చిత్రభారతము/చిత్రభారతము-పీఠిక
శ్రీరస్తు
చిత్రభారతము
పీఠిక
| 1 |
చ. | మనసిజుఁ గన్నతల్లి నెఱమాటలతొయ్యలియత్తగారు చం | 2 |
మ. | దినమున్ బర్వతజాతమీఁది యనురక్తిం బాయఁగాఁజాలకే | 3 |
చ. | పొలుపుగ నల్లవేల్పునునుఁబొక్కిలితామరపువ్వుముద్దుఁగో | |
| కలవడదంచు మోములు రయంబున నాలుగు దాల్చి మెచ్చునా | 4 |
ఉ. | సారససంభవుండు సరసంబున నాడు రహస్యభాషఁ ద | 5 |
క. | చిట్టెలుక నెక్కి యాడెడు | 6 |
వ. | తదనంతరంబ. | 7 |
సీ. | వాల్మీకిముని కభివందనం బొనరించి | |
తే. | నాచనామాత్యు సోము శ్రీనాథుఁ జిమ్మ | 8 |
వ. | ఇవ్విధంబున నభిమతదేవతాప్రార్థనంబును బురాతనమహా | 9 |
సీ. | అక్షయక్ష్మాభారదక్షదక్షిణభుజా | |
తే. | సంతతోత్సవతోషితశంభులింగ | 10 |
సీ. | చలివేఁడివెలుఁగులై కలువదమ్ముల నేలు | |
తే. | బ్రాఁజదువుగుంపుమ్రోఁతలు పరిఢవిల్ల | |
| పుట్టినిల్లైన యడుగులఁ బొల్చి యెపుడు | 11 |
తే. | ఆజగన్నాథపరమదయాత్తమధ్య | 12 |
సీ. | అనువత్సరంబు బ్రాహ్మణులకు గోసహ | |
తే. | నిందుశేఖరపాదారవిందయుగళ | 13 |
సీ. | సర్వసర్వంసహాసంరక్షణక్రియా | |
| హేమభూధేనుగంధేభఘోటకదాన | |
తే. | యాతఁ డింపొందు లాటకర్ణాటభోట | 14 |
శా. | ఆరాజేంద్రశిఖావతంసనిజబాహాయత్తవిశ్వంభరా | 15 |
సీ. | లలితశాస్త్రాగమాలంకారనాటక | |
తే. | బాంధవులు సోదరులు హితుల్ భామినులును | 16 |
సీ. | కౌండిన్యగోత్రదుగ్ధసముద్రచంద్రు నా | |
తే. | ధర్మనాహ్వయు సత్కవితాధురీణు | 17 |
మ. | శతలేఖిన్యవధానపద్యరచనాసంధాసురత్రాణచి | 18 |
తే. | కావున విచిత్రగతి నలంకారసరణి | 19 |
వ. | అని యానతిచ్చి కర్పూరతాంబూలంబుతోడఁ గూడ జాం | |
| భేరుండ మండలీకమృగబేంటెగార సమరరాహుత్తరాయ, | 20 |
సీ. | కీర్తింపఁగాఁ ద్రిలోకీపాలనక్రియా | |
తే. | నతఁడు మునికోటిలో మొదలైనమేటి | 21 |
క. | ఆమునికులదుగ్ధాంబుధి | 22 |
చ. | ధరపయిఁ జెన్నమంత్రి వనితామణియైతగు కాంచమాంబకున్ | 23 |
క. | అం దగ్రజుండు నరహరి | 24 |
వ. | వా రెవ్వ రనిన. | 25 |
ఉ. | ధీరుఁడు సింగమంత్రియును ధీజనవర్యుఁడు ధర్మరాజు ల | 26 |
క. | చెన్నుగ నాతిమ్మ[4]న య | 27 |
వ. | అందు. | 28 |
క. | అన్నయ్య యర్థికోటికి | 29 |
ఉ. | అమ్మహనీయకీర్తికిఁ బ్రియంబగు తమ్ముఁడు వెంగళన్న రూ | 30 |
తే. | తజ్జనకపూర్వజుండగు ధర్మరాజు | 31 |
వ. | అం దగ్రజుండు. | 32 |
చ. | నరహరిమంత్రిసింగఁడు దినంబును విప్రులకోర్కు లీయఁ ద | 33 |
క. | ఆమంత్రి కులవరేణ్యుని | 34 |
సీ. | పరమదయాసక్తి హరిపాదభక్తులు | |
తే. | శౌనకవ్యాసశుకపరాశరవసిష్ఠ | 35 |
శా. | వందారువ్రజదోషమేఘపననున్ వారాశిగంభీరు నా | 36 |
క. | ఆదేశికపదకమలము | 37 |
వ. | అందు. | 38 |
సీ. | ఏమంత్రికులదైవ మిందిరావల్లభుం | |
తే. | నతఁడు సతతాన్నదానపరాయణుండు | 39 |
క. | క్షమయెల్లఁ దానె కైకొని | 40 |
తే. | కోరి యాతండు శ్రీవత్సగోత్రజాతుఁ | 41 |
సీ. | వనజాక్షపదభక్తి ననసూయ యౌటచే | |
| ననిశంబు ధర్మవర్తన నరుంధతి యౌటఁ | |
తే. | నరయ నారాయణప్రియ యగుటకతన | 42 |
క. | ఆదంపతులకుఁ గలిగిరి | 43 |
సీ. | అమితప్రభావసౌమ్యాకారములయందుఁ | |
తే. | దగిలి వర్తించు పూవును దావి యనఁగఁ | |
| పాయరానట్టి చెలిమి సౌభ్రాత్రమహిమఁ | 44 |
ఉ. | వారలలోన నగ్రజుఁ డవారితశౌర్యధురంధరుండు ది | 45 |
ఉ. | సాగరయక్షరాజజలజాతహితాత్మజ[9]వారివాహతా | 46 |
సీ. | పట్టించె వేడ్క సద్వైష్ణవబ్రాహ్మణ | |
తే. | నాతఁ డెన్ములపల్లివంశాంబురాశి | 47 |
ఉ. | ఆనరసింగమంత్రికిఁ బ్రియంబగు తమ్ముఁడు రంగనాథుఁ డం | 48 |
తే. | రజతభూమిధరంబుతోఁ బ్రతిఘటింప | 49 |
సీ. | నాగేంద్రకేయూరనరసింహనరసింహ | |
తే. | యతఁడు సౌందర్యవిజితదేవాధిరాజ | 50 |
క. | ఏతజ్ఞనకానుజుఁడగు | 51 |
సీ. | జనవినుతాచారమున నిమ్మహామంత్రిఁ | |
ఆ. | ననఁగ భూమియందు నతిశయకీర్తుల | 52 |
తే. | అతఁడు కౌశికగోత్రవిఖ్యాతుఁ డనఁగఁ | 53 |
సీ. | శుభలీల మంగళసూత్రంబు మోసిన | |
తే. | దీనజనతతిఁ బ్రోచి వర్ధిలినయట్టి | 54 |
క. | ఆలేమ గనియెఁ గీర్తి | 55 |
సీ. | సిద్ధబుద్ధిప్రభాజితకావ్యజీవకుం | |
తే. | ననఁగ శ్రీహరి భుజముల యనువు దోఁప | 56 |
మ. | అనతారాతివసుంధరారమణదుష్టామాత్యమంత్రక్రియా | 57 |
క. | కడుచిన్న యయ్యు గుణములఁ | 58 |
తే. | రామలక్ష్మణభరతు లారసిదినంబు | 59 |
సీ. | నలకూబరేందుకందర్పసౌందర్యంబు | |
తే. | యతఁడు హరివాసరార్చితక్షితినిలింప | 60 |
వ. | తదగ్రజుండు. | 61 |
సీ. | అనిశంబుఁ దమ్ముల కాప్తుఁడై పూర్ణుఁడై | |
| సతతంబు గోత్రరక్షకుఁడై యజారుఁడై | |
తే. | గళలపెంపున నతులభోగముల దాన | 62 |
చ. | మదనవిలాసుఁడై యలరు మాదయతిమ్మనమంత్రిచంద్రుఁ డ | 63 |
మ. | అలఘుప్రాభవుఁడైన మాదవిభు తిమ్మామాత్యముఖ్యుండు తా | 64 |
వ. | తదగ్రజుండు. | 65 |
సీ. | అతులితైశ్వర్యదుర్గాధీశుఁ డయ్యు ల | |
| భూరిలోకావనపురుషోత్తముం డయ్యుఁ | |
తే. | తనరిపరిపంథిమంత్రిమంత్రప్రభావ | 66 |
సీ. | తనప్రతాపాగ్ని శాత్రవసమిత్తతి నేర్చి | |
తే. | నలరుఁ జిత్తాంబుఖానదయాత్తహేమ | 67 |
క. | గరిమం దక్కినసచివులు | 68 |
వ. | ఏతదగ్రజుండు. | 69 |
క. | బాహుబలభీముఁ డశ్వా | 70 |
ఉ. | నిద్దపుఁగీర్తిసంపదల నీరజబాంధవసూతికంటెనుం | 71 |
సీ. | ఏలించెం బతిచేత హిమధరాధరసేతు | |
తే. | మించి చిత్తాంబుఖానభూమీమహేంద్ర | 72 |
సీ. | పరమపావనమూర్తి బంధుచింతామణి | |
| సౌందర్యగాంభీర్యసంభవస్థానంబు | |
తే. | లక్షణంబులప్రోవు శీలములఠావు | 73 |
తే. | పాలవెల్లికి నల్లుఁడై పరఁగినట్టి | 74 |
షష్ఠ్యంతములు
తే. | తమ్ములెల్లను దను నిధానమ్ము గాఁగ | 75 |
క. | మరుదశనమండలేశ్వర | 76 |
క. | నిరుపమవితరణజితజల | 77 |
క. | దివిజతురగ విశదగిరి సి | 78 |
క. | ధీరునకు రూపనిర్జిత | 79 |
క. | శాతాసిహతోచ్చల దభి | 80 |