పూర్వమం తము o గుండినది 'ఆగూఢ గద్య పద్య ప్రబంధ పూరిత సరిష్కృత భూయిష్ఠ రచన'. అది 'సర్వసామాన్యము కాదు. కావ్యమునకు ప్రసాదగుణము ముఖ్యము, ఈగుణము కలుగడానికి 'జానుతెనుగు' పనికివచ్చేటట్లు మరొకటి పనికిరాదు. 'జాను' అనేది 'చదును' శబ్దమునకు రూపొంత రము. 'చదువు' 'చదుగులకు రూపాంతరము. ఇది 'చతుర శబ్దభవము. 'జాను తెనుగు' లేక 'ఎదురైన తెనుగు' అంటే లోక వ్యవహార ములోనున్న, సర్వజన సుబోధ మైన తెనుగు. దీనినే సోమనాథుడు 'నేటతెసుకు' 'తిన్నని' సూక్తి అనికూడా అన్నాడు. దీనినే కర్ణా టకంక ణీకులు ' సమసంస్కృతోక్తి' అన్నారు. ఆదికవుల విద్వ త్తము ప్రకటించడానికి నిఘంటువ్యాకరణముల మూలముగా బోధపడే సంస్కృక పదభూయిన ముకాక, అదేపనిగా, వికారముగా, వంతముగా, ఏర్చికూర్చిన 'అచ్చి తెలుగు' మాటలతో మాత్రము కూడిన భాషయన్ను కాక, లోకవ్యవహారసిద్ధములైన సంస్కృ తొం శ్రీ పదములతో జలయవలెను, 'తెలుగుమాటలయ్యా!' అని ఎవ జల యీసడిస్తారేమో - నా కవివేకుల తెలుగుమాట అయితే నేమి? వాటిని వేదములు కొండయఁజూడి' వలెదు. భాష ఎట్లో సందస్సువాడా అట్లే 'సర్వసామాన్యము'గా ఉండవలెను. 'ఉరుతగగద్యపద్యోక్తులకంటే ' క్షులకంటే' ద్విపదలు 'సరసము లైనవి. ద్విపద అంటే సామాన్యమైనదా? 'ఐహికాముషీకద్విపద హేతు వగుట చేత దాని కారు కలిగినది. సోమనాథుని రచనకు ప్రత్యేక లక్షణములు ఇంతకు పూర్వము పేర్కొన్నాను. వాటిలో కొన్నిటికిమాత్ర సూచిస్తున్నాను: మ దాహరణములను ధ్య చరిత్ర ప్రభాతవర్ణనరు: (౧) 340-9; సూర్యా సమయ వర్ణవము (అ) ర౨౧; భాషాసౌభాగ్యము (౧) ౧8, గిడేశ్, కార-న్, ఆర౧; మొద; ఉపమానపరంపర I. తా; ఆవేశము వచ్చినప్పటి భావ (౧) ౬; సిద్ధాంతమును నిష్కర్ష చేసేవిధము (~) 28; నోటి బూకరము, బౌద్ధత్యము (1) బౌటు, ఓకేటు; కోపము వచ్చినప్పటి రచన (7) వాచా3; శబ్ద మర్ధమునకు మెరుగెక్కించడము (n) an౯; (౨) 800–౨; కంటికి కట్టినట్లు చిత్రించడము (0) 04-02 093, 133, 2, 3F3, XFX (9) 25; 3005; rou ప్రవాహము (౧) రాజా, కవికి; అనుప్రాసకణన (9) F, 040, 3,903,948, 5, 30, 123, 1, (9) maa-5, - 235-30, 305, 30%, 345, 325, 3F3 305- సమానసందర్భములలో పూర్వమువాడిన వాక్యములనే మళ్లీ వాడడము. ఒక్క ఉదాహరణము : మీ సకపివ్య స వాస్తుఁడై తన్నుఁ స్తుతింపుచు, బ. ౧.౨ మస్తకతట వ్యసముకుళిత హస్తుండై బ. 5; మస్తక వివ్వ ప్తహస్త మానులు, ప్రస్తుతం బెఱుఁగుచుఁ బ్రస్తకుల్ సేయ, బ-రాజ, కాజ సశలమానవులు మస్తకతేటన్యసముకు రహస్తులై మొగే జయ గొట్ట (A) Dr; మస్తకవిధ్య సహస్తుడై (c) అకవి, 808; (అ) వరి, mx3; ab (n) sms, 30, 305, 392; (9) n*x; మళ్లీ మళ్లీ అవే వాక్యములను చేర్చడానికి మరికొన్ని ఉదా పౌరణములు : జవని జాతర కఠోరపితరాపహరణ వర్షకుఁడు (2) కాX; ఆన్యోన్య సందర్శనాన్యోన్య వినమితాన్యోన్య వాగ్బంధంరాలింగ ము సముచితసవిషయ సత్కారపూర్వకముగ (అ) 20; మందర భూధర సుందర సుకరకందరాంతర్బిల మందిరం ఎగుచు (r) ౧౦, కన్నప్ప దేవుళికన్ను లపబులో... బ. భోజ తిరిగి ఇట్లే పండితా రాధ్యుడు అమరారామములో కన్నులను పొందినప్పుడు కూడా; బసవ పురాణములోని శివ తాండవవర్ణన. బ. ౭౮, ఆపే పండితారాధ్యచరిత్ర ములోనున్ను; బసవపురాణములోని గణవర్ణవకుము (1. శరా) పం. చె. లోనిదానికిన్ని పోలిక; ఇట్లే (౧) 39), చిన్నా; (౧) వి×, 2021, 30వి; (0) కటక, ట, La4; (౧) 30, AF, ద్విపదల వడికలోనిమార్పు: (౧) F, అక్క, అణ, అ×3, 368, 9F8, 3F8, Yoo, XOL, EXO-3; (9) 93; LL, DY-U; 988, 355, 380-5; 32г, 538-F, BX8, దీర్ఘ సంస్కృతీ సమాసరచన: (౧) X౧, ౧౫౨, axe 103, EXF-20; 189-3, (5) 3L-8; సోమనాథుని వర్ణనలన్నీ లాక్షణికుల సూత్రముల ననుసరించి ఉంపిక, లాక్షణికులే ప్రత్యేకముగా గురు తింపవలసినవిగా ఉన్నా. ఈ మహా గ్రంధములో ఒక్క చోటమాత్ర మతడు కొంచెము కక్కూర్తిపడినాడు. నవనవో నేవ. కాలిత్వమునకు పేరు నింపుకొన్న సోమనాథు డి క్రింది ద్విపదల నెందుకు వ్రాసివాడా అని సందేహము కలుగుతున్నది. కొన్ని ప్రతులలో ఆ పంక్తులు లేకుండా ఉంటే అవి ప్రష్ ప్రములని త్రోసివేసి పొందును. కాని, అవి అన్ని ప్రతులలో ను ఉన్నవి. లాక్షణిక సంప్రదాయము తనకు తెలియకపోలేదని చూపిం చడాని కట్లు వ్రాసిఉంటాడా? ఎట్లయినా అవి ఆ సందర్భమ అందమును తగ్గిస్తున్నదని చెప్పకతప్పదు. పరమనాచిని తలదుకో దర్భములో Or పండితారాధ్యచరిత్ర సంజెన్న విరహాన పొందుతూ 'ఓమాతకూ, ఓ వారి కేలమా, ఓ ఆశోకమా, ఓఘనిసారిక, ఓనప్రమా' అని ంచాలిగా కనబడిన చెట్లను, వస్తువులను సంబోధిస్తున్నారు. వాల్మీకి రామాయణములో కూడా రాముడు సీతినుంచి ఎవదాసి మా హారుడె స్త్రీ పలవించి వాడు. ఇది రామాయణాను,రణమని తృప్తిపడినా, సోమన్నాని ఇతిక రచనకున్ను దీనికిన్ని పొదు కుగురిలేదు. (1) సోమవా" ఎన్టవిధక విశ్వమును పలడు. కానీ, 4133 ముఖ్యముగా నాంకుడు. వర్ణనలు చేసేటాడు ములను తెలిపే క్కనివాటిని వ్యంగ్య ్యగులకు 12 విషయమును సంఖముగా, సంప్రదాయము లేదు. ఈ విషయములో 77' శివరూ እ 26 శ లేని మనుగడ