చర్చ:కొండవీటి రెడ్డిరాజులు
విషయాన్ని చేర్చుస్వరూపం
తాజా వ్యాఖ్య: నకలుహక్కులు టాపిక్‌లో 7 సంవత్సరాల క్రితం. రాసినది: Arjunaraoc
నకలుహక్కులు
[మార్చు] సహాయం అందించబడింది
Rajasekhar1961 గారూ.. ఈ పుస్తక హక్కులకై రచయితను సంప్రదించడం జరిగింది. సంతోషంగా అంగీకరించారు. పుస్తకాన్ని HTML మార్కప్ లోకి మార్చినాను. ఈబుక్ కూడా సిద్ధం చేశాను. వాటిని ఇక్కడికి నకలు చేయడంలో బాటు సహాయం గానీ, లేదా మరే ఇతర మార్గం గానీ వివరించగలరు. ధన్యవాదాలు... దామోదర (చర్చ) 04:26, 13 మార్చి 2017 (UTC)
- దామోదర గారికి, ఇంతకుముందు ఇటువంటి ప్రయత్నం వివరాలను w:చర్చ:తుర్లపాటి_కుటుంబరావు#స్వచ్ఛానకలుహక్కుల_విడుదల_వివరము లో చూడండి. సందేహాలుంటే సంప్రదించండి. కృతికర్త సొంత ఈమెయిల్ ఖాతాతో కామన్స్ లో పిఢిఎఫ్ ఫైల్ సముచితమైన నకలుహక్కుల సూచికతో ఎక్కించటం భేషైన పద్ధతి.--అర్జున (చర్చ) 05:39, 24 జూన్ 2017 (UTC)