చర్చ:మొల్ల రామాయణము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

మూలం?[మార్చు]

వాడుకరి:రహ్మానుద్దీన్ గారికి, మీరు చేర్చిన మొల్లరామాయణంలో విషయసూచిక ని విభాగాలుగా చేర్చడంవలన పొరబడి తొలగించుమూస చేర్చాను. ఇవి అధ్యాయాలకి లింకులని తెలిసినతర్వాత ఆ మూస తొలగించి విషయసూచికను సరిచేసి తలకట్టు మూస కూడా చేర్చాను. మీరు ఈ పాఠ్యం మూలం వివరాలు తెలియచేస్తే అందరికి ఉపయోగంగాను మరియు అచ్చు తప్పులు ఎమైనా వుంటే దిద్దడానికి వీలుంటుంది. --అర్జున (చర్చ) 03:46, 22 ఏప్రిల్ 2014 (UTC)Reply[ప్రత్యుత్తరం]