Jump to content

దశరథరాజనందనచరిత్ర

వికీసోర్స్ నుండి

దశరథరాజనందనచరిత్ర

( నిరోష్ఠ్య రామాయణము )

శతఘంటావధాన

మరింగంటి సింగరాచార్య ప్రణీతము

'దిశలజను లెల్లఁ బొగడఁగ
దశరథనందనచరిత్ర ధాత్రి వెలయఁగా
నిశితమతిఁ జేసె నసదృశ
యశుఁడగు మరిగంటి సింగరాచార్యుఁ డిలన్'

ప్రచురణ:

ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి

కళాభవనం - హైద్రాబాదు - 4

This work was published before January 1, 1929, and is in the public domain worldwide because the author died at least 100 years ago.