పండితారాధ్యచరిత్ర/ఉపోద్ఘాతము/సోమనాధుని కులగోత్రములు
3 సోమనాథుని కులగోత్రములు జగమ సోమనాథుడు ఆరాధ్య బ్రాహ్మణు డని కొందరున్ను, జంగము డని కొందరున్ను అంటున్నారు. వేదాదివిద్యల సభ్యసించి, అ సేకశాస్త్రముల ఫారమును చూచినవాడున్ను, హరితస గోత్రోద్భవుడయిన పాల్కురికీ సూరనామాత్యునికి ముద్దుమ అఁది'న్ని అయిన సోమనాథుడు బ్రాహ్మణుడే అయిఉండెవ లె నని మెదటివారి వాదము. భృంగిరిటిగో గ్రు డయినవాడు జంగముడే అయి ఉండవలెనని రెండో పక్షమువారి పాదము, లకు కూడా వేదవిద్యాధికార మున్నదని వీరిసిద్ధాంతము. ప్రయోజనము లేనివాద వాని నా తలంపు. సోమవాధుని కాలములో ఆరాధ్య బ్రాహ్మణశాఖ గాని, జంగమజాతిగాని ఉన్న వనడాని కాధార ములు కానరావు. వ్యక్తుల పేళ్లకు ఆరాధ్య అనే ఉపపదమును చేర్చి నంతమాత్రము చేత ఆరాధ్య బ్రాహ్మణశాఖ ఆ కాలములో ఉండేదని చెప్ప వీలులేదు. ఆపదము పూజార్ధమున చేరుకూ ఉండేది. అది A සුසි నిషాపరులై, శివాచారమును పరిపాలించే నైషీకుల పేర్ల కనుబంధముగా ఉండేది. అ, జంగము శబ్దము సంసారబంధములను విడిచిన యతులకుమాత్ర మన్వ యించేది. యత్యాశ్రమము ద్విజుల కందరికిన్ని ఉన్నది. యతులైన జంగములు ద్విజులలో ఎవ్వరయినా సరే పూజ్యులే అయినా, సోమ నాథుని కాలమువాటికి బ్రాహ్మణులయిన శివద్విజులే జంగమములై ఉంటూ ఉండేవారు. శూద్రులలోను, పంచములలోను జంగమము లుండేవా రనడాని కాధారములు లేవు. వారిలో శివభక్తు లనేకులు ము జంగమజాతి మహిమవంతు లుండేవారు. కాని, వారు జంగమ శబ్దవాచ్యులు కారేమో అని తోస్తుంది. ఎట్లయినా ఆ కాలములో మాత్రము లేదని నిశ్చయముగా చెప్పవచ్చును. బసవపురాణ పండితారాధ్య చరిత్రము ములలో చాలచోట్ల శివ ద్విజుల ప్రసక్తిఉన్నది. (అ) ౧౫క, కి మొద. శైవభక్తులు భూదేవ, భూసురాదినామములతో సంబోధింపబడినారు. వీటికి యౌగి కార్థమును మాత్రము చెప్పడము సరికాదు. శ్రీశైలమును 146 "బ్రాహ్మణ' క్షత్రియ, వైశ్య శూద్రాదిపత్కులజులును దుష్కులజులు, సిట్టిమాన వులు” మెట్టినా వారి పాపములుపోయి అభిమతసిద్ధి కలుగుతుంది. (పండి. చ. వి. కారం) దీనినిబట్టి ఆకాలములో శైవులలో వర్ణ విభేద మున్నదనే చెప్పవలెను. 'వెలివాడ గలుగునే వేదమంబు? ' (బస. పురా. వు. క్ర) అనడము చేత ఆకాలములో పంచములు వెలివాడలో నివసించి, వేదాధికారము లేనివారుగా ఉండేవారని తెలుస్తుంది. వీరశైవులలో వర్ణ విభేదము లేదని అభిప్రాయము కలవాడయితే సోమనాను డీకేతిగా అవడు. శాసనములలో శివ ద్విరాలు, శివబ్రాహ్మణులు అనే పేర్లు తరచుగా కనబడుతున్నవి. ఉదాహరణకు లు: ఎ. పి, రిపో 50. OFDO, So X30 06. క్రీ. శ. ౧౦౩౦. శివద్విరాలు; సం. ౧౯OF, సంకూరు, క్రీ. శ. ౧౨క౩. శివబ్రాహ్మణులు; సం. ౯౦ నం 30వ రు, క్రీ.శ. narx, 45 3ng 8, §. §. noun;" aroσ, 5. 907 8, శ. §. 6. nos; “orod, so nen &, §. 1. MOLO;”" 06;" 2, 50 2021 86, §. 1. noro; so ౯౯. నం 830 రు; శివబ్రాహణులు, శివయోగుల ప్రస్తావనకూడా అనేక శాసనములలో కనబడుతున్నది. ౧౯, సం ౧౨ర, 5X, అవి రులు; సరితా, నం ౧౭రు, మొదలయినవి ఉదాహరణ రాజ పండితారాధ్యచరిత్ర ములు, శివయోగులతోపాటు దేవరడియర్, తపస్వులు, అపూ ర్వులు, శైవాచార్యులు, కడిగై మధ్యస్థులు, కారణత్తార్, పై ఖాన సులు మొదలయినవారి పేర్లు కూడా శాసనములలో కనబడుతున్నవి. కొని, ఒక్క దానిలోను ఆరాధ్య ప్రాణులు జంగమములు, అనే పేర్లు జాతివాచిక పదములుగా కానరావు. 'ఆరాధ్య' అనేపదము శైవులకే కాక ఇతరులకు కూడా వర్తిస్తూ ఉండే దవడానికి 'ఆరాధ్య తీర్థాచార్య' అనే మాధ్వాచార్యుని పేరు ప్రమాణముగా ఉన్నది (హెకెస్జీ వ్రాత ప్రతులు, సంపుటముగాతా, పుట.) ఈ మాధ్య గురువు శకం సం.రమువాడు. వార్ పైదానిని బట్టి చూస్తే, సోమనాగరి కాలములోనే కాక, అంతకు పూర్వమున్ను తిరువాతనుకూడా పైవులలో చాతుర్వర్ణ్య ముండేదనిన్ని, జంగమము లనేవారు గృహస్థా శ్రీమమును విడిచి సన్న్యా సులవలె శైవధర్మ ప్రచారము కోసము దేశసంచారము చేసేవారనిన్ని, వారిలో వర్ణ భేదము పాటింపబడేది కాదనిన్ని, అన్ని వర్ణముల నుంచిన్ని జంగమములలో చేరుతూ ఉండేవారనిన్ని, జంగమములు కాని శైవగృహస్థులు తమతమ వణ్ణచారములను యథావిధిగా పరిపా లిస్తూ ఉండేవారనిన్ని, వారిలో శైవబ్రాహ్మణులు సాధారణ శ్రాహ్మ ణ్యాలవలెనే వేద వేదాంగాదివిద్యల కధికారము కలిగి, ( (7) ×01 మొద.) వాటికి శైవపరముగా అర్థము కొప్పుకొంటూ ఉండేవారనిన్ని తేలుతున్నది. శైవ బ్రాహ్మణులు మహా బ్రాహ్మణులట. (౧) ౫౧x. కూడా శైవులలో లింగధారులు, లింగధారులు కానివారు ఉండేవారు. వీర శైవ సిద్ధాంతము నంగీకరించినవారు సాహిత్యలింగము లను ధరించేవారు. మల్లి కార్జుని పండితారాధ్యుడు లింగధారియే. 'భూతి యు ఈ ద్రాక్షములుఁ దాల్పనగునే? నీతియే లింగపన్ని హతమైయున్కి?' అని పండితుని బ్రాహ్మణు లాక్షేపించినారు. ఆతడు లింగధారణ కే ము రాకె మహిమను గురించి ఉపన్యసించినాడు. బసవపురాణ కథా శ్రోత అయిన గొబ్బూరి సంగనామాత్యుడున్ను, పాల్కురికి సూరామాత్యుడున్ను అట్టివారై ఉంటారు. సూరామాత్యునికి 'ముద్దుమఱఁది' అయిన సోమ నాగుడున్ను అట్టివాడే అని నా అభిప్రాయము, నా సోమనాగుడు బ్రాహ్మణుడు కాడనడాని కతని భృంగిరిటీ గోత్రత్వము సుదాహరించి, హరితసగోత్ర ఉయిన సూరనామాత్యు నితో అతనికిగల 'ముగును అది' సంబంధము ఔపచారికముమాత్ర మని కొందరంటారు. పాల్కురికి సోమనాని కరే యింటి పేరుగల సూరనామాత్యుడు 'ఖ ంది' ఎల్లవుతాడని వారి సందేహము. పాల్కు రికి ఆనేది వారి పేరు; గృహవామముగా ఇద్దరికిన్ని కురుగుకొన్నది. ఏక గ్రామము వారు భిన్న గోత్రులు కావడాని కొటంకములేదు. ఉదాహ రణమునకు – విలుజారి నా రాయణరావు వైనవారి ఆత్రేయసగోత్రము, చిలు హరి వీరభద్ర రావు గారి కి వాసూ సగోత్రము. నేను మాన్వు డన్న, ఆయన ని తిరి. అయితే సాధారణ బ్రాహ్మణులలో భృంగిరిటి గోత్రిమ ము లేదు. అది వీర శైవులలో ప్రచారములో ఉన్నది. సూరవా మాత్యునిది వారితీసగో ఫ్రేము. హెరితి త్ర ము సాధారణ బ్రాహ్మణు లలో నేఉన్నది గాని నీర శైవులలో లేదు. అందుచేత ముద్దుమఱఁజ శనము నిజమైనది కాద నేదానికి సమాధానము చెప్పవలసి ఉన్నది. వీరశైవు లలో కృష్ణ, సంధి, భృంగ, వీర, స్కందు లెప్పటినుంచి గోత్రశర్త ఏర్పడినారో తెలియదు. సుప్రభేదాగమ మాధారముగా చేసుకొని 'శ్రీ. వీరశైవ బ్రాహ్మణ కులదీపిక' అనే గ్రంధమును వ్రాస్తున్నా మని తత్కర్తలు రేవణ, మరుళ సిద్ధ, ఏకోరాదు, పండి శౌర్య, విశ్వారాధ్య, అనే పంచాచార్యులవంశములవారికి వరుసగా పైని చెప్పిన అయిదుగోత్రములున్ను కలిగిన వని వివరించినారు. పంచాచార్యుల పేళ్లు కలియుగములో నివట. ద్వాపరయుగములో లుగా ర పండితారాధ్యచరిత్ర ఆ పేర్లు వరుసగా రేణుక, దారుక, గజకర్ణ, ఘంటాకర్ణ, విశ్వకర్ణ అని ఉండేవట. ఈ ద్వాపర యుగములోని పేళ్లే వీరశైవులకు గోత్ర నామములుగా కూడా ఉన్నవని అచ్చటి వీరశైవ సంప్రదా జులు చెప్పినట్లు FOగా సండే రపు మైసూరు జనాభా రిపోర్టులో వ్రాయబడినది. ఈ గోత్రములు సన్న్యాసులయిన జంగమములలో నే ఉండేవి కాని, సాధారణవీరశైవగృహస్థులకుకూడా వర్తించేవో లేదో చెప్పలేము. మధురలోని కలక్టరు బంగాళాలోని ఒక శిలాశాసన ములో మూడో కులోత్తుంగ దేవుని పధ్నాలుగో రాజ్యసంవత్సరము వాటి శే ౧౯౨) ఒక శాపనములో ఆముండమఠములోని నందికేశ్వర సంతానమునకు చెందిన జ్ఞానమూర్తిదేవునిపే రున్నది. నందికేశ్వర సంతాన మంటే నందిగోత్రమని చెప్పవలెనేమో తెలియదు. అట్లు చెప్పుకొన్నా ఆరో గోత్రము సన్న్యాసి అయిన జ్ఞానమూర్తి దేవునికినూత్ర మే వర్తిస్తుంది. నందికేశ్వర సంతానమువలె తక్కిన వృష, భృంగి, వీడ, స్కందుల సంతానములున్ను ఉండే వేమో తెలియదు. శివదీక్షను పొందినవారు గురువు గోత్రమును చెప్పు కొనడమాచారము, ఆ ఆచారముచొప్పున పాల్కురికి సోమనాథు ఆ డున్ను తాను భృంగిరిటి గోత్ర వాసినని చెప్పుకొన్నాడో, ఈశ్వర కులజుండి, బసవగో తండ, అని చెప్పుకొన్నట్లే శివగణమయిన భృం గిరిటీ గోత్రుడ పని చెప్పుకొన్నాడో నిర్ణయించడము కష్టము. శివ బ్రాహ్మణు లాకాలములో భరద్వాజ, హరితాది ఋషులను గోత్రికర్త లుగా చెప్పుకొనడము కలదు. కొండగుడికేశిరాజు వీరశైవుడేకదా. అతడు భరద్వాజగో శ్రు జుడయినట్టు ఎపిగ్రాఫియా కర్నాటికా, షికా రుపూరు ౧౧౯ ౧౬3 శాసనములతో చెప్పబడినది. నెల్లూరీలో కలక్టరు కచేరీగోడలో కట్టబడిన శిలమీది శాసనములో కులోత్తుంగుని ముప్పయి ఆరోరాజ్యసంవత్సరములో భారద్వాజగోత్రుడయిన శ్రీ మా జీవభట్టు తము OX మొదలయినవారు ఆళుడైయార్ మనుమసిద్ధేశ్వరాలయములో తైనెలు నుంచిన్ని సంధ్యాదీపమును వెలిగించడాని కంగీకరించినట్లు తెలుపబడి పది- ఈ కులోత్తుంగుడు మూడో కులోత్తుంగు డయితే శాసన కాలము క్రీ. శ. ౧౧ సం॥రమునాటి దవుకుంది. మా దేవభట్టు శివ బ్రాహ్మ ణుడు. అట్లే పాల్కురికి సూరనామాత్యుడు కూడా శివబ్రాహ్మణుడున్ను నైషికుడున్ను అయినా, సోమనాకునీవలె విరాగియై జంగముడు కాకపోవడము చేత హరితపగోత్రుడుగానే చెప్పబడి ఉంటాడు. సోమనాధుడు జంగమము కావడముచేత తన పూర్వాశ్రమములోని గోత్రమును ప్రశంసించుకోలేదు. అట్లు ప్రశంసించడము పాఠక హేతు వని అతని అభిప్రాయము. ఒకవేళ కావ్యములో తన పూర్వాశ్రమ ములోని గోత్రిము స్మరించడానికి సందర్భపడకపోయి అయినా ఉం టుంది. సూరనామాత్యునితో త్రమును చెప్పి, బసవపురాణం థా శ్రోత అయిన గొబ్బూరి సంగ నామాత్యుని పెట్టి గోత్రమును ఆతడు చెప్పలేదు గదా. సోమనాధుని పూర్వాశ్రమములోని గోత్రము మనకు తెలియ సంతమాత్రమున అతని శివ బ్రాహ్మణత్వ ము న కు మతి లేదు. శివ బ్రాహ్మణుల లో గో ములు డేవి- వారు ధవులు కారు. అట్టిగో త్రములు కలవారు భవులే అయితే, భవు లంటే కిట్టని సోమనాను ఇతనిని 'ముద్దుమఱిఁది ' అని సంబోధించి పండితారాధ్యచరిత్ర, కథాశ్రోతగా చేయటమే ఉండదు. సరిలేది