చర్చ:అన్నమయ్య పాటలు

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

వ్యాఖ్యలు[మార్చు]

{{subst:prod|ఇక్కడ కొన్ని పాటలు మాత్రమే ఉంచబడినవి, ఐతే పూర్తి 32000 పాటల చిట్టా ఇక్కడ ఈయవలె, లేదా ఈ పేజీ తొలగించవలె}}-- వ్యాస పేజీలో రాకేశ్వర పాత వ్యాఖ్య తరలించాను. --అర్జున (చర్చ) 10:07, 7 ఏప్రిల్ 2018 (UTC)
నా దగ్గర ఒక మహనుభావులు ఏరి కూర్చిన 1008 అన్నమయ్య పాటలు, సాహిత్యము తో సహా కలవు. అవి అందరికి అందుబాటులో ఉండాలని ఆయన అభిలాష

కిరణ్మయి 19:15, 3 జూన్ 2009 (UTC)

పుస్తకంగా కూర్చు[మార్చు]

user:Rajasekhar1961గారికి, ఈ పాటల పేజీలు వికీసోర్స్ లో అత్యధిక వీక్షణలు కలది. దీనిని ఉపపేజీలుగా మార్చితే పుస్తక రూపంలో దిగుమతి చేయటానికి బాగుంటుంది. --అర్జున (చర్చ) 10:11, 7 ఏప్రిల్ 2018 (UTC)