దివ్యదేశ వైభవ ప్రకాశికా/అనుబంధము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

శ్రీరస్తు

శ్రీమతే రామానుజాయనమ:

అనుబంధము

ఆళ్వార్లు ఒక్కొక్కరు మంగళాశాసనం చేసిన దివ్యదేశములు

పొయ్‌గై యాళ్వారు మంగళాశాసనం చేసిన దివ్యదేశములు

1. తిరువరజ్గమ్‌ 2. తిరుక్కోవళూర్ 3. తిరువెஃకా 4. తిరువేజ్గడమ్‌ 5. తిరుప్పార్ కడల్ 6. పరమపదమ్‌.

పూదత్తాళ్వార్ మంగళాశాసనం చేసిన దివ్యదేశములు

1. తిరువరజ్గమ్‌ 2. తంజమామణిక్కోయిల్ 3. తిరుక్కుడన్దై 4. తిరుమాలిరుంశోలై 5. తిరుక్కోట్టియూర్ 6. తిరుత్తణ్గాల్ 7. తిరుక్కోవళూర్ 8. తిరుక్కచ్చి 9. తిరుప్పాడగం 10. తిరునీర్మలై 11. తిరుక్కడల్‌మల్లై 12. తిరువేజ్గడమ్‌.

పేయాళ్వార్ మంగళాశాసనం చేసిన దివ్యదేశములు

1. తిరువరజ్గమ్‌ 2. తిరుక్కుడన్దై 3. తిరువిణ్ణగర్ 4. తిరుక్కోట్టియూర్ 5. తిరుక్కచ్చి 6. అష్ట భుజమ్‌ 7. వేళుక్కై 8. పాడగం 9. తిరువూరగం 10. తిరువెஃకా 11. తిరువల్లిక్కేణి 12. తిరుఘటికై 13. తిరువేజ్గడమ్‌ 14. తిరుప్పార్కడల్ 15. పరమపదమ్‌.

తిరుమழிశై ఆళ్వార్ మంగళాశాసనం చేసిన దివ్యదేశములు

1. తిరువరజ్గమ్‌ 2. అన్బిల్ 3. తిరుప్పేర్‌నగర్ 4. తిరుక్కుడన్దై 5. కపిస్థలమ్‌ 6. తిరుక్కోట్టియూర్ 7. తిరుక్కురుజ్గుడి 8. తిరుప్పాడగమ్‌ 9. తిరువూరగం 10. తిరువెஃకా 11. తిరువెవ్వుళూర్ 12. తిరువల్లిక్కేణి 13. తిరువేజ్గడమ్‌ 14. ద్వారకై 15. తిరుప్పార్ కడల్ 16. పరమపదమ్‌.

241

నమ్మాళ్వార్ మంగళాశాసనం చేసిన దివ్యదేశములు

1. తిరుమాలిరుంశోలై మలై 2. తిరువేజ్గడమ్‌ 3. తిరుక్కురుగూర్ 4. తిరుక్కురుజ్గుడి 5. తిరుక్కుడందై 6. శ్రీపరమజ్గై 7. తిరువల్లవాழ் 8. తిరువణ్ వణ్డూర్ 9. తిరువిణ్ణగర్ 10.తొలైవిల్లిమజ్గలమ్‌ 11. తిరుక్కోళూర్ 12. తిరువరజ్గమ్‌ 13. తెన్ తిరుప్పేరై 14. తిరువారన్‌విళై 15. తిరుచ్చెజ్గున్ఱూరు 16. తిరుక్కడిత్తానమ్‌ 17. తిరుప్పులియూర్ 18. తిరుప్పుళిజ్గుడి 19. తిరుక్కాట్కరై 20. తిరుమూழிక్కళమ్‌ 21. తిరునావాయ్ 22. తిరుకణ్ణపురమ్‌ 23. తిరుమోగూర్ 24. తిరువనన్తపురమ్‌ 25.తిరువాట్టారు 26. తిరుప్పేర్‌నగర్ 27. శ్రీవైకుంఠమ్‌ 28. వరగుణమజ్గై 29. తిరువణ్ పరిశారమ్‌ 30. తిరుక్కుళన్దై 31. తిరుప్పాడగం 32. తిరు ఊరగం 33. తిరువెஃకా 34. తిరువయోధ్యై 35. ద్వారకై 36. వడమధురై 37. తిరుప్పార్ కడల్ 38. పరమపదమ్‌.

కులశేఖరాళ్వార్ మంగళాశాసనం చేసిన దివ్యదేశములు

1. తిరువరజ్గమ్‌ 2. తిరువేజ్గడమ్‌ 3. తిరువిత్తువక్కోడు 4. తిరుక్కణ్ణపురం 5. తిరుచ్చిత్తిరకూడమ్‌ 6. తిరువాలి 7. తిరువయోధ్యై 8. వడమధురై 9. తిరుప్పార్ కడల్ 10. పరమపదమ్‌.

242

పెరియాళ్వార్ మంగళాశాసనం చేసిన దివ్యదేశములు

1. తిరువరజ్గమ్‌ 2. తిరువెళ్ళరై 3. తిరుప్పేర్ నగర్ 4. తిరుక్కుడన్దై 5. తిరుక్కణ్ణపురం 6. తిరుమాలిరుంశోలై 7. తిరుక్కోట్టియూర్ 8. శ్రీవిల్లిపుత్తూర్ 9. తిరుక్కుఱుజ్గుడి 10. తిరువేజ్గడమ్‌ 11. తిరువయోధ్య 12. సాలగ్రామం 13. బదరికాశ్రమం 14. తిరుక్కణ్డ మెన్నుం కడినగర్ 15. ద్వారకై 16. వడమధురై 17. తిరువాయ్‌ప్పాడి 18. తిరుప్పార్ కడల్ 19. పరమపదమ్‌.

ఆణ్డాళ్ మంగళాశాసనం చేసిన దివ్య దేశములు

1. తిరువరజ్గమ్‌ 2. తిరుక్కుడన్దై 3. తిరుక్కణ్ణపురం 4. తిరుమాలిరుంశోలై 5. శ్రీవిల్లిపుత్తుర్ 6. తిరువేజ్గడమ్‌ 7. ద్వారకై 8. వడ మధురై 9. తిరువాయ్‌ప్పాడి 10. తిరుప్పార్ కడల్ 11. పరమపదమ్‌.

తొణ్డరడిప్పొడి యాళ్వార్ మంగళాశాసనం చేసిన దివ్యదేశములు

1. తిరువరజ్గమ్‌ 2. తిరుప్పార్ కడల్ 3. పరమపదమ్‌.

తిరుప్పాణాళ్వార్ మంగళాశాసనం చేసిన దివ్యదేశములు

1. తిరువరజ్గమ్‌ 2. తిరువేజ్గడమ్‌ 3. పరమపదమ్‌.

తిరుమజ్గైయాళ్వార్ మంగళాశాసనం చేసిన దివ్యదేశములు

1. తిరుప్పిరిది 2. బదరికాశ్రమం 3. సాలగ్రామం 4. నైమిశారణ్యం 5. శిజ్గవేழ் కున్ఱమ్‌ 6. తిరువేజ్గడమ్‌ 7. తిరువెవ్వుళూర్ 8. తిరునీర్ మలై 9. తిరువల్లిక్కేణి 10. తిరుక్కడల్‌మల్లై 11. తిరువిడనెన్దై 12. తిరు అష్టభుజమ్‌ 13. పరమేశ్వర విణ్ణగరమ్‌ 14. తిరుక్కోవలూర్ 15. తిరువహీన్ద్రపురమ్‌ 16. తిరుచ్చిత్తిర కూడమ్‌ 17. కాழிచ్చీరామ విణ్ణగరమ్‌ 18. తిరువాలి 19. మణిమాడక్కోయిల్ 20. వైకున్దవిణ్ణగరమ్‌ 21. అరిమేయ విణ్ణగరమ్‌ 22. తిరుత్తేవనార్ తొగై

243 23. వణ్ పురుడోత్తమం 24. శెమ్బొన్ శెయ్‌కోయిల్ 25. తిరుతెత్తియమ్బలమ్‌ 26. తిరుమణిక్కూడమ్ 27. తిరుక్కావళంబాడి 28. పార్తన్ పళ్ళి 29. తిరువెళ్ళక్కుళం 30. తిరువిన్దళూర్ 31. తిరువెళ్ళియజ్గుడి 32. పుళ్ళమ్బూదజ్గుడి 33. తిరుక్కూడలూర్ 34. తిరువెళ్ళరై 35. తిరువరజ్గమ్‌ 36. తిరుప్పేర్ నగర్ 37. నన్దిపుర విణ్ణగరం 38. తిరువిణ్ణగర్ 39. తిరునరయూర్ 40. తిరుచ్చేరై 41. తిరువళున్దూర్ 42. శిరుపులియూర్ 43. తిరుక్కణ్ణమజ్గై 44. తిరుక్కణ్ణపురం 45. తిరుక్కణ్ణజ్గుడి 46. తిరునాగై 47. తిరుప్పుల్లాణి 48. తిరుక్కురుజ్గుడి 49. తిరువల్లవాழ் 50. తిరుమాలిరుంశోలై మలై 51. తిరుక్కోట్టియూర్.

ఈ 51 దివ్యదేశములు పెరియతిరుమొழி యందు సంపూర్ణ దశకమున కీర్తింపబడినవి.

52. ఉరైయూర్ 53. తంజమామణి క్కోయిల్ 54. కరమ్బనూర్ 55. తలైచ్చజ్గ నాణ్మదియం 56. తిరుమెయ్యం 57. తిరుత్తన్ గాల్ 58. తిరుక్కూడల్ 59. తిరునావాయ్ 60. తిరువెஃకా 61. తిరుత్తణ్ గా 62. తిరుప్పాడగం 63. తిరువూరగం 64. తిరునిన్ఱవూర్ 65. తిరుక్కడిగై 66. తిరువయోత్తి 67. ద్వారకై 68. వడమధురై 69. తిరువాయ్‌ప్పాడి 70. తిరుప్పార్ కడల్ 71. పరమపదమ్‌ 72. తిరుక్కుడన్దై 73. తిరుమూழிక్కళం 74. తిరుప్పుట్కుழி

ఈ 23 దివ్యదేశములు పెరియ తిరుమొழி యందు ప్రత్యేక పాశురములలో కీర్తింపబడినవి.

75. తిరుక్కచ్చి 76. తిరు ఆదనూర్ 77. తిరుక్కణ్డియూర్ 78. తిరుప్పులియూర్ 79. తిరువేళుక్కై 80. తిరు నీరగం 81. నిలాత్తిజ్గళ్ తుణ్డం 82. తిరుక్కారగమ్‌ 83. తిరుక్కార్వానమ్‌ 84. తిరుక్కళ్వనూర్ 85. తిరుప్పవళ వణ్ణం 86. తిరుమోగూర్.

ఈ 12 దివ్యదేశములు పెరియ తిరుమొழி యందు కాక తక్కిన తిరుమంగై యాళ్వార్ ప్రబంధములలోని ప్రత్యేక పాశురములలో కీర్తింపబడినవి.

244

ఆయా దివ్యదేశములకు ఆళ్వార్లు అనుగ్రహించిన మంగళాశాసన పాశురములు

చోళనాడు తిరుపతులు 40

శ్రీరంగమ్

ఒన్ఱు మఱన్దరియేన్ ముదల్ తిరువన్దాది 6
మనత్తుళ్ళాన్ ఇరణ్డామ్‌ తిరువన్దాది 28 పా
పయిన్ఱ తరజ్గమ్ ఇరణ్డామ్‌ తిరువన్దాది 46 పా
తమరుళ్ళం తంజై ఇరణ్డామ్‌ తిరువన్దాది 70 పా
తిరుమ్బిత్తు ఇరణ్డామ్‌ తిరువన్దాది 88 పా
విణ్ణగరమ్‌ వెక్‌కా మూన్ఱాం తిరువన్దాది 62 పా
పాలిల్ కిడన్దతువుం నాన్ముగన్ తిరువన్దాది 03 పా
అవనెన్నై యాళి నాన్ముగన్ తిరువన్దాది 30 పా
నాగత్తణై క్కుడన్దై నాన్ముగన్ తిరువన్దాది 36 పా
ఆళ్‌పార్‌త్తు నాన్ముగన్ తిరువన్దాది 60 పా
అరజ్గనే తరంగనీర్ తిరుచ్చన్ద విరుత్తం 21 పా
కొణ్డైకొణ్డ తిరుచ్చన్ద విరుత్తం 49 పా
వెణ్డిరై తిరుచ్చన్ద విరుత్తం 50 పా
శరజ్గళై తిరుచ్చన్ద విరుత్తం 51 పా
పొత్తై తిరుచ్చన్ద విరుత్తం 52 పా
మోడి యోడు తిరుచ్చన్ద విరుత్తం 53 పా
ఇలత్తలై తిరుచ్చన్ద విరుత్తం 54 పా
మన్నుమామలర్ కిళత్తి తిరుచ్చన్ద విరుత్తం 55 పా
శురుమ్బరజ్గు తిరుచ్చన్ద విరుత్తం 93 పా
పాన్ఱి తిరుచ్చన్ద విరుత్తం 119 పా
తణ్ణన్దుళాయ్ తిరువిరుత్తం 28 పా
కజ్గులుమ్‌ పగలుమ్‌ తిరువాయిమొழி 7-2-
ఇరుళిరియ పెరుమాళ్ తిరుమొழி 1వ దశకము
తేట్టరుమ్ పెరుమాళ్ తిరుమొழி 2వ దశకము
మెయ్యిల్ వాళ్‌కై పెరుమాళ్ తిరుమొழி 3వ దశకము
తేవరయుమ్‌ పెరుమాళ్ తిరుమొழி 8-10
కరువుడై మేకజ్గళ్ పెరియాళ్వార్ తిరుమొழி 2-7-2
శీలికన్ పెరియాళ్వార్ తిరుమొழி 2-7-8


245

కొణ్డల్‌వణ్ణా పెరియాళ్వార్ తిరుమొழி 2-9-4
వణ్డుకళిత్తిరుక్కుమ్‌ పెరియాళ్వార్ తిరుమొழி 2-9-11
కన్నినన్మామదిళ్ పెరియాళ్వార్ తిరుమొழி 3-3-2
మాదవత్తోన్ పెరియాళ్వార్ తిరుమొழி 4-8
మరవడియై పెరియాళ్వార్ తిరిమొழி 4-9
తుప్పుడై యారై పెరియాళ్వార్ తిరుమొழி 4-10
తెళ్ళియార్ నాచ్చియార్ తిరుమొழி 4-1
తాముగక్కుమ్‌ నాచ్చియార్ తిరుమొழி 11వ దశకము
కావలిల్ తిరుమాలై పూర్తిపాశురములు
అమలనాది పిరాన్ అమలనాదిపిరాన్ అన్నిపాశురములు
పళ్లియావదు పెరియ తిరుమొழி 1-8-2 పా
ఎన్‌తుణై పెరియ తిరుమొழி 3-7-6 పా
ఉన్దిమేల్ పెరియ తిరుమొழி 5-4 వ దశకము
వెరువాదాళ్ పెరియ తిరుమొழி 5-5 వ దశకము
కైమ్మానమ్‌ పెరియ తిరుమొழி 5-6 వ దశకము
పణ్డె పెరియ తిరుమొழி 5-7 వ దశకము
ఏళై యేదలన్ పెరియ తిరుమొழி 5-8 వ దశకము
తారాళన్ పెరియ తిరుమొழி 6-6-9
ఉరజ్గళాల్ పెరియ తిరుమొழி 7-3-4
తరజ్గనీర్ పెరియ తిరుమొழி 8-2-7
పునై వళర్ పెరియ తిరుమొழி 9-9-2
కణ్ణన్మసత్తు పెరియ తిరుమొழி 11-3-7
అణియార్ పెరియ తిరుమొழி 11-8-8
ఇమ్మైయై తిరుక్కుఱున్దాణ్డగమ్ 7 పా
అనియై తిరుక్కుఱున్దాణ్డగమ్‌ 12 పా
ఇరమ్బు తిరుక్కుఱున్దాణ్డగమ్‌ 13 పా
పిణ్డయార్ తిరుక్కుఱున్దాణ్డగమ్‌ 19 పా
ఆరామమ్‌ శూళ్‌న్ద శిరియ తిరుమడల్ 71 పా
మన్నుమరజ్గత్తు పెరియ తిరుమడల్ 118 పా
పొన్నానాయ్ తిరునెడున్దాణ్డకమ్‌ 10 పా
పట్టుడక్కుమ్‌ తిరునెడున్దాణ్డకమ్‌ 11 పా

246

నెంజురిగి తిరునెడున్దాణ్డకమ్‌ 12 పా
ముళై క్కుదిరై తిరునెడున్దాణ్డకమ్‌ 14 పా
కారవణ్ణమ్‌ తిరునెడున్దాణ్డకమ్‌ 18 పా
ముత్తారా తిరునెడుందాణ్డకమ్‌ 19 పా
ఉళ్ళూరమ్‌ తిరునెడున్దాణ్డకమ్‌ 23 పా
ఇరుకైయిల్ తిరునెడున్దాణ్డకమ్‌ 24 పా
మిన్ఱిలజ్గు తిరునెడున్దాణ్డకమ్‌ 25 పా

శ్రీ రంగనాథుని కీర్తించిన మొత్తము పాశురముల సంఖ్య 248

2. ఉఱైయూర్ 2

కోழிయుం కూడలుం పెరియ తిరుమొழி 9-2-5

3. తంజైమామణి క్కోయిల్ 3

తమరుళ్ళమ్‌ ఇరణ్డాం తిరువన్దాది 70 పా
ఎమ్బిరాన్ పెరియ తిరుమొழி 1-1-6
ఉడమ్బురివిల్ పెరియ తిరుమొழி 2-5-3
ఎన్‌శెయ్‌గేన్ పెరియ తిరుమొழி 7-3-9

ఈ స్వామిని కీర్తించిన పాశురములు సంఖ్య 4

4 అన్బిల్ 4

నాగత్తణై నాన్ముగన్ తిరువన్దాది 36 పా

5 తిరుక్కరమ్బనూర్(ఉత్తమర్ కోయిల్) 5

పేరానై పెరియ తిరుమొழி 5-6-2

6 తిరువెళ్ళరై 6

ఉన్నైయుమ్‌ పెరియాళ్వార్ తిరుమొழி 1-5-8
ఇన్దిరనోడు పెరియాళ్వార్ తిరుమొழி 2-8 వ దశకము
వెన్ఱిమా పెరియ తిరుమొழி 5-3 వ దశకము
తుళక్కమిల్ పెరియ తిరుమొழி 10-1-4
పేరామఱు తిరుత్తాన్ శిఱియ తిరుమడల్ 70 వ పా
మిన్నై యిరుశుడరై పెరియ తిరుమడల్ 117 పా

ఈ స్వామిని కీర్తించిన పాశురముల సంఖ్య 24

247

7. తిరుప్పుళ్ళం బూదంగుడి 7

అఱివదరియాన్ పెరియ తిరుమొழி 5-1 వ దశకము

8 తిరుప్పేర్ నగర్ 8

నాగత్తణై నాన్ముగన్ తిరువన్దాది 36 పా
తిరుమాలిరుంశోలై తిరువాయ్ మొழி 10-8వ దశకము
పిన్నైమణాళనై పెరియాళ్వార్ తిరుమొழி 2-5-1
కొజ్గుజ్గుడన్దై యుం పెరియాళ్వార్ తిరుమొழி 2-6-2
కొణ్డల్‌వణ్ణా పెరియాళ్వార్ తిరుమొழி 2-9-4
ఊరాన్ పెరియ తిరుమొழி 1-5-4
పేరానై పెరియ తిరుమొழி 5-6-2
కైయిలజ్గు పెరియ తిరుమొழி 5-9వ దశకము
పేరానై పెరియ తిరుమొழி 7-6-9
తుళక్కమిల్ పెరియ తిరుమొழி 10-1-4
పెత్తమాళియై పెరియ తిరుమొழி 10-1-10
పేశినార్ తిరుక్కుఱున్దాణ్డగమ్‌ 17 పా
పిణ్ణియాల్ తిరుక్కుఱున్దాణ్డగమ్‌ 19 పా
మదిళ్ కచ్చి శిరియ తిరుమడల్ 70 పా
పిన్నైమణాళనై పెరియ తిరుమడల్ 118 పా
నీరగత్తాయ్ తిరునెడున్దాణ్డగమ్‌ 8 పా
వజ్గత్తాల్ తిరునెడున్దాణ్డగమ్‌ 9 పా
ముత్తారా తిరునెడున్దాణ్డగమ్‌ 19 పా

ఈ స్వామిని కీర్తించిన పాశురములు 37

9 తిరు ఆదనూర్ 9

అన్నవనై పెరియ తిరుమడల్ 130 పా

10 తిరువళుందూర్ 10

తన్దైకాలిల్ పెరియ తిరుమొழி 7-5 దశకము
శిజ్గమదాయ్ పెరియ తిరుమొழி 7-6 దశకము
తిరువుక్కుమ్‌ పెరియ తిరుమొழி 7-7 దశకము
శెజ్గమల త్తిరుమగళుం పెరియ తిరుమొழி 7-8 దశకము
కూన్దలార్ పెరియ తిరుమొழி 10-1-7
శీరార్ కణ్ణపురం శిఱియ తిరుమడల్ 72 పా

248

అళ్లల్వాయ్ పెరియ తిరుమడల్ 123 పా
కల్లుయర్ తిరునెడున్దాణ్డకమ్‌ 15 పా
తేమరవు తిరునెడున్దాణ్డకమ్‌ 26 పా

ఈ స్వామిని కీర్తించిన పాశురముల సంఖ్య 45

11. శిరు పులియూర్ 11

కళ్ళమ్మనం పెరియ తిరుమొழி 7-9 దశకము

12. తిరుచ్చేరై 12 (సారక్షేత్రము - తణ్‌శేరై)

కణ్‌శోర పెరియ తిరుమొழி 7-4 దశకము
వానై యారముదం పెరియ తిరుమొழி 10-1-6
శీరార్ కణ్ణపురమ్‌ శిఱియ తిరుమడల్ 72 పా
మన్నియ తణ్‌శేరై పెరియ తిరుమడల్ 115 పా

ఈ స్వామిని కీర్తించిన పాశురముల సంఖ్య 13

13. తలైచ్చజ్గ నాణ్మదియమ్‌ 13

కణ్ణార్ పెరియ తిరుమొழி 8-9-9
నన్నీర్ తలై చ్చజ్గనాణ్మదియై పెరియ తిరుమడల్ 132 పా

ఈ స్వామిని కీర్తించిన పాశురముల సంఖ్య 2

14 తిరుక్కుడన్దై 14

తమరుళ్ళమ్‌ ఇరణ్డాం తిరువన్దాది 70 పా
ఎజ్గళ్ పెరుమాన్ ఇరణ్డాం తిరువన్దాది 97 పా
శేర్‌న్ద తిరుమాల్ మూన్ఱాం తిరువన్దాది 30 పా
విణ్ణగరం మూన్ఱాం తిరువన్దాది 62 పా
నాగత్తణైక్కుడన్దై నాన్ముగన్ తిరువన్దాది 36 పా
ఇలంగై మన్నన్ తిరుచ్చన్ద విరుత్తం 56 పా
శజ్గుతజ్గు తిరుచ్చన్ద విరుత్తం 57 పా
మరజ్గెడ తిరుచ్చన్ద విరుత్తం 58 పా
శాలివేలి తిరుచ్చన్ద విరుత్తం 59 పా
శెళుం కొళుం తిరుచ్చన్ద విరుత్తం 60 పా
నడన్ద కాల్‌గళ్ తిరుచ్చన్ద విరుత్తం 61 పా
ఆరావముదే తిరువాయిమొழி 5-8 దశకము
తొల్లైయంశోది తిరువాయిమొழி 8-2-6

249

మడన్దైయర్ తిరువాయిమొழி 10-9-7
కొజ్గు జ్గుడన్దైయుమ్‌ పెరియాళ్వార్ తిరుమొழி 2-6-2
అలత్తిలై యాన్ పెరియాళ్వార్ తిరుమొழி 2-6-6
కుడజ్గెళెడుత్తు పెరియాళ్వార్ తిరుమొழி 2-7-7
పాలాలిలై నాచ్చియార్ తిరుమొழி 13-2
ఆవియే పెరియ తిరుమొழி 1-1-2
ఇఱ్పిఱప్పఱి పెరియ తిరుమొழி 1-1-7
ఊరాన్‌కుడన్దై పెరియ తిరుమొழி 1-5-4
అన్ఱాయర్ పెరియ తిరుమొழி 2-4-1
వాళాయ పెరియ తిరుమొழி 3-6-5
కుయిలాలుమ్‌ పెరియ తిరుమొழி 3-6-8
వారాళుమ్‌ పెరియ తిరుమొழி 5-5-7
పాజ్గేఱు పెరియ తిరుమొழி 6-8-9
కిడన్దనమ్బి పెరియ తిరుమొழி 6-10-1
వన్దనాళ్ పెరియ తిరుమొழி 7-3-3
పేరానై పెరియ తిరుమొழி 7-6-9
వన్దాయెన్ పెరియ తిరుమొழி 8-9-5
తోడవిళ్ పెరియ తిరుమొழி 9-2-2
వానై యారముదమ్‌ పెరియ తిరుమొழி 10-1-6
ఇజ్గేపోతుజ్గొలో పెరియ తిరుమొழி 10-10-8
అఱియోమే పెరియ తిరుమొழி 11-3-4
అణ్డత్తిన్ పెరియ తిరుమొழி 11-6-9
మూవరిల్ తిరుక్కురున్దాణ్డకమ్‌ 6 పా
కావియై తిరుక్కురున్దాణ్డకమ్‌ 14 పా
ఒరుపేరున్ది తిరువెழுక్కూత్తిరుక్కై పూర్తిగా
కారార్ కుడన్దై శిఱియ తిరుమడల్ 73 పా
పొన్నిమణి పెరియ తిరుమడల్ 114 పా
పొజ్గార్ తిరునెడున్దాణ్డకమ్‌ 17 పా
ముత్తారా తిరునెడున్దాణ్డకమ్‌ 19 పా
అన్ఱాయర్ తిరునెడున్దాణ్డకమ్‌ 29 పా

ఈ స్వామిని కీర్తించిన పాశురముల సంఖ్య 53

250

15 తిరుక్కండియూర్ 15

పిణ్డియార్ తిరుక్కురున్దాణ్డకమ్‌ 19 పా

16. తిరువిణ్ణగర్ (ఉప్పిలియప్పన్ సన్నిధి) 16

వేజ్గడముం విణ్ణగరుమ్‌ ముదల్ తిరువన్దాది 77 పా
పణ్డెల్లామ్‌ మూన్ఱాం తిరువన్దాది 61 పా
విణ్ణగరమ్‌ వెஃకా మూన్ఱాం తిరువన్దాది 62 పా
నల్ కురువమ్‌ తిరువాయిమొழி 6-3 దశకము
వణ్డుణు నరుమలర్ పెరియ తిరుమొழி 6-1 దశకము
పొఱుత్తేన్‌పున్‌శొల్ పెరియ తిరుమొழி 6-2 దశకము
తుఱప్పేనల్లేన్ పెరియ తిరుమొழி 6-3 దశకము
పత్తరావియై పెరియ తిరుమొழி 10-1-8
కారార్మణి నిరమ్‌ శిఱియ తిరుమడల్ 72 పా
మిన్నిడయాళ్ పెరియ తిరుమడల్ 113 పా
అన్ఱాయర్ తిరునెడున్దాణ్డకమ్‌ 29 పా

ఈ స్వామిని కీర్తించిన పాశురముల సంఖ్య 47

17. తిరుక్కణ్ణపురమ్

మాలై నణ్ణి తిరువాయిమొழி 9-10 దశకము
మన్నుపుగழ் కౌశలతన్ పెరుమాళ్ తిరుమొழி 8 వ దశకము
ఉన్నైయుమ్‌ పెరియాళ్వార్ తిరుమొழி 1-5-8
కాట్టిల్ వేజ్గడమ్‌ నాచ్చియార్ తిరుమొழி 4-2 పా
శిలై ఇలజ్గు పెరియ తిరుమొழி 8-1
తెళ్ళియీర్ పెరియ తిరుమొழி 8-2
కరై యెడుత్త పెరియ తిరుమొழி 8-3
విణ్ణవర్ తజ్గళ్ పెరియ తిరుమొழி 8-4
తన్దైకాలిల్ పెరియ తిరుమొழி 8-5
తొణ్డీర్ పెరియ తిరుమొழி 8-6
వియముడై పెరియ తిరుమొழி 8-7
వానోర్ పెరియ తిరుమొழி 8-8
వైమ్మానమ్‌ పెరియ తిరుమొழி 8-9
పణ్డార్ పెరియ తిరుమొழி 8-10

251

శీరార్ కణ్ణపురమ్‌ శిరియ తిరుమడల్ 72 పా
కణ్ణపురత్తు పెరియ తిరుమడల్ 90 పా
కణ్ణనై పెరియ తిరుమడల్ 133 పా
పొన్నానాయ్ తిరునెడున్దాణ్డకమ్‌ 10 పా
కన్ఱుమేయత్తు తిరునెడున్దాణ్డకమ్‌ 16 పా
శెజ్గాల తిరునెడున్దాణ్డకమ్‌ 27 పా

ఈ స్వామిని కీర్తించిన పాశురముల సంఖ్య 130

18 తిరువాలి తిరునగరి

అలినిలై పెరుమాళ్ తిరుమొழி 8-7
అన్ఱాయర్ పెరియ తిరుమొழி 2-4-1
వన్దునదడియేన్ పెరియ తిరుమొழி 3-5 దశకము
తూవిరియ పెరియ తిరుమొழி 3-6 దశకము
కల్వన్గొల్ పెరియ తిరుమొழி 3-7 దశకము
శిన్దై తన్నుళ్ పెరియ తిరుమొழி 4-9-2
మున్నరై పెరియ తిరుమొழி 6-8-2
ఎ--నెన్నరగత్తు పెరియ తిరుమొழி 8-9-6
కత్తార్ పెరియ తిరుమొழி 8-9-8
వేలై పెరియ తిరుమొழி 10-1-3
తూయానై పెరియ తిరుమొழி 11-7-3
పడైనిన్ఱ పెరియ తిరుమొழி 11-8-6
పేరాలి శిఱియ తిరుమడల్ 71 పా
మామలర్‌మేల్ పెరియ తిరుమడల్ 115 పా
నెంజురుగి తిరునెడున్దాణ్డకమ్‌ 12 పా
నైవళం తిరునెడున్దాణ్డకమ్‌ 22 పా

ఈ స్వామిని కీర్తించిన పాశురముల సంఖ్య 43

19 తిరునాగై 19 (నాగపట్టణము)

పొన్నివర్‌మేని పెరియ తిరుమొழி 9-2 దశకము

20 తిరునరైయూర్ 20 (నాచ్చియార్ కోయిల్)

అన్ఱాయర్ పెరియ తిరుమొழி 2-4-1
శిన్దై తన్నుళ్ పెరియ తిరుమొழி 4-9-2
మానేయ్‌నోక్కు పెరియ తిరుమొழி 6-3-3

252

కణ్ణుం శుళన్ఱు పెరియ తిరుమొழி 6-4 దశకము
కలజ్గ మున్నీర్ పెరియ తిరుమొழி 6-5 దశకము
అమ్బరముమ్‌ పెరియ తిరుమొழி 6-6 దశకము
ఆళుమ్పణియుమ్‌ పెరియ తిరుమొழி 6-7 దశకము
మాన్ కొణ్డ పెరియ తిరుమొழி 6-8 దశకము
పెడై యడర్త పెరియ తిరుమొழி 6-9 దశకము
కిడన్ద నమ్బి పెరియ తిరుమొழி 6-10 దశకము
కఱవామడనాగు పెరియ తిరుమొழி 7-1 దశకము
పూళ్లా ఏనముమాయ్ పెరియ తిరుమొழி 7-2 దశకము
శినవిల్ శెజ్గన్ పెరియ తిరుమొழி 7-3 దశకము
పరనేప--వన్ పెరియ తిరుమొழி 7-7-4
నీణిలాముతత్తు పెరియ తిరుమొழி 8-2-2
శుడలై యిల్ పెరియ తిరుమొழி 10-1-5
పేరాలి శిఱియ తిరుమడల్ 71 పా
మన్నుమఱైయోర్ పెరియ తిరుమడల్ 73 పా
కణ్ణనై పెరియ తిరుమడల్ 133 పా
కన్ఱుమేయ్‌త్తు తిరునెడున్దాణ్డకమ్‌ 16 పా
పొజ్గార్ తిరునెడున్దాణ్డకమ్‌ 17 పా

ఈ స్వామిని కీర్తించిన పాశురముల సంఖ్య 111

21. తిరునన్దిపుర విణ్ణగరమ్‌(నాథన్‌కోయిల్) 21

తీదఱు నిలత్తొడు పెరియ తిరుమొழி 5-10 దశకము

22. తిరువిన్దళూర్(తిరువళున్దూర్) 22

నుమ్మైతాళుదోమ్‌ పెరియ తిరుమొழி 4-9 దశకము
అన్నవురినిన్ పెరియ తిరుమడల్ 126 పా

ఈ స్వామిని కీర్తించిన పాశురముల సంఖ్య 11

23. తిరుచ్చిత్రకూటమ్‌ (తిల్లై, చిదంబరం) 23

పొత్తికళ్ పెరియాళ్వార్ తిరుమొழி 2-6-7
మాన మరుమెన్నోక్కి పెరియాళ్వార్ తిరుమొழி 3-10-5
శిత్తిరకూడత్తిరుప్ప పెరియాళ్వార్ తిరుమొழி 3-10-6
అజ్గణెడు మదిళ్ పెరుమాళ్ తిరుమొழி 10 వ దశకము
ఊన్ వాడ పెరియ తిరుమొழி 3-2 దశకము
వాడమరుదిడై పెరియ తిరుమొழி 3-3 దశకము
తెన్ తిల్లై పెరియ తిరుమడల్ 124 పా

ఈ స్వామిని కీర్తించిన పాశురముల సంఖ్య 32

253

24. శ్రీరామ విణ్ణగరమ్‌(కాழிచ్చీరామ విణ్ణగరమ్‌, శీర్గాలి) 24

ఒరుకుఱళాయ్ పెరియ తిరుమొழி 3-4 దశకము

25. గూడలూరు (ఆడుదురై పెరుమాళ్ కోయిల్) 25

తాన్దమ్‌ పెరుమై పెరియ తిరుమొழி 5-2 దశకము

26 తిరుక్కణ్ణంగుడి 26

వజ్గమా మున్నీర్ పెరియ తిరుమొழி 9-1 దశకము

27. తిరుక్కణ్ణమంగై 27

క-నైక్కాయన్దానై పెరియ తిరుమొழி 7-6-5
పెరుమ్బుఱక్కడలై పెరియ తిరుమొழி 7-10 దశకము
ఒరునల్ శుత్తమ్‌ పెరియ తిరుమొழி 10-1-1
మణ్ణాడుమ్‌ పెరియ తిరుమొழி 11-6-7
కణ్ణమజ్గై శిఱియ తిరుమడల్ 71 పా
ఎన్నుడైయ పెరియ తిరుమడల్ 116 పా

ఈ స్వామిని కీర్తించిన పాశురముల సంఖ్య 15

28. కపిస్థలమ్‌ 28

కూత్తముమ్‌ శారా నాన్ముగన్ తిరువన్దాది 50 పా

29. తిరువెళ్ళియంగుడి 29

ఆయ్‌చ్చియర్ అళైప్ప పెరియ తిరుమొழி 4-10 దశకము

30. తిరుమణి మాడక్కోయిల్ 30 (తిరునాంగూర్)

నన్దావిళక్కు పెరియ తిరుమొழி 3-8 దశకము
వేలై పెరియ తిరుమొழி 10-1-3
మన్నమణిమాడక్కోయిల్ పెరియ తిరుమడల్ 132 పా

ఈ స్వామిని కీర్తించిన పాశురముల సంఖ్య 12

31. తిరువైకుంఠ విణ్ణగరమ్‌ 31

శలజ్గొణ్డ విరణియనదు పెరియ తిరుమొழி 3-9 దశకము

32. అరిమేయ విణ్ణగరమ్‌ 32

తిరుమడన్దై మణ్మడన్దై పెరియ తిరుమొழி 3-10 దశకము

33. తిరుత్తేవనార్ తొగై(కీళైచ్చాలై) 33

పోదలర్‌న్ద పొழிల్‌శోలై పెరియ తిరుమొழி 4-1 దశకము

34. తిరువణ్ పురుషోత్తమమ్‌ 34

కమ్బమా కడలడైత్తు పెరియ తిరుమొழி 4-2 దశకము
254

35. శెమ్బొన్ శెయ్‌కోయిల్ 35

పేరణిన్దులగత్తవర్ పెరియ తిరుమొழி 4-3 దశకము

36. తిరుత్తెత్తియంబలమ్‌ 36

మాత్తరశర్ పెరియ తిరుమొழி 4-4 దశకము

37. తిరుమణిక్కూడమ్‌ 37

తూమ్బుడై పెరియ తిరుమొழி 4-5 దశకము

38. తిరుక్కావళంబాడి 38

తావళన్దు పెరియ తిరుమొழி 4-6 దశకము

39. తిరువెళ్ళక్కుళం (అణ్ణన్‌కోయిల్) 39

కణ్ణార్ కడల్‌పోల్ పెరియ తిరుమొழி 4-7 దశకము

40. తిరుప్పార్తన్ పళ్ళి 40

కవళయానై పెరియ తిరుమొழி 4-8 దశకము

పాండ్యదేశ తిరుపతులు 18

41. తిరుమాలిరుంశోలై 1

ఉణర్‌న్దాయ్ ఇరుణ్డాన్దిరువన్దాది 48 పా
వెఱ్పెన్ఱిరుంజోలై ఇరుణ్డాన్దిరువన్దాది 54 పా
పణ్డెల్లామ్‌ మూన్ఱా న్దిరువన్దాది 61 పా
ఒణ్ణుదల్ తిరువిరుత్తమ్‌ 50 పా
కిళరొళియిళమై తిరువాయ్ మొழி 2-10 దశకము
ముడిచ్చోది తిరువాయ్ మొழி 3-1 దశకము
శెంజోల్ కవికాళ్ తిరువాయ్ మొழி 10-7 దశకము
తిరుమాలిరుంశోలై మలై తిరువాయ్ మొழி 10-8-1
తిరుప్పేర్‌నగరాన్ తిరువాయ్ మొழி 10-8-6
ఉన్నైయుం పెరియాళ్వార్ తిరుమొழி 1-5-8
శుత్తినిన్ఱాయర్ పెరియాళ్వార్ తిరుమొழி 3-4-5
అలమ్బావెరుట్టా పెరియాళ్వార్ తిరుమొழி 4-2 దశకము
ఉరుప్పిణి నజ్గై పెరియాళ్వార్ తిరుమొழி 4-3 దశకము
తుక్కచ్చుళలైయై పెరియాళ్వార్ తిరుమొழி 5-3 దశకము
తెళ్లియార్ నాచ్చియార్ తిరుమొழி 4-1 పా
శిన్దురచ్చెమ్బొడి నాచ్చియార్ తిరుమొழி 9 దశకము
వణ్‌కై యాన్ పెరియ తిరుమొழி 1-8-5

255

ఉళంగనిన్దిరుక్కుమ్‌ పెరియ తిరుమొழி 2-7-7
శిన్దై తన్నుళ్ పెరియ తిరుమొழி 4-9-2
ఎట్టనై పెరియ తిరుమొழி 7-3-6
శేయోంగు పెరియ తిరుమొழி 7-9-7
మ-యర్ పెరియ తిరుమొழி 9-2-8
మున్దుఱ పెరియ తిరుమొழி 9-8 దశకము
మూవరిల్ పెరియ తిరుమొழி 9-9 దశకము
పత్తరావియై పెరియ తిరుమొழி 10-1-8
మంజుఱు పెరియ తిరుమొழி 11-2-8
తేనొడు పెరియ తిరుమొழி 11-7-9
పాయిరుమ్బరవై తిరుక్కురున్దాణ్డకమ్‌ 3 పా
శీరారుమ్‌ శిఱియ తిరుమడల్ 74 పా
తెన్‌నన్ పెరియ తిరుమడల్ 6 పా
మన్ననై పెరియ తిరుమడల్ 125 పా
పొన్నానాయ్ తిరునెడున్దాణ్డగం 10 పా

ఈ స్వామిని కీర్తించిన పాశురముల సంఖ్య 117

42. తిరుక్కోట్టియూర్ (గోష్ఠీపురం) 2

పయిన్ఱతు ఇరణ్డాం తిరువన్దాది 46 పా
ఇన్ఱా ఇరణ్డాం తిరువన్దాది 87 పా
విణ్ణగరం మూన్ఱాం తిరువన్దాది 62 పా
కుఱిప్పెనక్కు నాన్ముగన్ తిరువన్దాది 34 పా
అల్వళక్కు తిరుప్పల్లాండు 11 పా
వణ్ణమాడంగళ్ పెరియాళ్వార్ తిరుమొழி 1-1-1
శెన్నెలార్ పెరియాళ్వార్ తిరుమొழி 1-1-10
కొంగుం పెరియాళ్వార్ తిరుమొழி 2-6-2
నావకారియమ్‌ పెరియాళ్వార్ తిరుమొழி 4-4 దశకము
తార్పేవ్పిఱర్కు పెరియ తిరుమొழி 7-1-3
ఎంగళ్ పెరియ తిరుమొழி 9-10 దశకము
కమ్బమా పెరియ తిరుమొழி 10-1-9
మన్ననై పెరియ తిరుమడల్ 125 పా

ఈ స్వామిని కీర్తించిన పాశురముల సంఖ్య 32

256

43. తిరుమెయ్యం 3

పెణ్ణాగి పెరియ తిరుమొழி 2-5-8
ఎలైయాళా పెరియ తిరుమొழி 3-6-9
కలైయాళా పెరియ తిరుమొழி 5-5-2
కట్టేఱు పెరియ తిరుమొழி 6-8-7
అరువిశోర్ పెరియ తిరుమొழி 8-2-3
వేయిరుమ్‌ పెరియ తిరుమొழி 9-2-3
శుడలై యిల్ పెరియ తిరుమొழி 10-1-5
మైయార్ పెరియ తిరుమొழி 11-7-5
పిణ్డియార్ తిరుక్కురున్దాణ్డకమ్‌ 19 పా
అన్నవురు విలరియై పెరియ తిరుమడల్ 126 పా

ఈ స్వామిని కీర్తించిన పాశురముల సంఖ్య 10

44. తిరుప్పుల్లాణి (దర్బశయనం) 4

తన్నైనైవిక్కిలెన్ పెరియ తిరుమొழி 9-3 దశకము
కావార్ పెరియ తిరుమొழி 9-4 దశకము
మన్నుమఱై పెరియ తిరుమడల్ 131 పా

ఈ స్వామిని కీర్తించిన పాశురముల సంఖ్య 21

45. తిరుత్తణ్‌గాల్ 5

తమరుళ్ళమ్‌ ఇరణ్డాం తిరువన్దాది 70 పా
పేరానై పెరియ తిరుమొழி 5-6-2
పేరాలి శిరియ తిరుమడల్ 71 పా
మన్నుమ్‌ పెరియ తిరుమడల్ 120 పా
పాజ్గార్ తిరునెడున్దాణ్డగం 17 పా

ఈ స్వామిని కీర్తించిన పాశురముల సంఖ్య 5

46. తిరుమోగూర్ 6

తాళతామరై తిరువాయ్‌మొழி 10-1 దశకము
శీరారుమ్‌ శిరియ తిరుమడల్ 74 పా

ఈ స్వామిని కీర్తించిన పాశురముల సంఖ్య 12

47. తిరుక్కూడల్(దక్షిణ మధుర)7

కోళియుమ్‌ కూడలుమ్‌ పెరియ తిరుమొழி 9-2-5
ఆళప్పన్ నాన్ముగన్ తిరువన్దాది 39 పా

ఈ స్వామిని కీర్తించిన పాశురముల సంఖ్య 22

257

48. శ్రీ విల్లిపుత్తూరు 8

మిన్ననైయ పెరియాళ్వార్ తిరుమొழி 2-2-6
మెన్నడై నాచ్చియార్ తిరుమొழி 5-5

ఈ స్వామిని కీర్తించిన పాశురముల సంఖ్య 2

49. తిరుక్కురుగూర్(ఆళ్వార్ తిరునగరి) 9

ఒన్ఱున్తేవుమ్‌ తిరువాయ్ మొழி 4-10 దశకము

50. తిరుత్తొలై విల్లిమంగలమ్‌(ఇరట్టై తిరుపతి) 10

తువళిల్ తిరువాయ్ మొழி 6-5 దశకము

51. శ్రీ వరమజ్గై(వానమామలై) 11

నోత్తనోన్బు తిరువాయ్ మొழி 5-7 దశకము

52. తెన్ తిరుప్పేరై(తిరుప్పేరెయిల్) 12

వెళ్ళైచ్చురిశంగు తిరువాయ్ మొழி 7-3 దశకము

53. శ్రీ వైకుంఠం 13

పుళింగుడిక్కిడన్దు తిరువాయ్ తిరుమొழி 9-2-4
ఎజ్గళ్ కణ్‌ముగప్పే తిరువాయ్ తిరుమొழி 9-2-8

ఈ స్వామిని కీర్తించిన పాశురముల సంఖ్య 2

54. తిరుప్పుళింగుడి 14

కొడియూర్ తిరువాయ్‌మొழி 8-3-5
పణ్డైనాళాలే తిరువాయ్‌మొழி 9-2 దశకము

ఈ స్వామిని కీర్తించిన పాశురముల సంఖ్య 12

55. తిరువర గుణమంగై(నత్తం) 15

పుళింగుడిక్కిడన్దు తిరువాయ్‌మొழி 9-2-4

56. తిరుక్కుళందై(పెరుజ్గుళం) 16

కూడచ్చెన్ఱేన్ తిరువాయ్‌మొழி 8-2-4

57. తిరుక్కుఱుంగుడి 17

కరణ్డమాడు తిరుచ్చన్దవిరుత్తమ్‌ 62 పా
నమ్బియై తిరువాయ్‌మొழி 1-10-9
ఉళనాగ తిరువాయ్‌మొழி 3-9-2
ఎజ్గనేయో తిరువాయ్‌మొழி 5-5 దశకము
ఉన్నైయుం పెరియాళ్వార్‌తిరుమొழி 1-5-8
ఏవినార్ పెరియ తిరుమొழி 1-6-8

258

పేరానై పెరియ తిరుమొழி 5-6-2
మానేయ్ పెరియ తిరుమొழி 6-3-3
తవళవిళమ్‌ పెరియ తిరుమొழி 9-5 దశకము
అక్కుమ్‌ పులియిన్ పెరియ తిరుమొழி 9-6 దశకము
తెన్నన్ కుఱుంగుడియుళ్ పెరియ తిరుమడల్ 114 పా
ముళైక్కదిరై తిరునెడున్దాణ్డగం 14 పా

ఈ స్వామిని కీర్తించిన పాశురముల సంఖ్య 40

58. తిరుక్కోళూరు 18

ఉణ్ణుంజోఱు తిరువాయ్‌మొழி 6-7 దశకము
కొడియార్ తిరువాయ్‌మొழி 8-3-5

ఈ స్వామిని కీర్త్ంచిన పాశురముల సంఖ్య 12

మలైయాళ (చేర) దేశ తిరుపతులు 13

59. తిరువనంతపురమ్‌ (అనంతశయనం) 1

కెడుమిడర్ తిరువాయ్‌మొழி 10-2 దశకము

60. తిరువణ్ పరిశారం 2

వరువార్ తిరువాయ్‌మొழி 8-3-7

61. తిరుక్కాట్కరై 3

ఉదుగుమాల్ తిరువాయ్‌మొழி 9-6 దశకము

62. తిరుమూழிక్కళం 4

ఎజ్గానలగమ్‌ తిరువాయ్‌మొழி 9-7 దశకము
పనియేయ్ పెరియతిరుమొழி 7-1-6
ఎన్నైమనమ్‌ పెరియ తిరుమడల్ 129 పా
పొన్నానాయ్ తిరునెడున్దాణ్డగం 10 పా

ఈ స్వామిని కీర్తించిన పాశురముల సంఖ్య 14

63. తిరుప్పులియూర్(కుట్టనాడు) 5

కరుమాణిక్కమలై తిరువాయ్‌మొழி 8-9 దశకము
పేరాలి శిరియ తిరుమడల్ 71 పా

ఈ స్వామిని కీర్తించిన పాశురముల సంఖ్య 12

64. తిరుచ్చెంగున్ఱూర్ (శెంగణూరు) 6

వార్‌కడా తిరువాయ్‌మొழி 8-4 దశకము
259

65. తిరునావాయ్ 7

అఱుక్కుమ్‌ తిరువాయ్‌మొழி 9-8 దశకము
తూవాయ పెరియ తిరుమొழி 6-8-3
కమ్బమా పెరియ తిరుమొழி 10-1-9

ఈ స్వామిని కీర్తించిన పాశురముల సంఖ్య 13

66. తిరువల్లవాళ్ (తిరువల్లాయ్) 8

మానేయ్‌నోక్కు తిరువాయ్‌మొழி 5-9 దశకము
తన్దైతాయ్ పెరియ తిరుమొழி 9-7 దశకము
మన్నుమరజ్గత్తు పెరియ తిరుమడల్ 118 పా

ఈ స్వామిని కీర్తించిన పాశురముల సంఖ్య 22

67. తిరువణ్ వణ్డూర్ 9

వైగల్ పూజ్గழிవాయ్ తిరువాయ్‌మొழி 6-1 దశకము

68. తిరువాట్టారు 10

అరుళ్ పెరువార్ అడియార్ తిరువాయ్‌మొழி 10-6 దశకము

69. తిరువత్తువక్కోడు 11

తరుతుయరంతడాయేల్ పెరుమాళ్ తిరుమొழி 5-10 పా

70. తిరుక్కడిత్తానం 12

ఎల్లియుంకాలైయుం తిరువాయ్‌మొழி 8-6 దశకము

71. తిరువారన్ విళై 13

ఇన్బం పయక్క తిరువాయ్‌మొழி 7-10 దశకము

మధ్యదేశ తిరుపతులు 2

72. తిరువహీన్ద్రపురం (తిరువయిన్దై) 1

ఇరున్దణ్ పెరియ తిరుమొழி 3-1 దశకము

73. తిరుక్కోవలూరు 2

వేజ్గడముమ్‌ ముదల్ తిరువన్దాది 77 పా
నీయుమ్‌ ముదల్ తిరువన్దాది 86 పా
తమరుళ్లమ్‌ ఇరణ్డాం తిరువన్దాది 70 పా
అన్ఱాయర్ పెరియ తిరుమొழி 2-4-1
మజ్జాడు పెరియ తిరుమొழி 2-10 దశకము
శిన్దనై పెరియ తిరుమొழி 5-6-7
తాయ్‌నినైన్ద పెరియ తిరుమొழி 7-3-2

260

పేయ్‌ములై పెరియ తిరుమొழி 7-10-4
శీరార్ శిఱియ తిరుమడల్ 69 పా
మున్నివ్వులగుణ్డ పెరియ తిరుమడల్ 122 పా
అలమ్బురిన్ద తిరునెడున్దాణ్డగం 6 పా
వఱ్పునియ తిరునెడున్దాణ్డగం 7 పా
పొజ్గార్ తిరునెడున్దాణ్డగం 17 పా

ఈ స్వామిని కీర్తించిన పాశురముల సంఖ్య 22

తొణ్డైమణ్డల తిరుపతులు 22

74. కాంచీపురం 1

యెన్నెంజుమ్‌ ఇరణ్డాం తిరువన్దాది 95 పా
అత్తియూరాన్ ఇరణ్డాం తిరువన్దాది 96 పా
శిఱన్ద మూన్ఱాం తిరువన్దాది 26 పా
ఉరన్దరు పెరియ తిరుమొழி 2-9-3
పిణ్డియార్ తిరుక్కురున్దాణ్డగం 19 పా

ఈ స్వామిని కీర్తించిన పాశురముల సంఖ్య 5

75. అష్టభుజం 2

తొట్టపడై మూన్ఱాన్దిరువన్దాది 99 పా
వణైకైయాన్ పెరియ తిరుమొழி 1-8-5
తిరిపురమ్‌ పెరియ తిరుమొழி 2-8-10
అన్నవనై పెరియ తిరుమడల్ 128 పా

ఈ స్వామిని కీర్తించిన పాశురముల సంఖ్య 13

76. తిరుత్తణ్కా(విళాక్కొళికోయిల్) 3

పొన్నైమామణియై పెరియ తిరుమొழி 10-1-2
ముళైక్కదిరై తిరునెడున్దాణ్డగం 14 పా

ఈ స్వామిని కీర్తించిన పాశురముల సంఖ్య 2

77. తిరువేళుక్కై 4

శిఱన్దవెన్ మూన్ఱాన్దిరువన్దాది 26 పా
అన్ఱివ్వులగం మూన్ఱాన్దిరువన్దాది 34 పా
విణ్ణగరమ్‌ మూన్ఱాన్దిరువన్దాది 62 పా
మన్నుమదిట్కచ్చి పెరియ తిరుమడల్ 127 పా

ఈ స్వామిని కీర్తించిన పాశురముల సంఖ్య 4

261

78. షాడగం 5

ఉత్తువణజ్గి ఇరణ్డాం తిరువందాది 94 పా
శేర్‌న్ద తిరుమాల్ మూన్ఱాం తిరువన్దాది 30 పా
ఇశైన్ద మూన్ఱాం తిరువన్దాది 64 పా
నన్ఱిరున్దు తిరుచ్చన్ద విరుత్తం 63 పా
నిన్ఱతెన్దై తిరుచ్చన్ద విరుత్తం 64 పా
నిన్ఱవారుమ్‌ తిరువాయ్‌మొழி 5-10-6
కల్లార్‌మదిళ్ పెరియ తిరుమొழி 6-10-4
మన్నియ పాడగత్తు పెరియ తిరుమడల్ 127 పా
కల్లుయర్‌న్ద తిరునెడున్దాణ్డగం 15 పా

ఈ స్వామిని కీర్తించిన పాశురముల సంఖ్య 9

79. నీరగం 6

నీరగత్తాయ్ తిరునెడున్దాణ్డగం 8 పా

80. నిలాత్తిజ్గళ్ తుణ్డం 7(ఏకాంబరేశ్వరుని కోవెలలో)

నీరగత్తాయ్ తిరునెడున్దాణ్డగం 8 పా

81. ఊరగం 8

ఇశైన్ద మూన్ఱాం తిరువందాది 64 పా
నన్ఱిరున్దు తిరుచ్చన్ద విరుత్తమ్‌ 63 పా
నిన్ఱతెన్దై తిరుచ్చన్ద విరుత్తం 64 పా
నిన్ఱవారుమ్‌ తిరువాయ్‌మొழி 5-10-6
ఊరాన్ పెరియె తిరుమొழி 1-5-4
మదిళ్‌కచ్చి శిరియ తిరుమడల్ 70 పా
ఊరగత్తుళన్నవనై పెరియ తిరుమడల్ 128 పా
నీరగత్తాయ్ తిరునెడున్దాణ్డగం 8 పా
కల్లెడుత్తు తిరునెడున్దాణ్డగం 13 పా

ఈ స్వామిని కీర్తించిన పాశురముల సంఖ్య 9

82. తిరువెஃకా 9 (యథోక్తకారి సన్నిధి)

వేజ్గడముమ్‌ ముదల్ తిరువందాది 77 పా
శిఱన్ద మూన్ఱాం తిరువందాది 26 పా
అన్ఱివ్వులగమ్‌ మూన్ఱాం తిరువందాది 34 పా
విణ్ణగరమ్‌ మూన్ఱాం తిరువందాది 62 పా

262

ఇశైన్ద మూన్ఱాం తిరువందాది 64 పా
పొరుప్పిడై మూన్ఱాం తిరువందాది 76 పా
నన్ఱిరున్దు తిరుచ్చన్ద విరుత్తమ్‌ 63 పా
నిన్ఱతెన్దై తిరుచ్చన్ద విరుత్తం 64 పా
నాగత్తణై నాన్ముగన్ తిరువన్దాది 36 పా
నానిలమ్‌ తిరువిరుత్తం 26 పా
నిన్ఱవాఱుమ్‌ తిరువాయ్‌మొழி 5-10-6
పిచ్చచ్చిఱుపీలి పెరియ తిరుమొழி 2-6-5
కూన్దలార్ పెరియతిరుమొழி 10-1-7
పేరామఱు తిరుత్తాన్ శిరియ తిరుమడల్ 70 పా
మన్నియ పెరియ తిరుమడల్ 127 పా
నీరగత్తాయ్ తిరునెడున్దాణ్డగం 8 పా
వజ్గత్తాల్ తిరునెడున్దాణ్డగం 9 పా
కల్లెడుత్తు తిరునెడున్దాణ్డగం 13 పా
ముళైక్కదిరై తిరునెడున్దాణ్డగం 14 పా

ఈ స్వామిని కీర్తించిన పాశురముల సంఖ్య 19

83. కారగం 10

నీరగత్తాయ్ తిరునెడున్దాణ్డగం 8 పా

84. కార్వానం 11

నీరగత్తాయ్ తిరునెడున్దాణ్డగం 8 పా

85. తిరుకళ్వనూర్ 12

నీరగత్తాయ్ తిరునెడున్దాణ్డగం 8 పా

86. పవళవణ్ణం 13

వజ్గత్తాల్ తిరునెడుదాణ్డగం 9 పా

87. పరమేశ్వర విణ్ణగరం (వైకుంఠ పెరుమాళ్లు) 14

శొల్లువన్ పెరియ తిరుమొழி 2-9 దశకము

88. తిరుప్పుట్కుழி 15

అలజ్గెళు పెరియతిరుమొழி 2-7-8
పొన్నై మరదగత్తై పెరియ తిరుమడల్ 117 పా

ఈ స్వామిని కీర్తించిన పాశురముల సంఖ్య 2

263

89. తిరునిన్ఱవూర్(తిన్ననూర్) 16

పూణ్డవత్తమ్‌ పెరియ తిరుమొழி 2-5-2
ఏత్తినై పెరియ తిరుమడల్ 7-10-5
పొన్నై మరదగత్తై పెరియ తిరుమడల్ 117 పా

ఈ స్వామిని కీర్తించిన పాశురముల సంఖ్య 3

90. తిరువెవ్వూళూర్ (తిరువళ్లూర్) 17

నాగత్తణై నాన్ముగన్ తిరువందాది 36 పా
కాశైయాడై పెరియ తిరుమొழி 2-2-10
ఎన్నుడైయ పెరియ తిరుమడల్ 116 పా

ఈ స్వామిని కీర్తించిన పాశురముల సంఖ్య 12

91. తిరునీర్మలై 18

పయిన్ఱ తరజ్గమ్‌ ఇరణ్డాం తిరువందాది 46 పా
అన్ఱాయర్ పెరియ తిరుమొழி 2-4 దశకము
అలజ్గழு పెరియ తిరుమొழி 2-7-8
కలైనాళ్‌పిణై పెరియ తిరుమొழி 5-2-8
ఓడావరి పెరియ తిరుమొழி 6-8-4
కదయే లిల్లై పెరియ తిరుమొழி 7-1-7
అరువిశోర్ పెరియ తిరుమొழி 8-2-3
మ-యర్ పెరియ తిరుమొழி 9-2-8
ఒరునల్ పెరియ తిరుమొழி 10-1-1
కారార్‌కుడన్దై శిరియ తిరుమడల్ 73 పా
నెన్నలై పెరియ తిరుమడల్ 130 పా
కార్‌వణ్ణమ్‌ తిరునెడున్దాణ్డగం 18 పా

ఈ స్వామిని కీర్తించిన పాశురముల సంఖ్య 21

92. తిరువిడవెన్దై 19

పార్తఱ్కాయన్ఱు పెరియ తిరుమొழி 1-8-4
తివళుమ్‌ పెరియ తిరుమొழி 2-7-10
ఏరార్ పొழிల్ శిరియ తిరుమడల్ 73 పా
ఎన్మవత్తు పెరియ తిరుమడల్ 119 పా

ఈ స్వామిని కీర్తించిన పాశురముల సంఖ్య 13

264

93. తిరుక్కడల్‌మల్లై 20

తమరుళ్ళమ్‌ ఇరణ్డాం తిరువందాది 70 పా
పారాయదు పెరియ తిరుమొழி 2-5 దశకము
వణ్ణాద పెరియ తిరుమొழி 2-6 దశకము
శజ్గుతజ్గు పెరియ తిరుమొழி 3-5-8
పుళ్వాయ్ పెరియ తిరుమొழி 7-1-4
పిణ్ణియార్ తిరుక్కుఱున్దాణ్డగం 19 పా
కారార్‌కుడన్దై శిరియ తిరుమడల్ 73 పా
మన్నుమ్‌ కడన్మల్లై పెరియ తిరుమడల్ 120 పా
వజ్గత్తాల్ తిరునెడున్దాణ్డగం 9 పా

ఈ స్వామిని కీర్తించిన పాశురముల సంఖ్య 27

94. తిరువల్లిక్కేణి 21

వన్దుదైత్త మూన్ఱాం తిరువందాది 16 పా
తాళాలులగమ్‌ నాన్ముగన్ తిరువందాది 35 పా
విఱ్పెరువిழవుమ్‌ పెరియ తిరుమొழி 2-3 దశకము

ఈ స్వామిని కీర్తించిన పాశురముల సంఖ్య 12

95. తిరుఘటికై 22 (చోళళింగపురము)

పణ్డెల్లామ్‌ మూన్ఱాం తిరువన్దాది 61 పా
మిక్కానై పెరియ తిరుమొழி 8-9-4
కణ్ణార్ పెరియ తిరుమొழி 8-9-9
కారార్‌కుడన్దై శిరియ తిరుమడల్ 73 పా

ఈ స్వామిని కీర్తించిన పాశురముల సంఖ్య 4

ఉత్తరదేశ తిరుపతులు 12

96. తిరువేంగడము (తిరుపతి) 1

ఎళువార్ ముదల్ తిరువందాది 26 పా
వకై యఱు ముదల్ తిరువందాది 37 పా
ఊరుమ్‌ ముదల్ తిరువందాది 38 పా
ఇడన్దతుపూమి ముదల్ తిరువందాది 39 పా
పెరువిల్ ముదల్ తిరువందాది 40 పా
ఉణర్వారార్ ముదల్ తిరువందాది 68 పా
వళినిన్ఱు ముదల్ తిరువందాది 76 పా

265

వేజ్గడముమ్‌ ముదల్ తిరువందాది 77 పా
పడై యారుమ్‌ ముదల్ తిరువందాది 82 పా
ఉళన్‌కణ్డాయ్ ముదల్ తిరువందాది 99 పా
శెన్ఱతిలజ్గై ఇరణ్డాం తిరువందాది 25 పా
మనత్తుళ్ళాన్ ఇరణ్డాం తిరువందాది 28 పా
తుణిన్దతు ఇరణ్డాం తిరువందాది 33 పా
ఉళతెన్ఱు ఇరణ్డాం తిరువందాది 45 పా
పయిన్ఱ తరజ్గమ్‌ ఇరణ్డాం తిరువందాది 46 పా
పుణర్‌న్దాయ్ ఇరణ్డాం తిరువందాది 48 పా
నెఱియార్ ఇరణ్డాం తిరువందాది 53 పా
వెఱ్పెన్ఱిరుంజోలై ఇరణ్డాం తిరువందాది 54 పా
తమరుళ్ళమ్‌ ఇరణ్డాం తిరువందాది 70 పా
పోతఱిన్దు ఇరణ్డాం తిరువందాది 72 పా
పెరుగు మతవేழమ్‌ ఇరణ్డాం తిరువందాది 75 పా
మాఱ్పాల్ మూన్ఱాం తిరువందాది 14 పా
శిఱన్ద మూన్ఱాం తిరువందాది 26 పా
శేర్‌న్ద మూన్ఱాం తిరువందాది 30 పా
పాఱ్కడలుమ్‌ మూన్ఱాం తిరువందాది 32 పా
ఇఱైయాయ్ మూన్ఱాం తిరువందాది 39 పా
ఉళన్ కణ్డాయ్ మూన్ఱాం తిరువందాది 40 పా
పురిన్దు మూన్ఱాం తిరువందాది 45 పా
తెళిన్ద మూన్ఱాం తిరువందాది 58 పా
పణ్డెల్లామ్‌ మూన్ఱాం తిరువందాది 61 పా
విణ్ణగరమ్‌ మూన్ఱాం తిరువందాది 62 పా
తాళ్‌శడై మూన్ఱాం తిరువందాది 63 పా
పార్‌త్త మూన్ఱాం తిరువందాది 68 పా
వెఱ్పెన్ఱు మూన్ఱాం తిరువందాది 69 పా
పుకుమతత్తాల్ మూన్ఱాం తిరువందాది 70 పా
కళిఱు మూన్ఱాం తిరువందాది 71 పా
కున్ఱొన్ఱివాయ మూన్ఱాం తిరువందాది 72 పా
ఇడమ్‌ మూన్ఱాం తిరువందాది 73 పా

266

శార్‌న్ద మూన్ఱాం తిరువందాది 75 పా
ముడిన్ద మూన్ఱాం తిరువందాది 89 పా
కున్ఱిల్ తిరుచ్చన్ద విరుత్తమ్‌ 48 పా
శెళుజ్గొళుమ్‌ తిరుచ్చన్ద విరుత్తమ్‌ 60 పా
నిర్పదుమ్‌ తిరుచ్చన్ద విరుత్తమ్‌ 65 పా
కడైన్ద తిరుచ్చన్ద విరుత్తమ్‌ 81 పా
కుఱిప్పెనక్కు నాన్ముగన్ తిరువందాది 34 పా
అళైప్పన్ నాన్ముగన్ తిరువందాది 39 పా
వెఱ్పెన్ఱు నాన్ముగన్ తిరువందాది 40 పా
కాణలుకిఱున్ఱేన్ నాన్ముగన్ తిరువందాది 41 పా
శెన్ఱు నాన్ముగన్ తిరువందాది 42 పా
మజ్గుల్‌తోయ్ నాన్ముగన్ తిరువందాది 43 పా
కొణ్డుకుడజ్గాల్ నాన్ముగన్ తిరువందాది 44 పా
పురిన్దు నాన్ముగన్ తిరువందాది 45 పా
వైప్పన్ మణివిళక్కా నాన్ముగన్ తిరువందాది 46 పా
వన్ మణివణ్ణ నాన్ముగన్ తిరువందాది 47 పా
వేజ్గడమే నాన్ముగన్ తిరువందాది 48 పా
వీత్తిరున్దు నాన్ముగన్ తిరువందాది 90 పా
కాణ్గిన్ఱవకాళుమ్‌ తిరువిరుత్తమ్‌ 8 పా
మాయోన్ తిరువిరుత్తమ్‌ 10 పా
కయలో తిరువిరుత్తమ్‌ 15 పా
ఇశైమిన్గళ్ తిరువిరుత్తమ్‌ 31 పా
ఒణ్ణుతల్ తిరువిరుత్తమ్‌ 50 పా
ములయో తిరువిరుత్తమ్‌ 60 పా
కావియుమ్‌ తిరువిరుత్తమ్‌ 67 పా
ఉఱుకిన్ఱ తిరువిరుత్తమ్‌ 81 పా
కల్లుమ్‌ కనైకడలుమ్‌ పెరియ తిరువందాది 68 పా
కణ్ణావానెన్నుమ్‌ తిరువాయ్‌మొழி 1-8-3
ఎన్దాయ్ తిరువాయ్‌మొழி 2-6-9
పోగిన్ఱకాలజ్గళ్ తిరువాయ్‌మొழி 2-6-10
పఱ్పనాబన్ తిరువాయ్‌మొழி 2-7-11

267

కిడన్దు తిరువాయ్‌మొழி 2-8-7
ఒழிవిల్‌కాలమ్‌ తిరువాయ్‌మొழி 3-3 దశకము
వార్ పునలన్దణ్ తిరువాయ్‌మొழி 3-5-8
శొన్నాల్ విరోదమ్‌ తిరువాయ్‌మొழி 3-9-1
మారిమాఱాద తిరువాయ్‌మొழி 4-5-11
నిన్ఱవారుమ్‌ తిరువాయ్‌మొழி 5-10-6
కట్టెழிల్ తిరువాయ్‌మొழி 6-6-11
విణ్మీదిరుప్పాయ్ తిరువాయ్‌మొழி 6-9-5
ఉలగముణ్డ తిరువాయ్‌మొழி 6-10 దశకము
నజ్గళ్ వరివళై తిరువాయ్‌మొழி 8-2-1
ఇడై ఇల్లైయాన్ తిరువాయ్‌మొழி 8-2-8
ఇన్ఱిప్పోగ తిరువాయ్‌మొழி 9-3-8
తలమేల్ తిరువాయ్‌మొழி 10-4-4
మేయాన్ తిరువాయ్‌మొழி 10-5-6
తిరుమాలిరుంజోలై తిరువాయ్‌మొழி 10-7-8
ఊనేరు పెరుమాళ్ తిరుమొழி 4 దశకము
శుత్తుమొழிవట్టుమ్‌ పెరియాళ్వార్ తిరుమొழி 1-4-3
ఎన్నిదుమాయమ్‌ పెరియాళ్వార్ తిరుమొழி 1-8-8
తెన్నిలజ్గైమన్నన్ పెరియాళ్వార్ తిరుమొழி 2-6-9
మచ్చొడు పెరియాళ్వార్ తిరుమొழி 2-7-3
పోదర్కణ్డాయ్ పెరియాళ్వార్ తిరుమొழி 2-9-6
కడియార్ పెరియాళ్వార్ తిరుమొழி 3-3-4
శెన్నియోజ్గు పెరియాళ్వార్ తిరుమొழி 5-4-1
తై యొరుతిజ్గళ్ నాచ్చియార్ తిరుమొழி 0-1-1
మత్తనన్నఱుమలర్ నాచ్చియార్ తిరుమొழி 0-1-3
కాట్టిల్ వేజ్గడమ్‌ నాచ్చియార్ తిరుమొழி 4-2
వెళ్ళైవిళిశజ్గు నాచ్చియార్ తిరుమొழி 5-2
విణ్ణీలమేలాప్పు నాచ్చియార్ తిరుమొழி 8 వ దశకము
పాడుమ్‌ కుయిల్‌గాళ్ నాచ్చియార్ తిరుమొழி 10-5
మళైయే నాచ్చియార్ తిరుమొழி 10-8
అమలనాదిపిరాన్ అమలనాదిపిరాన్ 1 పా

268 |}

మన్దిపాయ్ అమలనాదిపిరాన్ 3 పా
కొజ్గలర్‌న్ద పెరియ తిరుమొழி 1-8-10
తాయేతన్దై పెరియ తిరుమొழி 1-9 దశకము
కణ్ణార్ కడల్ పెరియ తిరుమొழி 1-10 దశకము
వానవర్ పెరియ తిరుమొழி 2-1 దశకము
వెన్దిఱల్ పెరియ తిరుమొழி 2-8-2
అన్ఱియవాణన్ పెరియ తిరుమొழி 4-3-8
వేడార్ పెరియ తిరుమొழி 4-7-5
నామ్బరి పెరియ తిరుమొழி 5-3-4
వెరునాదాళ్ పెరియ తిరుమొழி 5-5-1
శిన్దనై పెరియ తిరుమొழி 5-6-7
మాన్‌కొణ్డ పెరియ తిరుమొழி 6-8-1
తారేన్ పెరియ తిరుమొழி 7-1-3
అజ్గువెన్నరగం పెరియ తిరుమొழி 7-3-5
ఎజ్గళుక్కరుళ్ పెరియ తిరుమొழி 7-10-3
అరువిశోర్ పెరియ తిరుమొழி 8-2-3
వడవరై పెరియ తిరుమొழி 8-2-6
పణ్ణులామెన్ పెరియ తిరుమొழி 9-7-4
వలమ్బురి పెరియ తిరుమొழி 9-9-9
పొన్నైమామణియై పెరియ తిరుమొழி 10-1-2
కొల్లాయ్ పెరియ తిరుమొழி 10-10-5
కణ్ణన్మనత్తుళ్ళే పెరియ తిరుమొழி 11-3-7
కళ్ళత్తాల్ పెరియ తిరుమొழி 11-5-10
ఇమ్మైయై తిరుక్కుఱున్దాణ్డగం 7 పా
శిరార్ శిరియ తిరుమడల్ 69 పా
తెన్ననుయర్ పెరియ తిరుమడల్ 6 పా
మన్నుం వడైమలైయై పెరియ తిరుమడల్ 105 పా
మిన్నిమళై పెరియ తిరుమడల్ 124 పా
నీరగత్తాయ్ తిరునెడున్దాణ్డగం 8 పా
పజ్గత్తాల్ తిరునెడున్దాణ్డగం 9 పా
పొన్నానాయ్ తిరునెడున్దాణ్డగం 10 పా
కన్ఱుమేయ్‌త్తు తిరునెడున్దాణ్డగం 16 పా

ఈ స్వామిని కిర్తించిన పాశురముల సంఖ్య 206

269

97. శింగవేళ్ కున్ఱం (అహోబిలము) 2

అజ్గణ్-లమ్‌ పెరియ తిరుమొழி 1-7-10

98. తిరువయోధ్య 3

కఱ్పార్ తిరువాయ్‌మొழி 7-5-1
శుత్తమెల్లామ్‌ పెరుమాళ్ తిరుమొழி 8-6
అలినిలై పెరుమాళ్ తిరుమొழி 8-7
అజ్గనెడు పెరుమాళ్ తిరుమొழி 10-1
అమ్బొనెడు పెరుమాళ్ తిరుమొழி 10-8
ముడియొన్ఱి పెరియాళ్వార్ తిరుమొழி 3-9-6
తార్‌కీళమ్‌ పెరియాళ్వార్ తిరుమొழி 3-9-8
కారార్ పెరియాళ్వార్ తిరుమొழி 3-9-10
వారణిన్ద పెరియాళ్వార్ తిరుమొழி 3-10-4
మైత్తకు పెరియాళ్వార్ తిరుమొழி 3-10-8
వడదిశై పెరియాళ్వార్ తిరుమొழி 4-7-9
మేట్టిళ తిరుప్పళ్ళియెழுచ్చి 4 పా
కవళయానై పెరియ తిరుమొழி 10-3-8

ఈ స్వామిని కీర్తించిన పాశురముల సంఖ్య 13

99. నైమిశారణ్యం 4

వాణిలాముఱువల్ పెరియ తిరుమొழி 1-6 దశకము

100. సాలగ్రామం 5

పాలైక్కఱన్దు పెరియాళ్వార్ తిరుమొழி 2-9-5
వడదిశై పెరియాళ్వార్ తిరుమొழி 4-7-9
కలైయుమ్‌ కరియుమ్‌ పెరియతిరుమొழி 1-5 దశకము

ఈ స్వామిని కీర్తించిన పాశురముల సంఖ్య 12

101. బదిరికాశ్రమం 6

వడతిశై పెరియాళ్వార్ తిరుమొழி 4-7-9
ముత్తమూత్తు పెరియ తిరుమొழி 1-3 దశకము
ఏనమునాగి పెరియ తిరుమొழி 1-4 దశకము
పారోర్ శిఱియ తిరుమడల్ 74 పా

ఈ స్వామిని కీర్తించిన పాశురముల సంఖ్య 22

270

102. కణ్డమెన్నుమ్‌ కఠినగర్ - దేవప్రయాగ 7

తజ్గయై మూక్కుమ్‌ పెరియాళ్వార్ తిరుమొழி 4-7-11

103. తిరిప్పిరిది(జోసీమట్ నంద ప్రయాగ) 8

వాలిమావలత్తు పెరియ తిరుమొழி 1-2 దశకము
వణ్‌వైయాన్ పెరియ తిరుమొழி 1-8-5
పనియేయ్ పెరియ తిరుమొழி 7-1-6
ఏత్తినై పెరియ తిరుమొழி 7-10-5
కాత్తినై తిరుక్కుఱున్దాణ్డగం 2 పా

ఈ స్వామిని కీర్తించిన పాశురముల సంఖ్య 14

104 ద్వారక 9

శేయనణియన్ నాన్ముగన్ తిరువందాది 71 పా
ఉన్నిత్తు తిరువాయ్‌మొழி 3-6-10
అన్నైయెన్ తిరువాయ్‌మొழி 5-3-6
పొల్లావడివుడై పెరియాళ్వార్ తిరుమొழி 4-1-6
తిరైపారు పెరియాళ్వార్ తిరుమొழி 4-7-8
వడతిశై పెరియాళ్వార్ తిరుమొழி 4-7-9
పదినాఱామ్‌ పెరియాళ్వార్ తిరుమొழி 4-9-4
తడవరైవాయ్ పెరియాళ్వార్ తిరుమొழி 5-4-10
శువరిల్ నాచ్చియార్ తిరుమొழி 1-4
అవలన్బుడయార్ నాచ్చియార్ తిరుమొழி 4-8
కాలై యెళున్దిరున్దు నాచ్చియార్ తిరుమొழி 9-8
కూట్టిలిరున్దు నాచ్చియార్ తిరుమొழி 12-9
మన్నుమదురై నాచ్చియార్ తిరుమొழி 12-10
ములై తడత్త పెరియ తిరుమొழி 6-6-7
కట్టేఱు పెరియ తిరుమొழி 6-8-7

ఈ స్వామిని కీర్తించిన పాశురముల సంఖ్య 15

105. వడమధురై 10

వాయ్‌క్కుజ్గొల్ తిరువాయ్‌మొழி 7-10-4
ఇదువో పొరుత్తమ్‌ తిరువాయ్‌మొழி 8-5-9
పోరుళ్‌కై తిరువాయ్‌మొழி 9-1-3

271

అరణమావర్ తిరువాయ్‌మొழி 9-1-4
శదిరమెన్ఱు తిరువాయ్‌మొழி 9-1-5
ఇల్లై కణ్డీర్ తిరువాయ్‌మొழி 9-1-6
మత్తొన్ఱిల్లై తిరువాయ్‌మొழி 9-1-7
వాళ్‌దల్ తిరువాయ్‌మొழி 9-1-8
యాదుమిల్లై తిరువాయ్‌మొழி 9-1-9
కణ్ణనల్లాల్ తిరువాయ్‌మొழி 9-1-10
మల్లై పెరుమాళ్ తిరుమొழி 7-11
ఎన్నాళ్ తిరుప్పల్లాణ్డు 10 పా
వానిళవరకు పెరియాళ్వార్ తిరుమొழி 3-6-3
వడదిశై పెరియాళ్వార్ తిరుమొழி 4-7-9
నానేతుం పెరియాళ్వార్ తిరుమొழி 4-10-8
మాయనై తిరుప్పావై 5 పా
మాడమాళిగై నాచ్చియార్ తిరుమొழி 4-5
అత్తవన్ నాచ్చియార్ తిరుమొழி 4-6
కదిరొళి నాచ్చియార్ తిరుమొழி 6-5
తడవరై నాచ్చియార్ తిరుమొழி 7-3
మత్తిరున్దీర్ నాచ్చియార్ తిరుమొழி 12-1
మన్నుమదురై నాచ్చియార్ తిరుమొழி 12-10
వళవెழுమ్‌ తిరుమాలై 45 పా
విల్లార్ పెరియ తిరుమొழி 6-7-5
మన్నుమదురై పెరియ తిరుమొழி 6-8-10
నేశమిలాదవర్ పెరియ తిరుమొழி 9-9-6
పారోర్ పుగழுమ్‌ శిరియ తిరుమడల్ 74 పా

ఈ స్వామిని కీర్తించిన పాశురముల సంఖ్య 27

106. తిరువాయ్‌ప్పాడి (గోకులం) 11

వణ్ణమాడం పెరియాళ్వార్ తిరుమొழி 1-1-1
ఓడువార్ పెరియాళ్వార్ తిరుమొழி 1-1-2
ఉఱియై పెరియాళ్వార్ తిరుమొழி 1-1-4
తీయపున్ది పెరియాళ్వార్ తిరుమొழி 2-2-5
ములై యేదుమ్‌ పెరియాళ్వార్ తిరుమొழி 2-3-7

272

వత్తుమ-ళ పెరియాళ్వార్ తిరుమొழி 3-2-2
వణ్ణక్కరుజ్గుళల్ పెరియాళ్వార్ తిరుమొழி 3-2-4
మిడఱు పెరియాళ్వార్ తిరుమొழி 3-2-6
విణ్ణిన్మీదు పెరియాళ్వార్ తిరుమొழி 3-4-10
వునియుళ్ పెరియాళ్వార్ తిరుమొழி 3-6-7
నల్లదోర్ పెరియాళ్వార్ తిరుమొழி 3-8-1
మాయవన్ పెరియాళ్వార్ తిరుమొழி 3-8-10
మార్‌కழி తిరుప్పావై 1 పా
నాణియినియోర్ నాచ్చియార్ తిరుమొழி 12-2
ఆరే నాచ్చియార్ తిరుమొழி 13-4
అల్లల్ విళైత్త నాచ్చియార్ తిరుమొழி 13-10
అనుజ్గ నాచ్చియార్ తిరుమొழி 14-2
పార్తఱ్కాయ్ పెరియ తిరుమొழி 1-8-4
పూణ్ములైమేల్ పెరియ తిరుమొழி 5-5-5
అమ్బొనార్ పెరియ తిరుమొழி 5-9-8
తన్దైతళై పెరియ తిరుమొழி 11-5-2
ఆళ్‌క-ర్ పెరియ తిరుమొழி 11-5-3
అఱియాదార్ పెరియ తిరుమొழி 11-5-4
ఆరాదతన్మై శిరియ తిరుమడల్ 28 పా

ఈ స్వామిని కీర్తించిన పాశురముల సంఖ్య 25

107. తిరుప్పార్ కడల్ 12

మాలుమ్‌ ముదల్ తిరువందాది 19 పా
ఉరైమేల్ ముదల్ తిరువందాది 25 పా
ఇడన్దదు ముదల్ తిరువందాది 39 పా
తిరుమగళుమ్‌ ముదల్ తిరువందాది 42 పా
కాలైయెళున్దు ముదల్ తిరువందాది 66 పా
ఉణర్‌వారార్ ముదల్ తిరువందాది 68 పా
వరైకుడై ముదల్ తిరువందాది 83 పా
ఉళన్ కణ్డాయ్ ముదల్ తిరువందాది 99 పా
పరిశు ఇరణ్డాం తిరువందాది 3 పా

273

మనత్తుళ్లాన్ ఇరణ్డాం తిరువందాది 28 పా
తమరుళ్ళం ఇరణ్డాం తిరువందాది 70 పా
యెన్నెంజమ్‌ ఇరణ్డాం తిరువందాది 95 పా
మనత్తుళ్ళాన్ మూన్ఱాం తిరువందాది 3 పా
నన్గోదుమ్‌ మూన్ఱాం తిరువందాది 11 పా
పణిన్దు మూన్ఱాం తిరువందాది 15 పా
ఆరే తుయర్ మూన్ఱాం తిరువందాది 27 పా
శేర్‌న్ద మూన్ఱాం తిరువందాది 30 పా
ఇవై మూన్ఱాం తిరువందాది 31 పా
పాఱ్కడలుమ్‌ మూన్ఱాం తిరువందాది 32 పా
కైయ్యకనలాழி మూన్ఱాం తిరువందాది 36 పా
పణ్డెల్లామ్‌ మూన్ఱాం తిరువందాది 61 పా
వెఱ్పెన్ఱు మూన్ఱాం తిరువందాది 69 పా
పాలిల్ నాన్ముగన్ తిరువందాది 3 పా
అలనీళల్ నాన్ముగన్ తిరువందాది 17 పా
అవన్‌యెన్నై నాన్ముగన్ తిరువందాది 30 పా
నాగత్తణై నాన్ముగన్ తిరువందాది 36 పా
కూత్తమ్‌ నాన్ముగన్ తిరువందాది 50 పా
పదిప్పగై-ర్ నాన్ముగన్ తిరువందాది 74 పా
పழுదాగాదు నాన్ముగన్ తిరువందాది 89 పా
అ-మ్‌ తిరుచ్చన్ద విరుత్తమ్‌ 15 పా
ఏకమూర్తి తిరుచ్చన్ద విరుత్తమ్‌ 17 పా
విడత్త తిరుచ్చన్ద విరుత్తమ్‌ 18 పా
పుళ్లదాగి తిరుచ్చన్ద విరుత్తమ్‌ 19 పా
కూశమ్‌ తిరుచ్చన్ద విరుత్తమ్‌ 20 పా
వానిరత్తు తిరుచ్చన్ద విరుత్తమ్‌ 23 పా
పడైత్త తిరుచ్చన్ద విరుత్తమ్‌ 28 పా
పరత్తిల్లుం తిరుచ్చన్ద విరుత్తమ్‌ 29 పా
కారొడొత్త తిరుచ్చన్ద విరుత్తమ్‌ 47 పా
కున్ఱిల్ తిరుచ్చన్ద విరుత్తమ్‌ 48 పా
నిఱ్పదుమ్‌ తిరుచ్చంద విరుత్తమ్‌ 65 పా

274

శోఱ్వు తిరుచ్చన్ద విరుత్తమ్‌ 78 పా
కడైన్ద తిరుచ్చన్ద విరుత్తమ్‌ 81 పా
యెత్తిరత్తుమ్‌ తిరుచ్చన్ద విరుత్తమ్‌ 82 పా
విడై క్కులజ్గళ్ తిరుచ్చన్ద విరుత్తమ్‌ 92 పా
శురమ్బు తిరుచ్చన్ద విరుత్తమ్‌ 93 పా
అడక్కరుమ్‌ తిరుచ్చన్ద విరుత్తమ్‌ 96 పా
తూయనాయ్ తిరుచ్చన్ద విరుత్తమ్‌ 110 పా
ఉలాగిన్ఱ తిరువిరుత్తమ్‌ 75 పా
వేదనై తిరువిరుత్తమ్‌ 79 పా
శెక్కర్ తిరువాశిరియమ్‌ 1 పా
పార్తోర్ పెరియ తిరువన్దాది 15 పా
అళగుమ్‌ పెరియ తిరువన్దాది 31 పా
పాలాழி పెరియ తిరువన్దాది 34 పా
మరుజ్గోదమ్‌ పెరియ తిరువన్దాది 55 పా
మాడేవర పెరియ తిరువన్దాది 59 పా
పిన్‌తురక్కుమ్‌ పెరియ తిరువన్దాది 63 పా
కల్లుం పెరియ తిరువన్దాది 68 పా
ఉరైక్కిల్ పెరియ తిరువన్దాది 77 పా
పగలిరా పెరియ తిరువన్దాది 81 పా
తజ్గాముయత్తియ పెరియ తిరువన్దాది 85 పా
అముదం తిరువాయ్ మొழி 1-6-6
శూழల్‌పల తిరువాయ్ మొழி 1-9-2
ఉడనమర్ తిరువాయ్ మొழி 1-9-4
ఉళ్లుళావి తిరువాయ్ మొழி 2-4-7
పామ్బణై తిరువాయ్ మొழி 2-5-7
ఉయ్‌న్దు తిరువాయ్ మొழி 2-6-5
కిడన్దు తిరువాయ్ మొழி 2-8-7
మనిశరుం తిరువాయ్ మొழி 3-5-6
మూపరాగియ తిరువాయ్ మొழி 3-6-2
వరవినానవర్ తిరువాయ్ మొழி 3-6-3
కడల్‌వణ్ణన్ తిరువాయ్ మొழி 3-6-10

275 |}

షయిలుం తిరువాయ్ మొழி 3-7-1
కురైనిల్ తిరువాయ్ మొழி 3-10-2
వాழ்న్దార్గళ్ తిరువాయ్ మొழி 4-1-6
ఏకమూర్తి తిరువాయ్ మొழி 4-3-3
సెయ్‌వళై తిరువాయ్ మొழி 4-4-2
శామారుమ్‌ తిరువాయ్ మొழி 4-9-2
ఉళ్లన తిరువాయ్ మొழி 5-1-3
ఇడజ్గొళ్ తిరువాయ్ మొழி 5-2-4
వలై యుళ్ తిరువాయ్ మొழி 5-3-7
నిన్ఱవారుం తిరువాయ్ మొழி 5-10-6
కరైకొళ్ తిరువాయ్ మొழி 6-5-3
మెయ్యమర్ తిరువాయ్ మొழி 6-6-7
విణ్మీదిరుప్పాయ్ తిరువాయ్ మొழி 6-9-5
పాలతున్బజ్గళ్ తిరువాయ్ మొழி 7-2-7
కళ్లవిళ్ తిరువాయ్ మొழி 7-8-4
మణన్ద తిరువాయ్ మొழி 8-1-8
ఇడైయిల్లై తిరువాయ్ మొழி 8-2-8
ఎనక్కు తిరువాయ్ మొழி 8-4-6
కొణ్డల్ తిరువాయ్ మొழி 8-5-6
వైత్తేన్ తిరువాయ్ మొழி 8-7-10
ఇడర్‌వెడ తిరువాయ్ మొழி 10-1-4
తిరుమాలిరుంశోలై తిరువాయ్ మొழி 10-7-8
మడన్దైయర్ తిరువాయ్ మొழி 10-9-7
మాలైయుత్త పెరుమాళ్ తిరుమొழி 2-8
ఒణ్‌పవళవేలై పెరుమాళ్ తిరుమొழி 4-4
ఆలత్తిలైయాన్ పెరియాళ్వార్ తిరుమొழி 2-6-6
పన్నియుమ్‌ పెరియాళ్వార్ తిరుమొழி 3-3-6
అరవిల్ పెరియాళ్వార్ తిరుమొழி 3-5-11
ఆయిరమ్‌ పెరియాళ్వార్ తిరుమొழி 4-3-10
ఐయ్యపుழுది పెరియాళ్వార్ తిరుమొழி 3-7-1
పైయ్యరవిల్ పెరియాళ్వార్ తిరుమొழி 4-10-5

276

వెళ్లైవెళ్లం పెరియాళ్వార్ తిరుమొழி 5-1-7
అరవత్తమళి పెరియాళ్వార్ తిరుమొழி 5-2-10
పనిక్కడలిల్ పెరియాళ్వార్ తిరుమొழி 5-4-9
వైయ్యత్తు తిరుప్పావై 2 పా
పుళ్ళుమ్‌ తిరుప్పావై 6 పా
తొழுముప్పోదు నాచ్చియార్ తిరుమొழி 1-9
కుణ్డునీర్ నాచ్చియార్ తిరుమొழி 2-3
కోழி నాచ్చియార్ తిరుమొழி 3-1
పొజ్గియ నాచ్చియార్ తిరుమొழி 5-7
ఇనిదిరై తిరుమాలై 18 పా
కరైశెయ్ పెరియ తిరుమొழி 1-2-5
పణజ్గళ్ పెరియ తిరుమొழி 1-2-6
కోడియ పెరియ తిరుమొழி 1-6-6
ఊనిడై పెరియ తిరుమొழி 1-6-9
కొజ్గు పెరియ తిరుమొழி 1-8-1
పళ్ళియావదు పెరియ తిరుమొழி 1-8-2
కిడన్దానై పెరియ తిరుమొழி 2-5-6
పేణాద పెరియ తిరుమొழி 2-5-7
ఉరన్దరు పెరియ తిరుమొழி 2-9-3
కొన్దలర్‌న్ద పెరియ తిరుమొழி 2-10-2
ఇరున్దణ్ పెరియ తిరుమొழி 3-1-1
నీలత్తడవరై పెరియ తిరుమొழி 3-5-2
ఉలవుతిరై పెరియ తిరుమొழி 3-5-7
శజ్గుతజ్గు పెరియ తిరుమొழி 3-5-8
కొణ్డరవత్తిరై పెరియ తిరుమొழி 3-6-7
వజ్గమలి పెరియ తిరుమొழி 3-9-9
వశైయరు పెరియ తిరుమొழி 4-3-4
కఱవై పెరియ తిరుమొழி 4-10-4
పణ్డుమున్ పెరియ తిరుమొழி 4-10-10
కైమ్మాన పెరియ తిరుమొழி 5-6-1
వళర్‌న్దవనై పెరియ తిరుమొழி 5-6-4

277

ఆయిరమ్‌ పెరియ తిరుమొழி 5-7-6
తెళ్లార్ పెరియ తిరుమొழி 6-7-3
తారేన్ పెరియ తిరుమొழி 7-1-3
ఎట్టనై పెరియ తిరుమొழி 7-3-6
పై విరియుం పెరియ తిరుమొழி 7-4-7
శెజ్గమల పెరియ తిరుమొழி 7-8-1
కొజ్గుమలి పెరియ తిరుమొழி 8-3-8
తరుమాన పెరియ తిరుమొழி 8-9-2
వెళ్లైనీర్ పెరియ తిరుమొழி 8-10-7
వజ్గమామున్నీర్ పెరియ తిరుమొழி 9-1-1
తుజ్గార్ పెరియ తిరుమొழி 9-6-2
మూవరిల్ పెరియ తిరుమొழி 9-9-1
కళ్లత్తాల్ పెరియ తిరుమొழி 11-5 10
తొన్నీర్ పెరియ తిరుమడల్ 119 పా
వజ్గత్తాల్ తిరునెడున్దాణ్డగం 9 పా
కల్లుయర్‌న్ద తిరునెడున్దాణ్డగం 15 పా

ఈ స్వామిని కీర్తించిన పాశురముల సంఖ్య 147

108. తిరునాడు 1 (పరమపదము)

ఇమై యాద ముదల్ తిరువందాది 32 పా
ఉణర్వారార్ ముదల్ తిరువందాది 68 పా
వేజ్గడముమ్‌ ముదల్ తిరువందాది 77 పా
శేర్‌న్ద మూన్ఱాం తిరువందాది 30 పా
పాఱ్కడలుమ్‌ మూన్ఱాం తిరువందాది 32 పా
ఉలగముమ్‌ మూన్ఱాం తిరువందాది 44 పా
పణ్డెల్లామ్‌ మూన్ఱాం తిరువందాది 61 పా
ఆజ్గు నాన్ముగన్ తిరువందాది 10 పా
నాక్కొణ్డు నాన్ముగన్ తిరువందాది 75 పా
నాగమ్‌ తిరుచ్చన్ద విరుత్తమ్‌ 6 పా
విణ్ కడన్ద తిరుచ్చన్ద విరుత్తమ్‌ 27 పా
మణ్ణుళాయ్ తిరుచ్చంద విరుత్తమ్‌ 45 పా
కున్ఱిల్ తిరుచ్చన్ద విరుత్తమ్‌ 48 పా

278

నిఱ్పదుమ్‌ తిరుచ్చన్ద విరుత్తమ్‌ 65 పా
శూట్టునన్మాలైగళ్ తిరువిరుత్తమ్‌ 21 పా
అన్నమ్‌ తిరువిరుత్తమ్‌ 30 పా
ఉలాగిన్ఱ తిరువిరుత్తమ్‌ 75 పా
శీరరశు తిరువిరుత్తమ్‌ 80 పా
కల్లుమ్‌ పెరియ తిరువందాది 68 పా
కిడన్దు తిరువాయ్‌మొழி 2-8-7
కాణ్బార్ తిరువాయ్‌మొழி 2-8-8
శాదిమాణిక్కం తిరువాయ్‌మొழி 3-4-4
ఇడరిన్ఱియే తిరువాయ్‌మొழி 3-10-5
మణ్ణెయిరన్దు తిరువాయ్‌మొழி 4-4-1
వీత్తిరున్దు తిరువాయ్‌మొழி 4-5-1
వానత్తుమ్‌ తిరువాయ్‌మొழி 4-5-9
నాణుమ్‌ తిరువాయ్‌మొழி 5-3-9
నిన్ఱవాఱుమ్‌ తిరువాయ్‌మొழி 5-10-6
విణ్మీదిరుప్పాయ్ తిరువాయ్‌మొழி 6-9-5
ఇన్‌కవిపాడుమ్‌ తిరువాయ్‌మొழி 7-9-6
వైకున్దనాదన్ తిరువాయ్‌మొழி 7-9-7
ఇడై యిల్లై తిరువాయ్‌మొழி 8-2-8
కొణ్డల్వణ్ణా తిరువాయ్‌మొழி 8-5-6
కోయిల్ కొణ్డాన్ తిరువాయ్‌మొழி 8-6-5
ఆగమ్‌ తిరువాయ్‌మొழி 9-3-7
కరుత్తే తిరువాయ్‌మొழி 9-4-6
ఎళనణ్ణి తిరువాయ్‌మొழி 9-5-10
తెళివిశుమ్బు తిరువాయ్‌మొழி 9-7-5
మణాళన్ తిరువాయ్‌మొழி 9-8-5
తొణ్డర్ తిరువాయ్‌మొழி 9-10-3
అణియనాగుమ్‌ తిరువాయ్‌మొழி 9-10-8
తిరుమాలిరుంశోలై తిరువాయ్‌మొழி 10-7-8
శూழ் విశుమ్బు తిరువాయ్‌మొழி 10-9 దశకము
అన్ఱు పెరుమాళ్ తిరుమొழி 10-10

279

పిణ్డత్తిరళయుమ్‌ పెరియాళ్వార్ తిరుమొழி 2-5-7
అణ్డత్తమరర్ పెరియాళ్వార్ తిరుమొழி 2-7-9
వానిళవరశు పెరియాళ్వార్ తిరుమొழி 3-6-3
అణ్డత్తమరర్ పెరియాళ్వార్ తిరుమొழி 3-8-7
వడతిశై పెరియాళ్వార్ తిరుమొழி 4-7-9
పనిక్కడలిల్ పెరియాళ్వార్ తిరుమొழி 5-4-9
తడవరై పెరియాళ్వార్ తిరుమొழி 5-4-10
మాయనై తిరుప్పావై 5 పా
తూమణి తిరుప్పావై 9 పా
ఎన్బురుగి నాచ్చియార్ తిరుమొழி 5-4
ఉమ్బరాల్ తిరుమాలై 28 పా
అమలనాదిపిరాన్ అమలనాదిపిరాన్ 1 పా
కొణ్డల్ వణ్ణనై అమలనాదిపిరాన్ 10 పా
మ-యర్ పెరియ తిరుమొழி 2-8-4
ఉరజ్గళాల్ పెరియ తిరుమొழி 7-3-4
పణ్ణివై పెరియ తిరుమొழி 7-10-9
అరావముతమ్‌ అజ్గు శిరియ తిరుమడల్ 7 పా
ముళైక్కదిరై తిరునెడున్దాణ్డాగం 14 పా
తొణ్డెల్లామ్‌ తిరుక్కుఱుందాణ్డగం 11 పా

ఈ స్వామిని కీర్తించిన పాశురముల సంఖ్య 73