చర్చ:బొల్లిని మునుస్వామి నాయుడు గారియొక్క జీవిత చరిత్రము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

దింపుకోదగిన పుస్తకం[మార్చు]

ఈ గ్రంథాన్ని దింపుకోదగిన పుస్తకంగా చేశాను. చిన్న పుస్తకం కాబట్టి చేయాల్సిన పనుల్ని సభ్యుల సహకారంతో పూర్తిచేయవచ్చును.--Rajasekhar1961 (చర్చ) 05:29, 26 మే 2016 (UTC)Reply[ప్రత్యుత్తరం]

దింపుకోలు తనిఖీ[మార్చు]

చిట్టా చేర్చినది..Rajasekhar1961 (చర్చ) 05:38, 26 మే 2016 (UTC)Reply[ప్రత్యుత్తరం]

అధ్యాయాలు చదివి పేజీ లో దోషాలు సవరించటం, రూపం మెరుగు చేయటం చేయాలి[మార్చు]

అన్ని పెజీలలోని దోషాలను సరిచేశాను.--Rajasekhar1961 (చర్చ) 12:12, 16 జూన్ 2016 (UTC)Reply[ప్రత్యుత్తరం]

అధ్యాయపు విరుపులు చేయాలి[మార్చు]

అధ్యాయాలు లేవు.--Rajasekhar1961 (చర్చ) 05:38, 26 మే 2016 (UTC)Reply[ప్రత్యుత్తరం]

బొమ్మలు ఉటంకించిన పేజీలలో చేర్చాలి[మార్చు]

జీవితచరిత్ర పేజీలలో బొమ్మలు లేవు.--Rajasekhar1961 (చర్చ) 05:38, 26 మే 2016 (UTC)Reply[ప్రత్యుత్తరం]

చివరిపేజీలోనున్న చిన్న బొమ్మ చేర్చాను.--Rajasekhar1961 (చర్చ) 12:16, 16 జూన్ 2016 (UTC)Reply[ప్రత్యుత్తరం]

స్కాన్ లో నాణ్యతలేని బొమ్మలకు బదులు నాణ్యతగలవి సంపాదించి చేర్చాలి.[మార్చు]

నాయుడుగారి బొమ్మ ఒక్కటి వేరుగా ఉన్నది.--Rajasekhar1961 (చర్చ) 05:38, 26 మే 2016 (UTC)Reply[ప్రత్యుత్తరం]

విషయసూచికలో అవసరమైన అంశాలు అధ్యాయంలో విభాగాలైతే లింకులు చేర్చబడినవా?[మార్చు]

దింపుకొని పరిశీలించితే కనబడే తప్పులు సరిచేయబడినవా?.[మార్చు]