Jump to content

పండితారాధ్యచరిత్ర/ఉపోద్ఘాతము/ద్విపద, ద్విపద కావ్యముల చరిత్రము

వికీసోర్స్ నుండి

పుట:పండితారాధ్యచరిత్ర.pdf/136 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/137 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/138 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/139 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/140 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/141 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/142 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/143 వెయ్యినూటపదకొండుపదములు గా రచించినాడు. దాని నిత డిరవైయైదు “గతులు" గా అయిదాశ్వాసములలో రచించినాడు. చామరసు పదిహేనోశతాబ్దమువాడు. అతని కావ్యము భామినీషట్పదములలో వ్రాయబడినది. సోమన గ్రంథము — ప్రథమాశ్వాసములో : (1) భక్తనమస్కారము, గురుస్తుతి; (2) కైలాసవర్ణనము; (3) మాయాజవనము; (4) గురుస్తుతి; (5) అల్లమమాయనాడించుట; అనే అయిదుగతులున్ను;

రెండో ఆశ్వాసములో (1) విమలాగమము (2) ప్రభు వదృశ్యుడగుట (3) మాయ పార్వతియొద్దకుఁ బోవుట (4) ప్రమథాగమము (2) అక్కమదేవి అనే అయిదుగతులున్ను,

మూడో ఆశ్వాసములో (1) గొగ్గయ్య (2) ముక్తాయి (3) సిద్ధరామయ్య (4) ప్రభువు కల్యాణమునకు వచ్చుట (5) మరుళశంకరుడు అనే అయిదుగతులున్ను,

నాలుగో ఆశ్వాసములో (1) ఇష్టలింగము (2) అక్కమహాదేవి (3) ప్రాణలింగము (4) గోరక్షుఁడు (5) ప్రభువు మునుల కుపదేశ మిచ్చుట అనే అయిదుగతులున్ను

అయిదో ఆశ్వాసములో (1) శూన్యసింహాసనమును గట్టుట (2) ప్రభువు శూన్యసింహాసన మెక్కుట (3) ఆరగింపు (4) భావలింగము (5) వీరశైలమహిమ అనే అయిదుగతులున్ను మొత్త మిరవైఅయిదు గతు లున్నవి.

కాంచీనగరములో ‘ధర్మద్రావిళ' అనే బిరుదముతో ధర్మవాణిజ్యము చేసే నెల్లూరి రామలింగయ్య ప్రేరణచేత సోమన ఈ గ్రంథమును రచించి తనగురువైన సిద్ధవీరేశ్వరుని కంకితము చేసినాడు. ఈ సిద్ధవీరేశ్వరగురువు రామలింగయ్యకును, అతనితల్లి తిరువమ్మకును,

మూస:పండితారాధ్యచరిత్ర/పుటలు128-129

పుట:పండితారాధ్యచరిత్ర.pdf/145 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/146 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/147 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/148 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/149 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/150 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/151 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/152 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/153 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/154 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/155 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/156 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/157 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/158 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/159 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/160 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/161 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/162 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/163 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/164 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/165 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/166 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/167 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/168 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/169 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/170 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/171 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/172 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/173 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/174 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/175 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/176 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/177 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/178 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/179