చర్చ:గోప దంపతులు
విషయాన్ని చేర్చుస్వరూపం
తాజా వ్యాఖ్య: కాపీహక్కుల స్థితి టాపిక్‌లో 6 సంవత్సరాల క్రితం. రాసినది: Pavan santhosh.s
కాపీహక్కుల స్థితి
[మార్చు]గ్రంథకర్త వింజమూరి వెంకటలక్ష్మీనరసింహారావు మంచి రంగస్థల నటుడు, రచయిత. అతను 1967లో భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ పురస్కారం స్వీకరించినవాడు. కనీసం 60వ దశకం తుదివరకూ జీవించేవున్నట్టు మనకు ఆధారాలు లభిస్తున్నాయి. కాబట్టి రచనకు కాపీహక్కులు ఉన్నాయనే నిర్ణయం. --పవన్ సంతోష్ (చర్చ) 14:31, 26 అక్టోబరు 2018 (UTC)