చర్చ:వేమన పద్యములు (సి.పి.బ్రౌన్)
విషయాన్ని చేర్చు
దింపుకొనదగినట్లు చేయుటకు తనిఖీ చిట్టా
[మార్చు]చిట్టా చేర్చినవారు..అర్జున (చర్చ) 16:29, 25 సెప్టెంబరు 2018 (UTC)
అధ్యాయాలు చదివి తప్పులు కనబడితే ఆయా పేజీలలో సరిచేయబడినవా?
[మార్చు]అవును. --అర్జున (చర్చ) 17:08, 25 సెప్టెంబరు 2018 (UTC)
బొమ్మలు సరిగా చేర్చబడినవా మరియు నాణ్యత సరిపోతుందా?
[మార్చు]అన్వయించదు.--అర్జున (చర్చ) 17:08, 25 సెప్టెంబరు 2018 (UTC)
అధ్యాయాల విరుపులు సరిచేయబడినవా?
[మార్చు]అవును.--అర్జున (చర్చ) 17:08, 25 సెప్టెంబరు 2018 (UTC)
విషయసూచికలో అవసరమైన అంశాలు అధ్యాయంలో విభాగాలైతే లింకులు చేర్చబడినవా?
[మార్చు]అన్వయించదు.--అర్జున (చర్చ) 17:08, 25 సెప్టెంబరు 2018 (UTC)
దింపుకొని పరిశీలించితే కనబడే తప్పులు సరిచేయబడినవా?.
[మార్చు]అవును.--అర్జున (చర్చ) 17:09, 25 సెప్టెంబరు 2018 (UTC)
పద్యాల సంఖ్య
[మార్చు]వావిళ్ల వారు బ్రౌన్ 1829 తొలి విడుదల ప్రతికి పునర్ముద్రణ ప్రతి, పద్యాల సంఖ్య I-200, II-214, III-279 మొత్తం: 693. ప్రజాకవి వేమన పుస్తకంలో బ్రౌన్ ప్రతిలో 694 పద్యాలు అని ఇవ్వబడినది. ఈ లెక్కలో తేడా తాళపత్రగ్రంథాలలో తొలిగా వున్న రెండు పద్యాలు తొలిపలుకులో వున్నాయి. సూచికలో ప్రథమ అధ్యాయంలోని తొలి పద్యం "వేమనననగ" అనే దాని సంఖ్యనే ఈ రెంటికి ఇచ్చారు. కావున ఇవి రెండు కూడితే పద్యాలు 695 అయివుండాలి.
క. శివ కవులకు నవ కవులకు,
శివ భక్తికి తత్వ మునకు, చింతామణికిన్,
శివ లోక ప్రమథులకును,
శివునకు గురువునకు శరణు సేయర వేమా.
తే. శ్రీకరంబుగ వేమన జెప్పి నట్టి
పద్యముల నెవ్వడే నియు పఠన సేయు
న'ట్టి పురుషుడు, మన మునని' ట్టిద' నుచు
జెప్పరా న ట్టి వస్తువు జేరు వేమ.