తెలుగువారి జానపద కళారూపాలు/ఇంకెన్నో కళారూపాలు

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

ఇంకెన్నో కళారూపాలు

పైన ఉదహరించినవే కాక ఇంకెన్నో కళా రూపాలున్నాయి. వాటిలో కొన్ని కనుమరుగై పోయాయి. మరికొన్ని ఆలనా పాలనా లేకుండా కొనవూపిరితో కొట్టు కున్నాయి. వాటిలో కొన్నింటిని ఈ క్రింద ఉదహరిస్తున్నాను.

TeluguVariJanapadaKalarupalu.djvu

గొల్ల దాసరులు- చెంచు భాగవతులు - డక్కలి కథలు - ఆలాపు పాటలు - ఉయ్యాల పాటలు - ఎరుకల పాటలు - ఎరుకల దాసరి - కాకి పడగలు - నల్లలోళ్ళు - నక్కల భాగవతం - నక్క జంగాలు - పటాల వారు - పనసల వారు - పందిరి పాట - పూసలోళ్ళు - పూసల బలిజ కథలు - బయకాని కథ - బైఅరాగి తత్వాలు -చైఠో బజన - మరిద పిచ్చులు - మంద హెచ్చుల కథలు - రెల్లి జట్టులు - వైష్ణవ దాసరి పాటలు - పరికె మగ్గుల సోది - సాతాని పదాలు.

TeluguVariJanapadaKalarupalu.djvu