తెలుగు శాసనాలు/యుద్ధమల్లుని బెజవాడ శాసనము
స్వరూపం
యుద్ధమల్లుని బెజవాడ శాసనము.
(క్రీ. 930 ప్రాంతము నాటిది.)
ఇదియు కొరవి శాసనము ఇంచుమించుగ నొకే కాలమునకు జెందినవి. ఈ పద్యములు మధ్యాక్కరలు. శ్రీ జయన్తి రామయ్య పంతులుగారు ఎపి. ఇండికా XV లో ప్రకటించిరి. వారి శాసన పద్యమంజరి నుండి యిచట గ్రహింపబడెను. 83