Jump to content

చర్చ:వాత్సాయనుడి కామసూత్రాలు

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
విషయాన్ని చేర్చు
వికీసోర్స్ నుండి
తాజా వ్యాఖ్య: ఇప్పటికే వున్నది చూశారా? టాపిక్‌లో 9 సంవత్సరాల క్రితం. రాసినది: Veera.sj

ఇప్పటికే వున్నది చూశారా?

[మార్చు]

@User:Veera.sj, వాత్స్యాయన కామ సూత్రములు చూసి మీరు ప్రారంభించనది దానిలో కలపగలరేమో చూడండి.--అర్జున (చర్చ) 16:53, 7 మార్చి 2015 (UTC)Reply

ధన్యవాదాలు అర్జునగారూ. చాలా శ్రమని మిగిల్చారు. నేను ప్రారంభించే ముందు వెదికాను. కామసూత్ర అని, వాత్సాయన అని టైపు చేసి వెదికాను. కానీ ఈ పుట కనబడలేదు. అందుకే ప్రారంభించాను. బహుశా పుట పేరులో వాత్స్యాయన (య కారం) ఉన్నందుకు కాబోలు. దారి మార్పులని ఉపయోగించి ఈ సమస్యని అరికడతాను. - Veera.sj (చర్చ) 17:05, 7 మార్చి 2015 (UTC)Reply