చర్చ:హేమలత
విషయాన్ని చేర్చుస్వరూపం
తాజా వ్యాఖ్య: దింపుకొనదగినట్లు చేయుటకు తనిఖీ చిట్టా టాపిక్‌లో 1 సంవత్సరం క్రితం. రాసినది: Arjunaraoc
దింపుకొనదగినట్లు చేయుటకు తనిఖీ చిట్టా
[మార్చు]చిట్టా చేర్చినవారు..అర్జున (చర్చ) 22:38, 28 మార్చి 2023 (UTC)
అధ్యాయాలు చదివి తప్పులు కనబడితే ఆయా పేజీలలో సరిచేయబడినవా?
[మార్చు]- పేజీ కొత్త పేరాతో మొదలైనపుడు, ముందు పేజీచివరలో {{nop}} చేర్చాలి. ఉదాహరణ --అర్జున (చర్చ) 23:14, 28 మార్చి 2023 (UTC)
- రెండవసారి అచ్చు దిద్దవలసిన అవసరమున్నది. ఉదాహరణ పేజీ సవరణ--అర్జున (చర్చ) 23:21, 28 మార్చి 2023 (UTC)
బొమ్మలు సరిగా చేర్చబడినవా మరియు నాణ్యత సరిపోతుందా?
[మార్చు]రచయిత బొమ్మ మాత్రమే చివరపేజీలో వుంది. స్కాన్ నాణ్యతలోపం కావున మూల పుస్తకప్రతి కావాలి. epub చేయటానికి పెద్ద సమస్య కాదు.--అర్జున (చర్చ) 23:08, 28 మార్చి 2023 (UTC)
అధ్యాయాల విరుపులు సరిచేయబడినవా?
[మార్చు]సరికొత్త పేజీలో అధ్యాయము ప్రారంభమవుతున్నందున సరిగానేనున్నవి. --అర్జున (చర్చ) 23:09, 28 మార్చి 2023 (UTC)
విషయసూచికలో అవసరమైన అంశాలు అధ్యాయంలో విభాగాలైతే లింకులు చేర్చబడినవా?
[మార్చు]అన్వయించదు. --అర్జున (చర్చ) 23:09, 28 మార్చి 2023 (UTC)
దింపుకొని పరిశీలించితే కనబడే తప్పులు సరిచేయబడినవా?.
[మార్చు]epub తయారీ ఉపకరణం పనిచేయలేదు. మరల ప్రయత్నించాలి. --అర్జున (చర్చ) 23:27, 28 మార్చి 2023 (UTC)
- epub బాగానే వుంది. అచ్చుతప్పులు ఇంకొకసారి తనిఖీ చేస్తే, నాణ్యతగల దింపుకొనే పుస్తకం సిద్ధమవుతుంది. అర్జున (చర్చ) 12:57, 29 మార్చి 2023 (UTC)