చర్చ:గుత్తా
విషయాన్ని చేర్చుస్వరూపం
తాజా వ్యాఖ్య: పేరామధ్య వరుస వదలుట టాపిక్‌లో 4 సంవత్సరాల క్రితం. రాసినది: Arjunaraoc
అధ్యాయాల రూపుకూర్పు గణాంకాలు
[మార్చు]- 1.3.2015న
+-----------------------------------------+-------+
| user_name | Edits |
+-----------------------------------------+-------+
| రహ్మానుద్దీన్ | 12 |
| Arjunaraoc | 8 |
| Rajasekhar1961 | 3 |
| タチコマ robot | 1 |
+-----------------------------------------+-------+
పేరామధ్య వరుస వదలుట
[మార్చు]అర్జునగారు, ఈ బుక్ లొ పేరా పేరా మధ్య ఒక లైన్ వదలి, అచ్చు తప్పులు సరి దిద్దడమైనది.--ఇందుశ్రీ ఉషశ్రీ (చర్చ) 10:08, 27 సెప్టెంబరు 2019 (UTC)
- ఇందుశ్రీ ఉషశ్రీ గారికి, అచ్చుతప్పులు దిద్దినందులకు ధన్యవాదాలు. మీ సవరణకు ముందే పేరా తరవాత ఒక వరుస ఖాళీవదలబడినది.అంతకన్న ఎక్కువ ఖాళీ వరుసలు అవసరంలేదు. ప్రస్తుతానికి ఎక్కువగా చేర్చిన ఖాళీవరుసని అలానేవుంచుదాం. --అర్జున (చర్చ) 06:30, 4 అక్టోబరు 2019 (UTC)
- అర్జునగారు, ఈ బుక్ ను epub బుక్ గా దింపుకొని పరిశీలించడమైనది. అన్ని రకాల సరిగ్గా వున్నది అని అనిపించింది. మీరు పరిశీలించి పూర్తి కాబడిన బుక్ క్యాటగరీ లొ చేర్చగలరు. --ఇందుశ్రీ ఉషశ్రీ (చర్చ) 10:36, 11 ఫిబ్రవరి 2020 (UTC)
- ఇందుశ్రీ ఉషశ్రీ గారికి, ఈ పుస్తకం గురించి ఇంకేమీ సవరణలు అవసరంలేదు. ఇప్పటికే అమోదించబడిన, దింపుకోగలిగిన పుస్తకంగా చేయబడింది.--అర్జున (చర్చ) 06:27, 12 ఫిబ్రవరి 2020 (UTC)