జీవశాస్త్ర సంగ్రహము/విశేషపదసూచిక
స్వరూపం
Glossary
విశేషపదసూచిక.
A | |
Accretion = పటలవృద్ధి. | Arrow Point = బాణపు అలుగు. |
Achromatin = అవర్ణేషి. | Articulata = సంధిమంతములు. |
Adventitious Roots = అబ్బురపు వేళ్లు. | Attraction Sphere = ఆకర్షణ బింబము. |
Aerial Hypac = ఊర్ధ్వ తంతువులు. | Automatic Movement or Automatism = స్వేచ్ఛాసంకోచనము. |
Agaricus = కుక్కగొడుగు. | Axial Bundle = నడిమికట్ట. |
Albumin = శ్వేతధాతువు. | |
Alcohal = మద్యసారము | Axil of the Leaf = ఆకుపంగ, పంగ |
Ammonia = అమ్మోనియా | B |
Ammonium Sulphide = అమ్మోనియా గంధకిదము. | Bacillus = సూక్ష్మదండిక. |
Ammonium Tartrate = అమ్మోనియా తింత్రిణితము. | Bacteria or Micro-Organisms =సూక్ష్మజీవులు. |
Amoeba = వికారిణి. | Bacterium Aceti = సూక్ష్మ సౌరిక. |
Analysis = పృథక్కరణము. | Bacterium Lacto = సూక్ష్మక్షీరక. |
Annular = కడియపు. | Bacterium Termo = సూక్ష్మ తర్కువు. |
Anthex = పుష్పమునందలి పురుషాంగము. | Bands = పట్టెలు. |
Anthrax Bacillus = దొమ్మరోగము పుట్టించు సూక్ష్మదండిక. | Bark = బెరడు. |
Antipodal Cell = ప్రతిపాదకణము. | Base = పీఠము. |
Apical Cell = అంత్యకణము. | Berries = కండకాయలు లేక మృదుఫలములు. |
Apicab Meristem = అంత్యవిభాజ్యము. | Bicycle = బైసికిల్ లేక త్రొక్కుడుబండి. |
Biogenesis = జీవోత్పత్తిక్రమము. | |
Blood Corpuscles = రక్తమునందలి కణములు. |
Blood Vessels = నెత్తురు కాలువలు, రక్తవాహికలు. | Chemical Combination = రసాయన సమ్మేళనము. |
Botany = వృక్షశాస్త్రము. | Cholera = విషూచి. |
Brain = మెదడు. | Chromatin = వర్ణేషి. |
Budding = స్ఫోటనము. | Chromatophores = హరితకములు. |
Bulbs = గడ్డలు. | Classification = వర్గీ కరణము. |
C | Coelenterata = జీర్ణాశయ బిలవంకములు. |
Calcium = ఖఠికము. | Complex = మిశ్రమైన, సంమిశ్రమైన. |
Calcium Phosphate = ఖఠికాస్ఫురితము. | Complexity = సంమిశ్రణము. |
Capsule = బహువిధారణఫలము. | Compound Leaves = మిశ్రమపత్రములు. |
Carbon = బొగ్గు, కర్బనము. | Conchology = శంఖశాస్త్రము. |
Carbon-Di-Oxide = బొగ్గు పులుసుగాలి, కర్బనామ్లజిదము, కర్బన ద్వ్యమ్లజిదము. | Conjugation = సంయోగము. |
Carbo Hydrate = కర్బనోజ్జనితము. | Contractle Vacuole = సంకోచనావకాశము. |
Carnivorus = మాంసభక్షక. | Contractility = సంకోచనశక్తి. |
Carpel = అండాశయము లేక స్త్రీపత్రము. | Contraction = సంకోచము. |
Casuarina = సరుగుడుచెట్టు. | Cork = బెండు. |
Cell = కణము. | Cork Layer = బెండుపొర. |
Cell Division = కణవిభాగము. | Cortex = పట్ట. |
Cell Multiplication = కణగుణనము. | Cover Glass = మూత అద్దము. |
Cell Sap = కణరసము. | Crystal = స్ఫటికము. |
Cellulose = సెల్లులూసు, దూదియొక్క రూపవిశేషము. | Cross-Pollination = పర సంపర్కము. |
Chara = వారిపర్ణి. | Cubical Mass = ఘనసముదాయము. |
Cylindrical = వర్తులాకారమైన. | |
D | |
Dehiscent fruits = పగులుకాయలు లేక విదారణఫలములు. |
Dermetogen = బాహ్యలింగము. | Energy = శక్తి. |
Diastase = బీజశర్కరికము. | Entomology = కీటక శాస్త్రము. |
Dictotyledon = ద్విబీజదళవృక్షము. | Epicarp = బాహ్యఫలకవచము. |
Differentiation of Structure = నిర్మాణవ్యత్యాసము. | Epidermis = బహిశ్చర్మము. |
Dioecious = ఉభయాంగి. | Euglena = రక్తాక్షి. |
Division of Labour = శ్రమవిభాగము. | Evolution, Theroy of = పరిణామ సృష్టి వాదము. |
Drupes = టెంకాయలు లేక శిలా ఫలములు. | Exception = నిషేధము. |
Dry fruits = ఎండుకాయలు లేక శుష్కఫలములు. | Excretion = విసర్జనము. |
Dump-Bell = కసరతుజోడు. | Existence =అస్తిత్వము, ఉనికి. |
Dynamics = గతిశాస్త్రము. | Expansion = వికాసము. |
E | Experiment = శోధన ప్రయోగము. |
Ectoderm = బహిశ్చర్మము. | F |
Ectosarc = బహి:పలలము. | Factory = కార్ఖానా. |
Elastic = స్థితిస్థాపకత్వముగల, రబ్బరువంటి. | False fruit = దొంగకాయ. |
Electricity = విద్యుత్. | Fat Globules = క్రొవ్వుపదార్థపు గోళములు. |
Element = ఆదిధాతువు, తత్వద్రవ్యములు, మూలతత్వములు. | Ferment = విభేదకము. |
Embryo = పిండము. | Ferns = ఫెరనులు. |
Embryo Sac = పిండతిత్తి. | Fertilization = ఫలించుట, పిండోత్పత్తి. |
Endocarp = అంతర్ఫలకవచము. | Filament = పోగు. |
Endoderm = అంతశ్చర్మము. | Flat = బల్లపరుపు. |
Endosarc = అంత:పలలము. | Flower = పువ్వు. |
Endosperm = బీజపోషకము. | Follicle = ఏకవిదారణఫలము. |
Food-Vacuole = ఆహారావకాశము. | |
Foot-Ball = కాలిబంతి. | |
Foot & Mouth Disease = గాళు. |
Force = శక్తి. | Handle = పిడి. |
Fruit = కాయ. | Hand Lens = భూత అద్దపు బిళ్ల. |
Fruit Sugar = ఫలశర్కర. | Hard Bast = దృఢత్వక్కు. |
Function = వ్యాపారము. | Head Cell = తలకణము. |
Fungus = శిలీంధ్రము. | Heat = ఉష్ణత. |
Funicle = తొడిమ, కుక్కగొడుగు. | Heat Rigor = తాపకాఠిన్యము. |
G | Help Cells = సహాయకణములు. |
Gamate = సంయోగి. | Heredity = వంశపారంపర్యము. |
Gases = వాయువులు. | Heterogenesis Therory of,= విజాతీయ సృష్టివాదము. |
Gastric Juice = జాఠరరసము. | Higher Plants = హెచ్చుతరగతి వృక్షములు. |
Geletine = జాంతవము. | Histology = సూక్ష్మనిర్మాణము. |
Generative Cell = ఉత్పాదకకణము. | Holophytic Nutrition = కేవల వృక్షాహారము. |
Geology = భూగర్భశాస్త్రము. | Holozoic Nutrition = కేవలజంత్వాహారము. |
Gland Cells = గ్రంధికణములు. | Homogenesis, Theory of, = సజాతీయ సృష్టివాదము. |
Glycerine = మధురిక. | Hydra = హైడ్రా అను నీటిపురుగు. |
Gonad = బీజాశయము. | Hydrogen = జలవాయువు, ఉజ్జనము. |
Gonorrhoea = సెగ. | Hydrogen Sulphyde = ఉజ్జనగంధకిదము. |
Gonococcus = సెగ పుట్టించు సూక్ష్మగుటిక. | Hypostome = క్రీవాయి. |
Graft = అంటు. | Hypothesis = ఊహ. |
Granules = అణువులు. | I |
Grape Sugar = ఫలశర్కర. | Indehiscent fruits = గట్టికాయలు లేక అవిదారణఫలములు. |
Graviation = ఆకర్షణ. | |
Grooves = చాళ్లు. | |
Growing Point = వృద్ధికణము. | |
Growth = వృద్ధి. | |
H | |
Haemoglobin =రక్తగోళకము. | |
Hairs - రోమములు. |
Inference = అనుమానము, తర్కము, యుక్తి. | Liquids = ద్రవములు. |
Integument = ఆవరణపుపొర. | List = జాబితా, పట్టీ. |
Intermediate Nitrate = మధ్యతరగతి నత్రితములు. | Living = సజీవ. |
Internode = స్కంధము. | Lobe = వృత్తము. |
Interstitial Growth = నడిమి పెంపు. | Locomotion = చలనము, గమనము. |
Interstitial Cells = మధ్యకణములు. | LogWood = తొగరుచెక్క. |
Intra-cellular Digestion = కణాంతిర్గతజీర్ణము. | Low Power = తగ్గుదృక్ఛక్తి. |
Intus-Susception (Growth by) = అంతర్వృద్ధి. | Lungs = శ్వాసకోశములు, ఊపిరితిత్తులు. |
Irritability = ప్రేరితసంకోచనము. | M |
J | Magagamate = స్థూలసంయోగి. |
Jellyfish = నీటికాయ. | Magaspore = స్థూలబీజము. |
L | Magenta = కుసుంభవర్ణము. |
Laboratory = ప్రయోగశాల. | Magnesia = మగ్నామ్లజిదము. |
Lactic-Acid = క్షీరామ్లము. | Magenesium = మగ్నము. |
Leaf = ఆకు, పత్రము. | Magnesium Sulphate = మగ్న కంధకితము. |
Leaf Base = పత్రపీఠము. | Magnetism = లోహచుంబకత్వము. |
Leaf Fall = ఆకు రాలుపు. | Malarial Fever = మన్యపుజ్వరము. |
Leaflet = చిట్టియాకు, చిట్టాకు. | Matter = పదార్థము, జడము. |
Legume = ద్వివిదారణఫలము. | Medulla = దవ్వ. |
Leprosy Bacillus = కుష్ఠరోగము పుట్టించు సూక్ష్మదండిక. | Medullary Rays = దవ్వసంబంధమైన కిరణములు. |
Light = ప్రకాశము. | Meristem Cells = విభాజ్యకణములు. |
Lime = సున్నము, ఖటికామ్లజిదము. | Mesocarp = మధ్యఫలకవచము. |
Line = రేఖ. | Mesophyll = ఆకులోని గుంజు. |
Metaphysical Sciences = ఆధ్యాత్మిక శాస్త్రములు. |
Micrococcus = సూక్ష్మగుటిక. | nematocysts = తంతితిత్తి. |
Micrigamate = సూక్ష్మసంయోగి. | Nerve Cells = నాడీకణములు. |
Micro-Organism = సూక్ష్మజీవి. | Nervous System = నాడీమండలము. |
Micropyle = సూక్ష్మరంధ్రము. | Nitrigenous = నత్రజనసంబంధమైన, సారజనక సంబంధమైన. |
Microscope = సూక్ష్మదర్శని | Node = స్కంధశిరము. |
Microspore = సూక్ష్మబీజము, మగబీజము | Non-Living = అజీవ. |
Minim = ద్రవపదార్థపు చుక్క లేక బొట్టు. | Nucellus = స్థూలబీజాశయ గర్భము. |
Mollusca = మృదుశరీరవంతములు. | Nuclear Membrane = జీవస్థాన కవచము. |
Monocotyledon = ఏకబీజదళ వృక్షము. | Nucleolus = జీవస్థానగర్భము లేక అంతర్జీవస్థానము. |
Monoecious = ఏకాంగి. | Nucleus = జీవస్థానము. |
Monostroma = ఏకపత్రము. | Nutrition = జీర్ణ పద్ధతి, పోషణము. |
Morphology = శారీర నిర్మాణశాస్త్రము. | O |
Motor Nerves = చలననాడులు. | Observation = అవలోకనము, నిరీక్షణము. |
Moss = నాచు. | Oospore = సంయుక్తబీజము. |
Motion = చలనము, గమనము. | Opalina = భేకాంత్రకములు. |
Mulbery = మల్బెరి (పట్టుపురుగు లుండెడు చెట్టు). | Organs = అవయవములు. |
Multicostate = బహుకాష్ఠము. | Ornithology = పక్షిశాస్త్రము. |
Multipolar Cell = బహుధ్రువకణము. | Oval = అండాకృతిగల. |
Muscle = కండ. | Ovary = అండాశయము. |
N | Ovule = పుష్పములలోని స్థూలబీజాశయము-ఇదియే గింజయగును. |
Natural Variation = నైసర్గిక వ్యత్యాసము. | Oxygen = ప్రాణవాయువు, ఆమ్లజనము. |
Negative Electricity = ఋణ విద్యుత్ |
P | Plermoe = అంతర్లింగము; ప్రథమశాఖాంకురము. |
Parallel Lines = సమాంతర రేఖలు. | Pulumule = ప్రథమశాఖాంకురము. |
Parasites = పరాన్న భుక్కులు. | Point = చుక్క. |
Parenchyma = మృదుసారము, మృదుకణసంహతి. | Pointed = మొనతీరి. |
Particle = నలుసు. | Polar Body = ధ్రువ రేణువు. |
Pasteur = పాస్ట్యూరు అను శాస్త్రజ్ఞుడు. | Polygonal Cell = బహుభుజకణము. |
Penicillium = బూజు. | Pollen = పుప్పొడి. |
Pepsin = జాఠరకము. | Pollen Sac = పుప్పొడితిత్తి. |
Peptone = మాంసాహారము. | Pollination = పుష్పములందలి సంపర్కము. |
Pereblem = పరిలింగము. | Positive Electricity = ధనవిద్యుత్ |
Pericarap = ఫలకవచము. | Potash = పొటాసియామ్లజిదము. |
Pericycle = ఒడ్డాణము. | Potassium = పొటాసియము. |
Perisperm = బీజపరిపోషకము. | Potassium Phosphate = పొటాసియ స్ఫురితము. |
Petals = ఆకర్షణపత్రములు. | Potato = బంగాళాదుంప. |
Phloem or Bast = త్వక్కు. | Potential Energy = నిలువజేయబడియున్న శక్తి. |
Phosphoric Acid = స్ఫురితామ్లము. | Primary Stem = ప్రకాండము, తల్లి కొమ్మ, బోదె. |
Phosphorus = స్ఫురము (స్ఫురితము.) | Proteid = మాంసకృత్తు. |
Physical Geography = భౌతిక భూగోళము. | Protonema = ప్రథమశంతువు. |
Physics = పదార్థవిజ్ఞానశాస్త్రము. | Protoplasm = మూలపదార్థము. |
Physiology = శరీరధర్మశాస్త్రము. | Protozoa = స్వతంత్రకణవంతములు. |
Pitcher Plant = కూజాచెట్టు. | Psychology = మానసశాస్త్రము. |
Pitted Vessels = గుంటలు గల కాలువలు. | Ptyalin = లాలాశర్కరికము. |
Placenta = అండపోషకము. | Putrid = పూతి, ముంగిన. |
Plague = మహామారి. | R |
Radicle = ప్రథమమూలము. |
Red-Corpuscles = ఎర్రకణములు. | Secondary Stem = ఉపకాండము, ఉపశాఖ, పిల్లకొమ్మ. |
Re-Production = పిల్లలు పెట్టుట, సంతానవృద్ధి. | Segment = ఖండము. |
Respiration = ఉచ్ఛ్వాసనిశ్వాసములు. | Segmentation of Apical Cell = అంత్యకణఖండనము |
Reticulate = జాలాకారము, వలయల్లికవంటి. | Self Fertilization = స్వసంయోగము. |
Rhizoid (Root Filament) = నులివేరు, మూలతంతువు. | Self Fertilizing Gamate = స్వసంయోగి. |
Rhizome = నేలగొమ్మ. | Self Pollination = పుష్పములందలి ఆత్మసంపర్కము. |
Right Angle = సమకోణము. | Sepels = సంరక్షక పత్రములు. |
Rinderpest = కింక | Sieve Tubes = జల్లెడ కాలువలు, త్వగ్వాహికలు. |
Round = గుండ్రము. | Silk Cotton =బూరుగు. |
Rudiments = ప్రథమాంగములు. | Simple Leaves = లఘుపత్రములు. |
Rules = రూళ్లు, పంక్తులు. | Simple Nitrates = లఘునత్రితములు. |
Rum = రమ్ముసారాయి. | Skeleton = అస్థిపంజరము. |
S | Small-Pox = మసూచికము. |
Sacchromyces = మధుశిలీంధ్రము. | Sociology = సాంఘికశాస్త్రము. |
Sacculent fruits = గుంజుకాయలు. | Solids = స్థూలములు, ఘనపదార్థములు. |
Saprophytic Nutrition = పూతికాహారము. | Sound = ధ్వని. |
Scaliri-form = నిచ్చెన మెట్లవంటి. | Space = అవకాశము, ఎడము. |
Sclerenchyma = దృఢసారము, దృఢకణసంహతి. | Sperm Cell = సూక్ష్మబీజాశయము. |
Scope of Biology = జీవశాస్త్రము యొక్క ఉద్దేశము. | Spermary = సూక్ష్మబీజాశయము. |
Secondary Growth = పునర్వృద్ధి. | Spermatic Filament = సూక్ష్మబీజతంతువు. |
Secondary Nucleus = ఉపజీవస్థానము. | Spiral Arrangement = సర్పప్రసారము. |
Spirillum = సూక్ష్మవ్యావర్తక. | Tendrils = నులితీగెలు. | |
Spirogyra = పసిరికపోగు. | Tentacles = మీసములు. | |
Spontaneously = తమంతటతాముగా. | Terminal Bud = కొనమొగ్గ, శాఖాంతము. | |
Sporangium = సిద్ధబీజాశయము. | Terminal Cell or Growing Point = అంత్యకణము. | |
Spore = సిద్ధబీజము, బీజము. | Terminal Growth = కొనపెంపు. | |
Spore Mother Cell = సిద్ధబీజమాతృక | Testa = గింజపొర. | |
Stalk = తొడిమ. | Tissue = కణసంహతి, సంహతి. | |
Stamons = పురుషపత్రము లేక కింజల్కము. | Transpiration = ఉపశ్వాసము. | |
Staphilococci = జంటలుగనుండు సూక్ష్మగుటికలు. | Triangle = త్రిభుజము. | |
Starch = వరిపిండి, పిండి. | True fruit = నిజమైనకాయ. | |
Star Shaped = నక్షత్రాకారముగల | Tubercle Bacillus = క్షయము పుట్టించు సూక్ష్మదండిక. | |
Stem = కొమ్మ, శాఖ, కాండము. | Tubers = కంతులు. | |
Stomata = నోరులు. | Typhoid Bacillus = సన్ని పాతజ్వరము పుట్టించు సూక్ష్మదండిక. | |
Sub-Apical Cell = ఉపాంత్యకణము. | Typical Vegetable Cell = మాదిరి వృక్షకణము. | |
Sub-Head Cell = ముందలకణము. | U | |
Submerged Hyphae = అధస్తంతువులు. | Unconsciously = అనాలోచితముగా. | |
Sulphur = గంధకము. | Unicellular Embryo = ఏకకణిపిండము. | |
Sulphate = గంధకితము. | Unicostate = ఏకకాష్ఠము. | |
Sulphide = గంధకిదము. | V | |
Sun-Dew = సూర్యబిందువను నొక చెట్టు. | V-Shaped = పంగ నామమువంటి. | |
Superficies = ఎత్తులేని చదరము. | Vegetation = పాలకణము. | |
Syphilis = కొరుకు, సవ్వాయి. | Vertebrata = వంశాస్థిమంతములు. | |
T | ||
Tartaric Acid = తింత్రిణికామ్లము. | ||
Temperature = శీతోష్ణపరిమాణము. | ||
Verticella = ఆవర్తకారి. | Wood or Xylem = దారువు. | |
Vibrio = సూక్ష్మకంపక | Wood Vessel = దారువాహిక. | |
W | X | |
Watch Glass = వాచి అద్దము. | Xylem = దారువు. | |
Wedge Shaped = ఉలివలె మొదలు దళముగను చివర సన్నముగను ఉండెడు, దోరపుచిప్పవలెనుండు. | Y | |
White Corpuscles = తెల్లకణములు. | Yeast = మధుశిలీంధ్రము. | |
Whorl Arrangement = కిరణప్రసారము. | Z | |
Zoology = జంతుశాస్త్రము. | ||
Zyothamnium = అఖండావర్తకారి. | ||
Zogote or Oospore = సంయుక్త బీజము. |