తెలుగువారి జానపద కళారూపాలు/మాక్టీలు

వికీసోర్స్ నుండి

మాక్టీలు

మాక్టీలని వీరికి పేరు ఎందుకు వచ్చిందో తెలియదు కానీ, వీరు కథాగానంలో మాలల్నీ, మాదిగల్నీ, గొల్లల్నీ యాచించి బ్రతుకుతూ వుంటారు. వీరిని మాల మాక్టీలని కూడ పిలుస్తారు. వీరు దొమ్మరి వారి లాగే అంగ విన్యాసాలతో పాటు సాము గరిడీలను నిర్వహిస్తారు. ఆనాడు గ్రామీణ ప్రజలకు ఇంతకంటే వినోద కార్యక్రమమేముంది?