Jump to content

గ్రామ కైఫియ్యత్తులు: గుంటూరు తాలూకా (మొదటి భాగము)/పొత్తూరు

వికీసోర్స్ నుండి

పొత్తూరు

కైఫియ్యతు మౌజె పొత్తూరు సంతు గుంట్టూరు సర్కారు

మృతు౯జాంన్నగరు తాలూకె రాచూరు.

యీ గ్రామాన్కు పూర్వంన్నుంచిన్ని పొత్తూరి అనే వాడికి వుంన్నది. గజపతి శింహ్వాసనస్తుడయ్ని గణపతి మహారాజు ప్రభుత్వం చెశెటప్పుడు వీరిదగ్గర మహాప్రధాను లయ్ని గొపరాజు రామంన్నగారు బ్రాహ్మణులకు గ్రామమిరాశిలు నిన౯యించ్చే యడల యీ గ్రామాన్కు కౌండ్డిన్యస గోత్రులయ్ని పొత్తూరి వారికి ఏకభోగంగ్గా కరిణీకపు మిరాశి యిచ్చినారు గన్కు తదారభ్య యీవర్కు అనుభవిస్తూ వుంన్నారు.

రెడ్లు ప్రభుత్వం చెశెటప్పుడు గ్రామస్థులు గ్రామానకు పుత్తర పాశ్వ౯ం శివ స్తలం కట్టించ్చి సొమెశ్వరుడనె లింగమూర్తి౯ని ప్రతిష్టచెశి యీ ఆలయాన్కు తూపు౯ భాగమంద్దు విష్ణు స్తలం కట్టించ్చి శ్రీ వేణుగోపాలస్వామివారిని ప్రతిష్ఠ చెశినారూ.

శా. ౧౫౦౦ శకం ( 1578 A. D.) వర్కు వడ్డెరెడ్డి కనా౯టక ప్రభుత్వములు జరిగిన తర్వాతను మొగలాయి ప్రభుత్వం వచ్చెగన్కు అప్పట్లో జర్గే దారుణముల చాతను దేవస్తానములు అంత్తరువుపడ్డది.

కొండ్డవీటిశీమ సంతు బఁద్దిలు చేశెటప్పుడు యీ గ్రామం గుంటూరు సంతులొ దాఖలు అయ్నిది గన్కు బహుదినములు సంతు అమిలు పరంగ్గా అమాని మామిలియ్యతు జరిగెనూ

స్న ౦౧౨౨ ఫసలీ (1712 A.D)లో కొండ్డవీటిశీమ జమీదాల౯కు వంట్లు చేశి పంచ్చిపెట్టే యడల యీగ్రామం ముత్తు౯జాంన్నగరు సర్కారు దేశముఖి మంన్నె వారయిన రమణయ్య మాణిక్యరాయునిఁ గారి వంట్టులొ వచ్చి రేపల్లె తాలూకాలో దాఖలు అయ్నిది గన్కు రమణయ్యగారు మల్లంన్నగారు శీతంన్నగారు గోపంన్నగారు స్న ౧౧౬౮ ఫసలి (1758 A.D) వర్కు ప్రభుత్వం చెశ్ని తర్వాతను స్న ౧౧౬౯ ఫసలి (1758 A.D)లో పయిని వ్రాశ్ని శితంన్నా మాణిక్యరాయునిం గారి కొమారుడయ్ని జంగ్గంన్నా మాణిక్య రాయునిఁగారు ప్రభుత్వానకు వచ్చి స్న ౧౧౮౨ ఫసలీ (1772 A.D) వర్కు అధికారం చేశ్నిమీదట విరి తంమ్ములయిన తిరుపతి రాయునింగారు కల్త పెట్టినంద్ను తాలూకా సఖం పంచ్చుకునె యడల యీగ్రామం తిరుపతి రాయునిగారు వంత్తువచ్చి రాచూరు తాలూకాలో దాఖలు అయ్నిది. తిరుపతి రాయునింగారు వీరి కొమారులయ్ని అప్పారాయునింగారు శీతంన్న గారు స్న ౧౨౦౮ ఫసలీ (1798 A.D) వర్కు ప్రభుత్వంచేశి నిస్సంత్తుగా పోయిరి గన్ను పయిని వ్రాశ్ని జంగ్గంన్నా మాణిక్యారాయనింగారి కొమారులయ్ని భావంన్నా మాణిక్యరాయునిం గారు మూడు సంవ్వత్సరములు ప్రభుత్వం చెల్ని మిదట రాచూరి తాలూకా యాలం వెశి నంద్ను రాజామల్రాజు వెంక్కట గుండ్డారాయునింగారు కొనుక్కుని స్న ౧౨౧౨ ఫసలీ (1802 A D) లగాయతు ప్రభుత్వం చేస్తూ వుంన్నారు. 42 గ్రామ కైఫీయత్తులు దుఁద్దుభి నామసంవత్సరములో నావలూరి విరియ తఁబ్బపిళ్ల అనె దుబాసి యీ గ్రామం యిజారాచెశి మజ్కూరిలోవున్న పూర్వికమయ్ని వేణుగోపాలస్వామివారి ఆలయం జీనొజాధారం చేయించ్చి స్వామివార్ని ప్రతిష్టచెశి యీ స్వామివారిని పూజించడాన్కు దివి కృష్ణమాచాలు౯ అనే విఖానుస్యుణ్ని సినకాయించ్చినారు గన్కు నిత్య నైవెద్య దీపారాధన లకు జరుగగలందుకు రాజాగుండ్డారాయునింగారు కు ౨ రెండు కుచ్చళ్ల మాన్యం యింప్పించ్చినారు. కోధన నామ సంవ్వత్సరములో మజ్కూరి మిరాశిదాలు అయ్ని సుబ్బరాజు, మల్లపరాజు మొదలయ్నివారు పూర్వికులయ్ని సోమేశ్వరస్వామివారి ఆలయం జీనోకాధారం చేయించ్చి స్వామివారిని పునఃప్రతిష్ఠ చెయించి పూజ చెయ్యడానకు సంగావు సంగప్ప అనే శివద్విజుంణ్ని నినకొయించ్చినారు గన్కు యీ స్వామివారికి నిత్యనై వైద్య దీపారాధనలకు జరగగలఁడ్లుకు కు ౧ కుచ్చల యినాములు యిచ్చినారు . రిమాకు గ్రామం గుడికట్టు కచ్చళ్లు కి మినహాలు గ్రామకంఠం 340 చర్వులు లాకి డొంక్కలు, బావులు కొండవాగులు తతింమ్మా- ౪లం కొండలు చవుళ్ళు - ๆ గ్కా తతింమ్మా—౬౦ కి మ్నిహాలు కి యినాములు EQ C 2 QUO యీరంగ్గాచార్యులు- వంగ్గిపురపు అప్పనాచాల గారికి వంగ్గిపురపు నారాయణ చాల౯ గారికి కామండూరి రాఘవాచార్యుల గారికి చక్రవతుల రాఘవాచార్యులున్ గారికి కామండూరి అప్పలాచార్యులు - చక్రవర్తుల తాతాచాలు ౧4 ౧౦ భట్టరు నృశింహ్వచార్యులు గారికి ou o C 0 4 .

OU Q స్వామివాలకు భజంత్రీలకూ- కిళంబ్బి వరదాచాల౯ గారికి అకలఁక్కం కృష్ణమాచార్యులు గారికి గోమఠం అప్పలాచార్యులుపొత్తూరు C CC OLO 26 - దెంద్దుకూరి సదాశివ శాస్తులఁ గారికి మాగాని పొలము - యీ అయ్యవారు భొట్లకు అంట్టపొలం- శ్రీపతి పండితారాధ్యుల లింగయ్య- గ్రామ పౌరోహితుడు బూరెల వీ...... నోరి పుల్లున్న పిలకాయినాము - అల్చముఁద్దుంరె (?) 010 o y o 021- 010 యెటూరు మల్లుశాస్త్రులు౯- పొత్తూరి లింగయ్య గారికి నమోహిని శీనురామంన్న ఫిరుజాదా- ౧౭ అయి వెటివాఁడ్లకు బోలెయినాము - 48 YOIE గ్కా తతిమ్మా కయిఫియ్యతు ముత్తడొజా ది ౨౩ సంవత్సరము ఆన ౧౧౨ (1812) సంవ్వత్సరం అంగిరస నామ సంవత్సర కాతికాక బ॥ ౫ సోమవారం