Jump to content

చర్చ:ఆంధ్ర విజ్ఞాన సర్వస్వం (ద్వితీయ సంపుటం)

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
విషయాన్ని చేర్చు
వికీసోర్స్ నుండి
తాజా వ్యాఖ్య: పాఠ్యీకరణ సూచనలు టాపిక్‌లో 11 సంవత్సరాల క్రితం. రాసినది: Arjunaraoc

పాఠ్యీకరణ సూచనలు

[మార్చు]
  1. ఈ పుస్తకము లో విషయాలకు అకారాది వరుస పాటించడం జరిగినందున అధ్యాయ పేజీలు అవసరంలేదు. పుటలలో విషయాలకు శీర్షికలు చేర్చిన ఈ విషయాన్ని ఇతర చోట్లనుండి వుటంకించవచ్చు.కావున ప్రతివొక్క విషయానికి శీర్షిక ఇవ్వవలసినది. ఉదా: ఆంధ్ర విజ్ఞాన సర్వస్వము లో అనువాదం
  2. ప్రతి పుటలో దారిచూపు పట్టీ అవసరము లేదు.--అర్జున (చర్చ) 09:03, 24 ఫిబ్రవరి 2013 (UTC)Reply